TET DSC PSYCHOLOGY Test – 318
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. NCF౼2005 ప్రకారం భౌతికంగా పిల్లలకు అసౌకర్యం కలిగించగల సాధారణాంశం
#2. NCF౼2005 ప్రకారం గణితీకరణ అంటే
#3. పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF౼2005 యొక్క సిఫార్సులు
#4. NCF౼2005 లో 2వ అధ్యాయం దీనిని గూర్చి తెలుపుతుంది
#5. ప్రాధమికస్థాయిలో ఇంటిపని గూర్చి జాతీయ విద్యాప్రణాళికా చట్రం ౼ 2005 మార్గనిర్దేశం
#6. NCF౼2005లో 2వ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది
#7. NCF౼2005లో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి
#8. NCF౼2005 ప్రాతిపదికగా CCE యొక్క ముఖ్య లక్ష్యం
#9. CRC ఆర్టికల్ ప్రకారం సరికానిది
#10. CRC లోని 28, 29, 31 ఆర్టికల్స్ బాలల ఏ హక్కును తెలుపుతుంది
#11. NCF౼2005 తయారుచేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్..
#12. భారతదేశంలో బాలల హక్కులు ఈ వయస్సువారికి అమ్వయింపబడినవి
#13. బాలల హక్కుల పరిరక్షణ దినము
#14. సామాజిక శాస్త్రాల గురించి NCF౼2005 లో భావన కానిది
#15. NCF౼2005 ప్రాధాన్యత అంశం
#16. NCF౼2005 దృష్ట్యా జ్ఞానానికి సంబంధించి సరియైన ప్రపంచం
#17. "శాంతికోసం విద్యను" ప్రతిపాదించింది
#18. ప్రాథమిక విద్యను ప్రాథమికహక్కులో చేరుస్తూ చేసే రాజ్యాంగ సవరణ
#19. NCF౼2005 ప్రకారం లలితకళలు అనే బోధనాంశం
#20. బాలల హక్కులో "సమాచారాన్ని పొందేహక్కు" దీనిలో భాగం
#21. గణితం గురించి చీజఖీ ౼ 2005 భావన కానిది
#22. నైతికతకు సంబంధించిన అంశo NCF౼2005 లో ఈ శీర్షిక నందు ప్రస్తావించబడింది
#23. NCF౼2005 డాక్యుమెంట్ లో 4వ చాప్టర్ దీనిని గూర్చి చర్చించినది
#24. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం
#25. CRC లో 3వ భాగంలో ఆర్టికల్స్
#26. పిల్లలు జీవించేహక్కును తెలిపే CRC లోని ఆర్టికల్
#27. జాతీయ బాలలహక్కుల పరిరక్షణ కమీషన్ ఏర్పడిన సం౹౹
#28. CRC ఆర్టికల్స్ ప్రకారం సరైనది
#29. భారతపార్లమెంటు "మానవహక్కుల చట్టం" చేసిన సంవత్సరం
#30. భారత రాజ్యాంగంలో బాలల ప్రాథమిక విద్యాహక్కును తెలియపరచే ఆర్టికల్ ఏది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here