AP TET DSC 2024 MODEL PAPER EVS TEST 6
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. రెండు దండఅయస్కాంతాలను దగ్గరగా తీసుకొనివచ్చినప్పుడు
#2. "హిందూ" అనే పదం ఈ పదం నుండి ఉద్భవించింది
#3. స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేసే హార్మోను
#4. రైత్వారీ విధానం అనగా
#5. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం
#6. కింది వానిలో కృష్ణానదికి ఉపనది కానిది ఏది
#7. ఆవరణ వ్యవస్థలోని ప్రథమ పోషకస్థాయి
#8. "గోమఠేశ్వర దేవాలయం" ఈ రాష్ట్రంలో ఉంది
#9. ధాన్యం నుండి పొట్టును వేరు చేయటంలో తోడ్పడే ధర్మం
#10. కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగం
#11. భూమి, ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశం
#12. కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపునది
#13. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయటానికి "అసెంబ్లీ లైన్ విధానాన్ని" ప్రవేశపెట్టినవారు
#14. వాక్సిన్ అను పదం 'వాకా' నుంచి వచ్చినది దీని అర్థం
#15. "మినిమేటా” అను వ్యాధికి కారణం
#16. వీరిని ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అని అంటారు
#17. గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది
#18. ఎస్కిమో భాషలో 'ఇగ్లూ' అంటే
#19. "చీరాల - పేరాల" ఉద్యమ నాయకుడు
#20. దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు
#21. పదార్థాన్ని క్రింది విధంగా నిర్వచించవచ్చు
#22. "సత్యార్థ ప్రకాశ్" పుస్తక రచయిత
#23. "బేగార్" అనగా
#24. భారతదేశ ఆరంభ బ్యాంకర్లలో సరిగా జతరపరచని దానిని గుర్తించండి
#25. పరిసరాల విజ్ఞానాన్ని ఈ కమిటీ సూచనల మేరకు పరిసరాల విజ్ఞానం I, పరిసరాల విజ్ఞానం II లుగా విభజించి బోధించడం జరిగింది
#26. 'బడిలో తోటను పెంచడం' అనే అంశాన్ని బోధించడానికి అనువైన పద్ధతి
#27. ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాల్ని సూక్ష్మంగా చెప్పడం
#28. 'కారణాలు తెల్పుట' ఈ విద్యాలక్ష్యము యొక్క స్పష్టీకరణ
#29. "విద్యాలక్ష్యాలే విద్యావిలువలు" అని నిర్వచించినవారు
#30. భౌతిక శాస్త్రాన్ని బోధించుటకు అనువైన విద్యార్థి కేంద్రిత పద్ధతి
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS