AP TET DSC 2024 MODEL TELUGU TEST 28
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. కందుకమువోలె సుజనుడు గ్రిoదo బడి మగుడ మీదికి న్నెగ ముందుఁడు మృత్పిండము వలె గ్రిందం బడి యడఁగి యుండుఁగ పణత్వమునన్ 1. 'మందుడు' అంటే
#2. సజ్జనుడిని దీనితో పోల్చాడు
#3. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి తంజావూరు రాజుల్లో సాహిత్యకంగా ముఖ్యపాత్ర వహించిన రఘనాథ భూపాలుడు యక్షగానం పై కూడా దృష్టి పెట్టినాడు. ఈ కవి రామాయణం వంటి శ్రవ్య కావ్యాలను రచించడమే కాక, రుక్మిణీ కృష్ణ వివాహం అనే యక్షగానాన్ని రచించినాడట. కాని అది మనకు లభ్యం కాలేదు. క్రీ.శ. 1633 - 73 మధ్య కాలంలో తంజావూరు పరిపాలించిన విజయ రాఘవ నాయకుడు యక్షగానానికి ప్రోత్సాహం కలిగించాడు. ఇతడు ఇరువది మూడు యక్షగానాలు రచించినట్లుగా ప్రహ్లాద చరిత్రలోని పీఠికను బట్టి తెలియవస్తున్నది. 3. 'పీఠిక' అంటే
#4. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. తంజావూరు రాజుల్లో సాహిత్యకంగా ముఖ్యపాత్ర వహించిన రఘనాథ భూపాలుడు యక్షగానం పై కూడా దృష్టి పెట్టినాడు. ఈ కవి రామాయణం వంటి శ్రవ్య కావ్యాలను రచించడమే కాక, రుక్మిణీ కృష్ణ వివాహం అనే యక్షగానాన్ని రచించినాడట. కాని అది మనకు లభ్యం కాలేదు. క్రీ.శ. 1633 - 73 మధ్య కాలంలో తంజావూరు పరిపాలించిన విజయ రాఘవ నాయకుడు యక్షగానానికి ప్రోత్సాహం కలిగించాడు. ఇతడు ఇరువది మూడు యక్షగానాలు రచించినట్లుగా ప్రహ్లాద చరిత్రలోని పీఠికను బట్టి తెలియవస్తున్నది. 4. పై గద్యంలో ప్రస్తావించిన కళారూపం
#5. 'పంచాస్యం' అంటే
#6. వింత, వందనం, విధం - ఈ పదాలలో కింది వర్గాక్షరాలున్నాయి
#7. 'అంకము' పర్యాయపదాలు
#8. కింది వాక్యాలలో సామాన్య వాక్యం
#9. గుణసంధిలో 'అ' కారానికి 'ఇ' పరమైనపుడు
#10. స్వభావోక్తి అలంకారంలో విషయాన్ని
#11. సమ్యక్ దృష్టి లో గణాలు
#12. అక్క టీవీ చూస్తున్నది. అక్క నృత్యం చేస్తున్నది ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా మారిస్తే
#13. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఇలా పిలుస్తారు
#14. మీ "దేవాలయాలు" బాగున్నాయి. ఈ వాక్యంలో గీత గీసిన పదంలో సంధి
#15. 'పాలేరు నుంచి పద్మశ్రీ వరకు' అన్నది వీరి రచన
#16. 3వ తరగతిలోని 'మంచి బాలుడు' పాఠ్య రచయిత
#17. 'అబ్బురం' అనే పదానికి ప్రకృతి పదం
#18. ధనం సంపాదించినప్పటి నుండి వీరయ్య "నేలమీద నడవడం" లేదు గీత గీసిన పదం
#19. కళాకారుడు అనే పురుష వాచక పదాన్ని స్త్రీ వాచక పదంగా రాస్తే
#20. క్రూర భుజంగము - సమాసం
#21. సరిగా మాట్లాడకపోతే గౌరవం పోతుంది. ఈ వాక్యం
#22. 8వ తరగతిలోని 'ఇల్లు - ఆనందాల హరివిల్లు' పాఠం ఇతివృత్తం
#23. అమ్మ మాటలు "నా" మనసులో నాటుకున్నాయి. గీత గీసిన పదం
#24. సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ
#25. మాంటిస్సోరి పద్ధతిని ఆరంభించిన మేరియా మాంటిస్సోరి వృత్తి
#26. ఉత్తమ ఉపాధ్యాయుడి మూర్తిమత్యానికి పునాది లాంటిది
#27. తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పుల్ని సూచించేది
#28. ఒక పాఠం మొత్తాన్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళిక
#29. విద్యార్థులలో అభివృద్ధి చెందుతూ ఉండే భాషా జ్ఞానం నిర్దుష్టంగా ఉండే విధంగా సహాయపడటం ఈ బోధనా లక్ష్యం
#30. తరగతి బోధనోపకరణలో కనీస అవసరాలు
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️