TS TET PAPER-1 SGT MODEL PAPER-2024 | TS TET 150 BITS 150 MARKS GRAND TEST 2024 | TS TET PAPER-2 SA MODEL PAPER-2024 | TS TET DSC 2024 GRAND TEST-1
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన 'ఆత్మభావన' ప్రారంభమయ్యే దశ
#2. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్ళతో వస్తువును పట్టుకో గలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం
#3. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చు కోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ
#4. క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞాపరీక్షల వర్గీకరణ రకం
#5. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేక పోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య
#6. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం
#7. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ, ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది
#8. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన
#9. గణితం, విజ్ఞానశాస్త్రాలపట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు M.P.C. లేదా Bi.P.C. గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ
#10. నోమ్ చామ్ స్కీ ప్రకారం ప్రతివ్యక్తిలో ఉండే విభాగం
#11. క్రికెట్ మ్యాచ్ మొదట బంతికే అవుటు అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచికేసి కొట్టడంలోని రక్షక
#12. వ్యక్తి 'విశ్వసనీయత' అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్టపరిస్థితి
#13. క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది
#14. కింది వాటిలో శారీరక అవసరం కానిది
#15. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో, ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయంలేదు. ఇది దీనికి ఉదాహరణ
#16. వైగోట్ స్కీ ప్రకారం కింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ
#17. బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది.
#18. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది కానీ సైకాలజీ గుర్తుకు రావటం లేదు. దీనికి కారణం
#19. రాకేష్ 30 పదాలున్న అర్థరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. రెండు నెలల తర్వాత అతనిని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా, ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన
#20. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం
#21. ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది.
#22. ఒక పరిస్థితికి, ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవటానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు, ఆ సంథానం పటిష్టమౌతుంది అనేది
#23. డిస్ లెక్సియా ఈ అభ్యసనలోపం
#24. సమీకృత ప్రకల్పనయందు విషయ సమాచారం
#25. శిశుకేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం
#26. పియాజె మరియు బ్రూనర్ లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం
#27. ఫ్యాషన్ షోలోని మోడల్స్ ను పరిశీలించిన విద్యార్థులు వారిని అనుకరించ ప్రయత్నిస్తే ఇది ఏ అనుకరణ ?
#28. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం
#29. సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాల ముఖ్యలక్షణం ?
#30. జాతీయ విద్యాప్రణాళికా చట్రం 2005 ప్రాధాన్యతా అంశం
#31. "ప్రత్యక్షం" పదాన్ని విడదీసిన రూపం
#32. వివిధ ప్రక్రియలకు చెందిన పాఠాలను గుర్తించండి.
#33. "పరుల తెగడుటవల్ల బలిమి పొగడుటవల్ల కీర్తివచ్చుట కల్ల” అను కూనలమ్మ పదాలు తెలుపు విలువలు
#34. 'అర్థభేదంగల హల్లుల జంట వెంట వెంటనే ఆవృతమైతే' ఆ అలంకారం
#35. ఉగాది తెలుగువారి నూతన వర్షం (గీత గీసిన పదానికి నానార్ధాలు)
#36. 'నవగ్రహాలు' సమాసం పేరు
#37. "ఇనుడు” అను మాటకు పర్యాయపదాలు
#38. బ్రహ్మాండం, వదాన్యోత్తమ, యశఃకాలము, ఇక్కాలము? క్రమం గుర్తించండి.
#39. 'నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను.” అను వాక్యానికి కర్మణి రూపం
#40. 'భృంగారం' అను మాటకు వికృతి
#41. కింది వాటిలో గుర్రం జాషువాకు గల బిరుదములు
#42. "ఏడుపాయల జాతర” పండుగ జరుగు దేశ దేవాలయం
#43. "భూతకాలిక అసమాపక క్రియ” కే మరో వ్యవహారం
#44. కాయమునకు ధూళి దులిపి గాయమునకు కట్టు కట్టి మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు ఈ గేయపంక్తులు తెలియజేసే విలువలు
#45. ప్రేరణదూరత, వక్తృశ్రోతృవిపరిణామం, సాంస్కృతిక ప్రసరణం అను లక్షణాలు
#46. భాషాబోధన ప్రారంభచర్య
#47. వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు, కథాచిత్రాలు, మెరుపుఅట్టలు అనునవి
#48. సమాజం ఆశిస్తున్న విద్యాకార్యక్రమాలకు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యాసంస్థ సిద్ధంచేసుకోవలసిన ప్రణాళిక
#49. 'కవికి గీటు రాయి గద్యం అయితే, గద్యానికి గీటురాయి వ్యాసం' అని ఎవరు కొనియాడారు.
#50. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాతఅంశాలు, లఘుపరీక్షతో కూడిన మూల్యాంకనం
#51. He is not healthy. He is not wealthy. These two sentences can be combined as
#52. The boy "took off" his clothes to change them. The meaning of the phrasal verb 'took off is :
#53. Choose the sentence that expresses ability
#54. Choose the senetnce that has a noun clause
#55. Sindhu, "who came from Guntur", won the match. The part of the sentence, 'who came from Guntur' in the above sentence is :
#56. He never drinks milk, .............. Choose the correct question tag to complete the sentence
#57. Seeing the police, the thief ran away This sentence has :
#58. You can sing songs. Choose the correct 'Yes/No' question of the sentence above.
#59. He won the match ......... his illness. Choose the correct compound prepositional phrase to fill in the blank in the sentence above.
#60. The bird ......... out if you leave the door of the cage. Choose the correct verb to fill in the blank.
#61. We need not sleep on the floor as there are ........ Choose the correct phrase to fill in the blank.
#62. I had scarcely put the phone down when it rang again. The meaning of this sentence can be expressed as:
#63. Choose the word that can be used to write an adverbial clause of condition.
#64. Choose the correct noun phrase with the correct order of adjectives
#65. Mohan wishes he ............... a new house. Choose the correct verb that fits the context
#66. "Reading" is a good habit. In the above sentence, 'reading' is :
#67. Madhu is a doctor and Sita, a nurse. This is :
#68. He is the tallest boy on ............ earth Choose the article that fits the context.
#69. No other river in the world is so long as the Nile. Choose the superlative degree of this sentence.
#70. Choose the correct spelling of the word.
#71. When ........................ this new car ? Choose the correct verb and subject to complete this question
#72. A manual of instruction for any class is :
#73. The grammar translated method dominated the field of teaching and learning during this period
#74. According to psycholinguists, babbling stage is :
#75. The following is not a problem associated with learning English in our schools:
#76. Choolse the false statement :
#77. The three levels of conceptulization identified by Edward Anthony are:
#78. 'x' యొక్క సంకలన విలోమము 'y' అయిన 'y' యొక్క సంకలన విలోమము
#79. √6̅0̅4̅ ̅+̅√̅4̅4̅1̅ _ యొక్క విలువ
#80. క్రింది వానిలో పైథాగోరియన్ త్రికము కానిది
#81. రెండంకెల ప్రధాన సంఖ్యలలో పెద్దది
#82. 25/14 మరియు 5/7 యొక్క గుణకార విలోమాల లబ్దం
#83. తుషార్ 250 మి.లీ. పాలు కలిగిన గ్లాసు నందు 2/5 భాగం తాగి గ్లాసులో మిగిలిన పాలు మి.లీ.లలో
#84. 0.238 కు సమానమైన భిన్నం
#85. ప్రమీల యొక్క ఆదాయము మరియు పొదుపు (savings)ల నిష్పత్తి 4: 1 అయిన ఆమె పొదుపు (savings) శాతంలో
#86. ఈశ్వర్ ₹5000 మొత్తానికి 4 సం॥లకుగాను ₹2500 వడ్డీ చెల్లించాడు. అయిన చెల్లించిన వడ్డీరేటు (సంవత్సరానికి)
#87. 5 గురు వ్యక్తులు కలిసి ఒక పనిని 10 రోజులలో పూర్తిచేసిన అదే పనిని ఒక వ్యక్తి పూర్తిచేయగలిగే రోజుల సంఖ్య
#88. ABCD చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి వరుసగా 3 : 7: 6: 4 అయిన ABCD ఒక
#89. సప్తభుజి నందు గల కర్ణాల సంఖ్య
#90. అడ్డు మరియు నిలువు సౌష్ఠవ రేఖలను కలిగియున్న ఆంగ్ల అక్షర
#91. రెండు పూరక కోణాల భేదం 30° అయిన ఆ కోణాలు
#92. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెం.మీ. మరియు కర్ణం 15 సెం.మీ అయిన దాని చుట్టుకొలత
#93. దీర్ఘ చతురస్రం మరియు చతురస్రం చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పులు వరుసగా 35 సెం.మీ., 25 సెం.మీ. అయిన వాటి వైశాల్యాల భేదం
#94. ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యం 216 చ.సెం.మీ. మరియు దాని కర్ణాలలో ఒకటి 24 సెం.మీ. అయిన రెండవ కర్ణం సెం.మీ.లలో
#95. 40, 50, 99, 68, 98, 60, 94ల మధ్యగతం
#96. దత్తాంశంలో గరిష్ఠ మరియు కనిష్ఠ విలువల భేదం
#97. మూడు విభిన్న సహజ సంఖ్యల సగటు 40. వాటిలో చిన్నసంఖ్య 19 అయిన మిగిలిన రెండు సంఖ్యలలో సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య
#98. దత్తాంశం యొక్క రెండు పరిశీలనల్ని ప్రక్కప్రక్కన సూచించి చిత్రం
#99. 5x/3 - 4 = 2x/5 అయిన 2.x - 7 యొక్క విలువ
#100. (2/3)³ x (5/7)³ విలువకు సమానమైనది
#101. 5A = CA అయితే A మరియు C విలువలు వరుసగా
#102. నల్లబల్ల పథకం గణితపేటికలోని సామాగ్రి కానిది
#103. అవగాహనకు చెందిన స్పష్టీకరణ
#104. "సంఖ్య, రాశుల, మాపనాల విజ్ఞానమే గణితం" అని నిర్వచించినది
#105. ఈ క్రింది వానిలో కృత్యాధార పద్ధతిలో బోధనా సూత్రము కానిది.
#106. ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నల వలన ప్రయోజనము
#107. హంటర్స్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం
#108. మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదల అయ్యే ప్రక్రియ
#109. మానవ శరీరంలో 'మడతబందుకీలు' గల భాగాలు
#110. కరణం మల్లీశ్వరి ఒలంపిక్స్ పతకము గెలిచిన రంగము
#111. గాలి వేగాన్ని కనుగొనుటకు ఉపయోగించు పరికరము
#112. సర్ థామస్ ఆల్వా ఎడిసన్ తన విద్యుత్ బల్బునందు ఫిలమెంట్గా దీనిని వాడలేదు
#113. కలుషితమైన నీటి నుండి ద్రవ రూప మురుగు, నీటిపై తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలను తీసివేసి శుద్ధి చేసిన నీటిని ఇలా అంటారు.
#114. మానవుని కంటిలోని పసుపు పచ్చ చుక్క
#115. కింది వాటిలో గోదావరి నదిపై నిర్మించబడ్డ ఆనకట్టలు.
#116. భౌగోళికంగా మన దేశాన్ని ఆరు మండలాలుగా విభజించాడు. దీని ప్రకారం దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు.
#117. తెలంగాణ రాష్ట్రంలో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభించిన ప్రాంతం ఏది ?
#118. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు
#119. భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ గా పిలువబడే జాదవ్ మొలాయ్ పయేంగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
#120. 'ఇంధన పొదుపు'కు సంబంధించి సరికాని వాక్యము
#121. ఫలదీకరణం తర్వాత ఫలంగా మారు పుష్పభాగము
#122. సజాతీయ మిశ్రమాన్ని ఎంపిక చేయండి.
#123. రమేష్ తిరపుతిలో తన అమ్మ, నాన్న, చెల్లి, చిన్నాన్న, చిన్నమ్మ, అవ్వ మరియు తాతగారితో కలిసి నివసిస్తున్నాడు. ఈ రకపు కుటుంబం
#124. క్రింది వారిలో ఎవరిని మల్కిభరాముడు అని ప్రశంసించారు?
#125. విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ
#126. కాకతీయుల కాలంలో 'నాయంకరులు'గా పిలువబడినవి.
#127. 'సూఫీ' గురువులు సమావేశాలు జరుపుకునే ప్రదేశం.
#128. 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసినవారు
#129. మన రాష్ట్రంలో గ్రామపంచాయితీలకు ఇవ్వని అధికారం/ అధికారాలు ?
#130. తెలంగాణ రాష్ట్రంలో క్రింది ఏ జిల్లాలలో విస్తారమైన బొగ్గు గనులు కలవు ?
#131. క్రింది వాటిలో ఏ పట్టణము కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి ?
#132. "విజ్ఞానశాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానం”గా చదవాలని సూచించినవారు.
#133. 'విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడుటకు గల కారణాలను గురించి వ్యాఖ్యానిస్తే' అది ఈ క్రింది లక్ష్యమునకు సంబంధించినది
#134. 5వ తరగతిలోని ఈ పరిసరాల విజ్ఞానశాస్త్ర పాఠం విజ్ఞాన శాస్త్రానికి, సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నదనటానికి మంచి ఉదాహరణ.
#135. విద్యార్థిని పరిశోధకుని స్థానంలో ఉంచగల పాఠ్య ప్రణాళిక నిర్ణయ సూత్రం
#136. 'ఋతువుల మార్పు'ను వివరించగలిగే ఉత్తమ చలనచిత్ర రకం
#137. ఎన్.సి.ఎఫ్-2005 ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య ప్రయోజనం
#138. ఎన్ గ్రామ్స్ అనేవి
#139. గృహం, బట్టలు అనేవి
#140. ట్రాఫిక్ లైట్ లకు అనుగుణంగా వాహనాలు నడపటం అనేది దీనికి ఉదాహరణ
#141. సంహిత తాను చిన్నప్పుడే నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పటమే కాకుండా వాటి అర్థాన్ని గూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్న స్మృతి
#142. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం
#143. ఎబ్బింగ్ హస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం
#144. క్రింది వారిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు
#145. అభ్యసనం గురించి సరైన ప్రవచనం
#146. సామీప్య వికాస ప్రదేశం (ZPD) అనే భావన దీనికి చెందినది.
#147. డిస్ ఫేసియా దీనికి సంబంధించినది.
#148. బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరుచుకుని, వాటిని ప్రవర్తనాంశాలుగా రాసుకోవడం ఈ దశలో జరుగుతుంది.
#149. విద్యార్థి తన సామర్థ్యానికి, వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి
#150. హెర్బర్ట్ పాఠ్యపథక సోపానములలో మొదటిది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
CEO-RAMRAMESH PRODUCTIONS
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️