TS TET DSC VS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-28

Spread the love

TS TET DSC VS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-28

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

1. క్రీ.శ. 1866లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ను ఎవరు ఎక్కడ ఏర్పాటు చేశారు ?

 
 
 
 

2. క్రింది వాటిలో కృష్ణ పత్రిక ప్రచారం చేసిన ఉద్యమాలు ఏవి?

ఎ)వందేమాతరం ఉద్యమం

బి)హోంరూల్ ఉద్యమం

సి)సహాయ నిరాకరణ ఉద్యమం

డి)క్విట్ ఇండియా

 
 
 
 

3. క్రీ.శ. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ?

 
 
 
 

4. క్రింది అంశాలను పరిశీలించి వాటిలో వేటి కోసం తొలితరం భారతీయ మేధావులు జాతీయోద్యమం కాలంలో పోరాడారు ?

ఎ)నూలు బట్టలపై పన్నులు విధించడం

బి)భారతీయుల పట్ల జాతి వివక్షతను రూపుమాపడం.

సి)భారతీయ దినపత్రికల పై విధించే ఆంక్షలను తొలగించడం

 
 
 
 

5. క్రింది అంశాల వాస్తవికతను గుర్తించుము.

ఎ)భారతజాతీయ కాంగ్రెస్ సమావేశాలను ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరపతలపెట్టారు.

ఆర్)భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, వివిధ మతాలు ప్రజల ప్రత్యేక అవసరాలకు చోటు కల్పించడం ద్వారా దేశ ప్రజలందరిలో ఐక్యతను సాధించడం.

 
 
 
 

6. క్రింది అంశాలను పరిశీలించి వాటిలో ఏవి భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో ప్రధాన లక్ష్యాలో గుర్తించుము.

ఎ)భారతదేశపు ప్రజలందరిలో జాతీయతా భావాన్ని కలిగించి వాళ్ళని సమైక్యపర్చడం

బి)దేశంలోని వివిధ ప్రాంతాల రాజకీయ కార్యకర్తలు అందరూ పాల్గొనగలిగే ఉమ్మడి రాజకీయ వేదిక లేదా కార్యక్రమంను తయారు చేయడం

సి)భారతదేశంలో ప్రజాస్వామిక భావనలు, పని విధానాన్ని ప్రోత్సహించడం.

 
 
 
 

7. భారత జాతీయ కాంగ్రెస్ లో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఎవరు ?

 
 
 
 

8. క్రింది అంశాలను పరిశీలించి వాటిలో ఏది మితవాదుల డిమాండ్ కాదో గుర్తించుము ?

 
 
 
 

9. క్రింది అంశాలను పరిశీలించి వాటిలో ఏది/ ఏవి భారత దేశ అభివృద్ధికి బ్రిటిషు పరిపాలన ఆటంకంగా నిలిచిందో గుర్తించుము?

ఎ)భారతదేశ సంపదను ఇంగ్లాండుకు దోచిపెట్టడం

బి)బ్రిటిషు సరుకులను భారతదేశంలో చౌకగా అమ్మడం

సి)భారతీయ పరిశ్రమలు, చేతివృత్తులు క్షీణించడం

 
 
 
 

10. క్రింది అంశాల వాస్తవికతను గుర్తించుము.

ఎ)1903 ప్రాంతంలో బెంగాల్, ఇతర ప్రాంతాల నుంచి పట్టణ పల్లె ప్రజలలో అధిక భాగం మహిళలు, విద్యార్థులు రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.

ఆర్)1903 ప్రాంతంలో బెంగాల్ ను తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విభజించాలని కర్జన్ చేసిన ప్రతిపాదన

 
 
 
 

11. వందేమాతరం ఉద్యమంలో భాగంగా వచ్చిన స్వదేశీ ఉద్యమ కాలం నాటి సంఘటనలను గుర్తించుము.

ఎ) విదేశీ వస్త్ర బహిష్కరణ, విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల ముందు పికెటింగ్

బి) స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు స్థాపన.

సి) స్వదేశీ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహం

 
 
 
 

12. స్వదేశీ ఉద్యమ కాలంలో ప్రత్యేకంగా భారతదేశంలో ఊపందుకొన్న పరిశ్రమ ఏది?

 
 
 
 

13. కాంగ్రెస్ మితవాదులు, అతివాదులుగా చీలిన 1907 సమావేశం ఎక్కడ జరిగింది?

 
 
 
 

14. క్రింది వాటిలో తప్పుగా జతచేసిన దాన్ని/వాటిని గుర్తించుము.

ఎ) బెంగాల్ విభజన జరిగిన రోజు: 2005 అక్టోబరు 16

బి) బెంగాల్ విభజన సందర్భంగా సంతాప దినం (విషాద దినం) జరిపిన రోజు: 2005, అక్టోబర్ 17

సి) బెంగాల్ విభజన జరిగిన రోజు జరిగిన బహిరంగ సభలకు హాజరైన మొత్తం జనాభా: 75,000 మంది

 
 
 
 

15. బెంగాల్ విభజన రోజు జరిగిన రెండు బహిరంగ సభలలో ఉపన్యసించిన జాతీయ నాయకులు?

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *