AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్రం౼స్వభావం, పరిధి, చరిత్ర, అభివృద్ధి) Test – 257

Spread the love

AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్రం౼స్వభావం, పరిధి, చరిత్ర, అభివృద్ధి) Test – 257

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. పరిసరాల అధ్యయనాన్ని దేని సూచనాలమేరకు పాఠశాలల్లో ఒక బోధన సబ్జెక్ట్ గా చేర్చడం జరిగింది...

#2. "సజీవ జీవి జీవితాన్ని, స్వభావాన్ని ప్రవర్తనను, వృద్ధిని, వికాసాన్ని పరిణితిని ప్రభావితం చేసే అన్ని బాహ్యశక్తులను, ప్రభావాలను, పరిస్థితులను వివరించేదే పరిసరాల విజ్ఞానశాస్త్రం....

#3. "ఒక వస్తువును తక్షణమే ఆవరించి ఉండే దాని పై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగించే ఏదైనా పర్యావరణమే" అని నిర్వచించినవారు....

#4. "పరిసరాల విద్యను, పరిసరాల ద్వారా, పరిసరాల గురించి, పరిసరాల కోసం విద్యగా వర్గీకరించవచ్చు" అని సూచించినవారు...

#5. "పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలు పరిచే ఒక విధానమే పర్యావరణ విద్య" అని నిర్వచించినవారు....

#6. క్రిందివానిలో జీవరహిత పరిసరo....ఎ)నదులు బి)సముద్రాలు సి)పర్వతాలు డి)ఖనిజాలు

#7. క్రిందివానిలో జీవపరిసరాలు....

#8. పరిసరాలను గురించి అవగాహన చేసుకోవడానికి అవసరమయ్యే వైఖరులను, నైపుణ్యాలను, అభివృద్ధి చేయడానికి, పర్యావరణ సంబంధమైన విలువలను గుర్తింపుచేసేది....

#9. ఎవరి సూచనల ప్రకారం ప్రాథమిక స్థాయిలో సామాన్య, సాంఘిక శాస్త్రాలను పరిసరాల విజ్ఞానం౼1, పరిసరాల విజ్ఞానం౼2 గా మార్చడం జరిగింది

#10. పరిసరాల విజ్ఞానం౼1 లో ప్రాథమిక స్థాయిలో ఈ క్రింది ఏ అంశాలను భోధించేవారు

#11. 1986 విద్యావిధానం ప్రకారం ప్రాథమికస్థాయిలో సామాన్య శాస్త్రాన్ని ఏ విధంగా మార్చడం జరిగింది

#12. ఎవరి సూచనల ప్రకారం పరిసరాల విజ్ఞానంలో ఒకటి, రెండు భాగాలు లేకుండా సమైక్యంగా చదవాలని నిర్దేశించడం జరిగింది

#13. SCERT వారు ప్రాథమికస్థాయిలో సైన్సు పుస్తకాలను ఏ శీర్షికతో తో ప్రచురిస్తున్నారు

#14. మన రాష్ట్రములో పాఠ్యపుస్తకాలను తయారుచేసే సంస్థ....

#15. "శిశువు పిండోత్పత్తి నుండి మరణం పొందే వరకు పొందే ఉత్ప్రేరకమే పరిసరాలు" అని నిర్వచించినవారు...

#16. "అనెక్క్ అవసరాలకు తాను ఆధారపడ్డ ప్రకృతిని ఆధునిక మానవుడు వేగంగా నాశనం చేస్తున్నారు" అని పేర్కొన్నది.....

#17. విజ్ఞానశాస్త్రము, సాంఘికశాస్త్రము తప్పనిసరిగా బోధించవలెనని సూచించిన కమిటీ....

#18. పరిసరాల విజ్ఞానం సవరించిన విద్యాప్రణాళిక, విషయప్రణాళిక ఏ ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా 8.11.1990 న ఆమోదించడమైనది...

#19. పరిసరాల విజ్ఞానం విద్యాప్రణాళిక లక్ష్యాలు ఏ విద్యావిధానంలో పొందుపరచబడిన మౌళికాంశాల ఆధారంగా రూపొందించబడినాయి

#20. రాజీవ్ గాంధీ ప్రాథమిక శిక్షామిషన్ ఆధ్వర్యంలో ప్రాథమిక శిక్షణా కార్యక్రమం (ప్రశిక) ఎక్కడ ప్రారంభమైనది...

#21. ఏకలవ్య అనే ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమలుపరిచారు

#22. క్రిందివానిలో మానవనిర్మిత పరిసరం...

#23. "సహజ మానవ నిర్మిత పరిసరాలతో మనిషికి ఉండే సంబంధాలతో వ్యవహరించే విద్యా ప్రక్రియే పర్యావరణ. విద్య" అని పేర్కొన్నది.

#24. పరిసరాలలోని రకాలను సూచించినవారు....

#25. బెర్నార్డ్ సూచించిన పరిసరాల రకంలో లేనిది...

#26. బెర్నార్డ్ ప్రకారం భూ ఆవరణం ఏ రకమైన పరిసరం...

#27. ఎల్.ఎల్.బెర్నార్డ్ ప్రకారం జీవ పరిసరం కానిది...

#28. ఎల్.ఎల్ బెర్నార్డ్ ప్రకారం పరిసరాల రకాలు...

#29. ఎల్.ఎల్.బెర్నార్డ్ ప్రకారం సమాజం, ఆర్ధికo, రాజకీయ పరిస్థితులు ఏ రకమైన పరిసరాలు....

#30. NPE౼1986 లో సూచించిన మౌలికాంశాల సంఖ్య...

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *