DSC విద్యా దృక్పథాలు ( స్వాతంత్య్రానికి పూర్వం కమిటీలు ) Grand Tests -5

Spread the love

DSC విద్యా దృక్పథాలు ( స్వాతంత్య్రానికి పూర్వం కమిటీలు ) Grand Tests -5

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. భారతీయులు అత్యంత వెనుకబడిన పరిస్థితులలో నీచమైన దుర్భరమైన స్థితిని గడుపుతున్నారని వారిని బాగుచేయుటకు ఆంగ్లభాష మరియు క్రైస్తవమత వ్యాప్తి ప్రధానమైన మార్గాలు అని బ్రిటీష్ పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి?

#2. ఓరియంటలిస్ట్ భావజాలాన్ని సమర్ధించిన బ్రిటీష్ అధికారి?

#3. ఇంగ్లాండు పునరుద్ధరణకు గ్రీకుతో పాటు ఏ భాష తోడ్పడింది?

#4. కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించకుండా ఉన్న వాటినే సంస్కరించాలి అని చెప్పిన కమిషన్?

#5. గోపాలకృష్ణ గోఖలే దీనిలో సభ్యుడిగా వున్నప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్య గురించి బ్రిటీష్ వారితో వాదించాడు?

#6. ఆంగ్లం మాత్రమే ఈ అంశాన్ని బోధించుటకు అనువైనది అని మెకాలే ప్రతిపాదించాడు?

#7. భారతీయ చరిత్రలో ఏ కాలం ప్రజ్ఞావంతుల కాలం?

#8. ఏ కమిటీ సిఫారసు వల్ల 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పడం జరిగింది?

#9. నిత్యజీవితంలో ఉపయోగపడే వ్యవసాయం, క్షేత్రగణితం, బ్యాంకింగ్, భౌతికశాస్త్రం వంటి పాఠ్యాంశాలను విద్యా ప్రణాళికలో చేర్చాలి అని చెప్పిన కమిషన్?

#10. 1857 వ సం||లో విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఏర్పడలేదు?

#11. ప్రజానీకపు విద్యాభ్యాసంను ఇలా కూడా పిలుస్తారు?

#12. క్రింది వానిలో కలకత్తా యూనివర్శిటీ నుండి పట్టభద్రురాలైన మహిళ?

#13. చార్టర్ చట్టంలో చార్టర్ అనగా?

#14. ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన బాండాగారానికి దీని వంటిదిగా పోల్చుతారు?

#15. ఈ కమిషన్ ప్రభావం వల్లనే అప్పటి వరకు విదేశాంగ శాఖలో భాగంగా వున్న విద్యాశాఖ ప్రత్యేకశాఖగా ఏర్పాటైంది?

#16. భారతదేశంలో భయంకరమైన కరువు, ప్లేగు సంభవించిన కాలం?

#17. కలకత్తా పరిసర ప్రాంతాలలో దాదాపు 10 బాలికా పాఠశాలలు ప్రారంభించిన భారతదేశానికి చెందిన ప్రముఖ విద్యావేత్త?

#18. క్రింది వానిలో సరికాని జత?

#19. లండన్లో 'జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా' అనే సంస్థను 1878లో ఏర్పాటు చేసినవారు?

#20. మెకాలే తీర్మానాలను వ్యాఖ్యానిస్తూ హాలెండ్ చెప్పిన మాట?

#21. హంటర్ కమిషన్ లో భారతీయ సభ్యులు కానిది ఎవరు?

#22. ప్రథమ విద్యా కమిషన్ అని దేనికి పేరు?

#23. Grant-in-Aid అనే నూతన పద్ధతిని విద్యలో ప్రవేశపెట్టిన కమిషన్ ?

#24. శాడ్లర్ కమిషన్కు మరోపేరు?

#25. లార్డప్పన్ 1882 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేసిన కమిషన్?

#26. క్రింది వానిలో ఇది లార్డ్మకాలే ప్రతిపాదన కాదు.

#27. ప్రాచ్య అభిమానులకు గల మరోపేరు ?

#28. Observations పేరిట భారత స్థితులను అధ్యయనం చేసి తీర్మానాన్ని ప్రతిపాదించిన వ్యక్తి?'

#29. ఆధునిక విద్యా పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?

#30. భారతీయ విద్యకోసం సం॥నికి ఒక లక్ష రూపాయలు ఖర్చుపెట్టాలని సిఫారసు చేసిన చట్టం?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *