TRIMETHODS TEST- 8 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [బోధనా ఉద్దేశ్యాలు -లక్ష్యాలు – స్పష్టీకరణలు -విద్యా ప్రమాణాలు – విలువలు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. నవీన్ పుస్తకాల షాపుకు వెళ్ళి ఒక పుస్తకాన్ని రూ.25/- లకు, పెన్ను రూ.10/-లకు కొన్నాడు. అయిన షాపు వానికి ఎంత చెల్లించాలి అనే పద సమస్య ఈ విద్యా ప్రమాణానికి చెందినది
#2. శ్రీలత అనే ఉపాధ్యాయురాలు విద్యార్థికి 5, 8, 9, 2లతో ఏర్పడే నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అని అడుగగా, విద్యార్థి జవాబు చెప్పగల్గినట్లయిన ఆ విద్యార్థి సాధించిన విద్యాప్రమాణం
#3. విద్యార్థులు వేనిని నేర్చుకోవాలో, వేనిని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్దేశిస్తాయి అని అభిప్రాయపడినది.
#4. రవి అనే విద్యార్థి ఒక విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో తనకు ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకుని ఉండాలి, ఏమి చేయ గల్గి ఉండాలి, అనే ప్రశ్నలకు సమాధానాలనే ఆస్థాయి విద్యా ప్రమాణాలు అంటారు అని తెల్పిన వారు.
#5. భావనల అవగాహన - సమస్యా సాధన అనే గణిత విద్యా ప్రమాణానికి సంబంధించిన సోపానాలు
#6. పట్టికలోని సమాచారం, సంఖ్యా రేఖ, పటచిత్రం, దిమ్మ చిత్రం, 2 - డి పటాలు, 3 - డి పటాలు చదవడం, పట్టికలు రూపొందించడం, సంఖ్యా రేఖపై చూపడం, పట చిత్రాలు, దిమ్మ చిత్రాలు, మున్నగు పటాలు గీయడం వంటివి చేయ గల్గుతున్న విద్యార్థి చేరుకున్న విద్యా ప్రమాణం
#7. 3వ తరగతి గణిత విద్యా ప్రమాణాలలో "ఆకారాలు" అనే భావనకు సంబంధించిన అభ్యసన సూచికలు
#8. 3వ తరగతిలో ఒకట్లు, పదులు, వందలుగా వస్తువులను కట్టలు కట్టడం ద్వారా మూడంకెల సంఖ్యల కూడికలు, తీసివేతలు చేయగల్గుట అనే అభ్యసన సూచికలు ఈ భావనకు సంబంధించినవి.
#9. 6వ తరగతి చదువుతున్న అమృత “మొక్కలు, జంతువులు వాటి ఆహారాన్ని ఏవిధంగా వినియోగించుకుంటాయి” అనే పాఠ్యాంశంలో జంతువులు ఆహార సేకరణలో జ్ఞానేంద్రియంను అధికంగా వినియోగించుకుంటాయని తెలిపాడు అయినచో అతడు చేరుకున్న విద్యా ప్రమాణం
#10. 6వ తరగతి విద్యార్థి మొక్కలు, జంతువులు వాటి ఆహారాన్ని ఏ విధంగా వినియోగించుకుంటాయి అనే పాఠ్యాంశంలో పక్షి యొక్క ముక్కు ఆకారాన్ని బట్టి అది ఏ రకమయినదో, ఏ జాతికి సంబంధించినదో ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్నించాడు. అతడు చేరుకున్న విద్యా ప్రమాణం
#11. విద్యార్థి వివిధ రకాల పక్షుల ముక్కులను పరిశీలించినచో అతడు చేసిన కృత్యం
#12. 7వ తరగతి చదువుతున్న ప్రశాంత్ తన పాఠశాలలో కంపోస్టు గుంతను నిర్వహించాడు. అయిన అతడు చేరుకున్న విద్యాప్రమాణం
#13. ప్రశాంత్ అనే విద్యార్థి తాను పాఠశాలలో ప్రదర్శించిన నాటికను పాఠశాల పత్రికకు పంపించినాడు. అయిన ఆ విద్యార్థి చేరుకున్న విద్యాప్రమాణం
#14. 7వ తరగతి చదువుతున్న రమేష్ ఒక ఆహారపు గొలుసును తయారుచేశాడు. అతడు చేరుకున్న విద్యాప్రమాణం
#15. విద్యార్థులు కాకులు సహజ పారిశుద్య కార్మికులని వాటికి హాని చేయవద్దని తెలిపాడు. అయినచో అతను చేరుకున్న విద్యా ప్రమాణం
#16. మధు అనే విద్యార్థి గాయపడిన పావురానికి సపరిచర్యలు చేశాడు. అయినచో అతడు చేరుకున్న విద్యాప్రమాణం
#17. వెంకట్ అనే విద్యార్థి సజీవులు, నిర్జీవుల లక్షణాలను వివరించి, ఉదాహరణలు ఇచ్చాడు. అయిన అతడు చేరుకున్న విద్యా ప్రమాణం.
#18. ద్యార్థులు తరగతి గదిలో పాఠ్యాంశం చదివి కీలక పదాలను గుర్తించిన అనంతరం చేపట్టవలసిన సోపానం
#19. భూమధ్యరేఖా ప్రాంతం గురించి చదివిన దాన్ని బట్టి దానికి ధృవ ప్రాంతంలో గల తేడాలు ఏమిటో చెప్పండి ? వివిధ భూస్వరూపాలను తెలిపి వాటిని శ్రేణి వారిగా వర్గీకరించడం, మొదలయిన ప్రశ్నల ద్వారా విద్యార్థులలలో పరీక్షించదగిన విద్యాప్రమాణం
#20. రమేష్ అనే విద్యార్థి సేకరించిన సమాచారాన్ని పట్టికల రూపంలో వేసి, దాని ఆధారంగా నివేదికలను రూపొదించగల్గాడు. అయినచో అతను చేరుకున్న విద్యా ప్రమాణం
#21. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట అనే విద్యా ప్రమాణంను చేరుకున్న విద్యార్థి చేయగలిగినవి
#22. పాఠ్యబోధన ద్వారా పిల్లల్లో తోటివారితో కలిసి పనిచేయడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, స్వేచ్ఛగా ప్రశ్నించడం అవసరమైన వారికి సహాయం చేయడం వంటి లక్షణాలు లేదా వైఖరులు అలవర్చటం ద్వారా సాధించగల్గి విద్యా ప్రమాణం
#23. అమృత పటాల రకాలను బట్టి వర్గీకరించింది. రవి పటాల చరిత్రను వివరించాడు, మంజుల పటాల తయారీ అవసరం ఎందుకు ఏర్పడిందో కారణాలు తెలిపారు. అయిన వారందరూ చేరుకున్న విద్యా ప్రమాణం.
#24. అక్షాంశ, రేఖాంశాలు ఏ ఏ దేశాల గుండా పోతున్నాయో పట్టిక తయారు చేయగల శిరీష చేరుకున్న విద్యా ప్రమాణం.
#25. కళ్యాణ్ పటాల వినియోగం వల్ల జరిగిన పరిణామాలపై ప్రతిస్పందించినది. అయిన తను చేరుకున్న విద్యా ప్రమాణం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here