TS&AP TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [పెరుగుదల-వికాసం,దశలు] TEST-61

Spread the love

TS&AP TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [పెరుగుదల-వికాసం,దశలు] TEST-61

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. శైశవ దశలో భాగంగా మొదట శిశువు తనకు తానుగా కూర్చోవడం, ఆధారంగా పట్టుకొని నిలబడి తరువాత ఆధారం లేకుండా నిలబడి, ఆధారంతో నడిచి తరవాత ఆధారం లేకుండా తప్పటడుగులు వేయడం అనేది శైశవ దశలో భాగంగా ఈ మార్పులుగా చెప్పవచ్చు ?

#2. జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా మరియు చివరగా గల అంశాలు?

#3. కోపం, భయం, విసుగు అనే ఉద్వేగాలు ఏ ఉద్వేగంలో భాగంగా విభజన చెంది ఏర్పడ్డాయి ?

#4. పూర్వ బాల్యదశలో శిశువు 5 సంవత్సరాలు నిండే నాటికి పుట్టిన బరువుకు ఎన్ని రేట్లు ఉంటాడు. మరియు ఎన్ని కిలోల బరువును కల్గి ఉంటాడు ?

#5. ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆట ఈ క్రీడలో కన్పిస్తుంది?

#6. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోనుటకు అనువైన దశగా దీనిని పిలుస్తారు ?

#7. జ్ఞాన దంతాలు మినహా శాశ్వత దంతాలు 28 ఏర్పడే దశ ?

#8. ఏ దశ పూర్తయ్యే నాటికి శిశువు పూర్తిగా వయోజనుడిగా కనిపిస్తాడు ?

#9. శిశువు యొక్క సాంఘీక వికాస సాంస్కృతిక కేంద్రం కేవలం కుటుంబం మాత్రమే అని చెప్పింది ?

#10. 'భయం' అనే ఉద్వేగం పై పరిశోధన చేసి భయాన్ని 4 రకాలుగా వర్గీకరించినవారు ?

#11. శిశువుకు ఎన్ని సంవత్సరాలు నిండే నాటికి 'సంభాషణ సంసిద్ధత' ప్రారంభమవుతుంది ?

#12. పెంపుడు శిశువుల యొక్క ప్రజ్ఞాలబ్ధి తాము పెరిగిన వాతావరణం ఆధారంగా మారుతుందని తెలిపే పరిసరాల యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పిన శాస్త్రవేత్త ?

#13. వ్యక్తికి శారీరకంగా కాని మనసికంగా గాని హాని కలుగుతుంది అని నమ్మినప్పుడు ఆ వ్యక్తిలో కలిగే మానసిక స్థితి ?

#14. క్రీడలు ఆడిచూడు అవి ఎంత ప్రయోజనకారో నీకే తెలుస్తుంది అని చెప్పిన వ్యక్తి ?

#15. 'అసూయ' అనే ఉద్వేగంపై పరిశోధన చేసిన వ్యక్తి ?

#16. డిసిప్లైన్ అనే పదానికి మూలమైన అర్ధం?

#17. భాషా వికాస సార్వత్రిక ప్రమాణాలను సూచించిన వారు?

#18. శిశువులకు తల్లిదండ్రులు ఇచ్చే నకారాత్మక పునర్బలనం ద్వారా భాషను చక్కగా నేర్చుకుంటారని చెప్పిన వ్యక్తి ?

#19. వ్యక్తి సమూహంలో కల్సి జీవించాలనుకునే భావన ?

#20. శిశువు మొట్టమొదట సాంఘీకరణం పొందేది ?

#21. అన్ని మానవ జీవిత దశలలో ఏ దశలో శిశువు పెరుగుదల అత్యంత దారాళంగా గరిష్ట స్థాయికి చేరుకుని ఆగిపోతుంది?

#22. ఏ దశలోని పిల్లలలో అసమతుల్యత వల్ల ఉద్వేగాలు తరుచుగా వచ్చి ఎక్కివ తీవ్రతతో ప్రదర్శిస్తారు ?

#23. అన్ని దశలతో పోలిస్తే ఏ దశలో పిల్లలు ఎక్కువ ఉద్వేగ స్థిరత్వాన్ని పాటిస్తారు ?

#24. వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి మానసిక స్ధితిని ఏమని పిలుస్తారు?

#25. ఉత్తర బాల్యదశలో శారీరక వికాసానికి సంబంధించి ప్రస్ఫుటంగా కనిపించేది ?

#26. ఏ దశలో అవసరాలను తీర్చుకోడానికి ఉపయోగించే సాధనంగా శిశువు 'ఏడుపు'ను ఉపయోగిస్తాడు ?

#27. ఏ దశలో పదజాలం విపరీతంగా పెరుగుతుంది ?

#28. పిల్లలు పోటీలలో పాల్గొని ఓడిపోతే నకారాత్మక పరిణామాలకు లోను అవుతారని తెలిపిన వ్యక్తి ?

#29. బ్రౌన్, హాన్ లన్ లు ఎవరి భాషా వికాస ప్రతిపాదనలకు వ్యతిరేకంగా రుజువులు చూపించి తప్పుగా తేల్చారు ?

#30. మనిషిని ఉత్సాహపరిచి తనలోని సృజనాత్మకతను బహిర్గతం చేసేదే క్రీడ అని చెప్పింది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *