AP TET DSC NEW 6th Class Mathematic (ప్రాథమిక అంకగణితం) Test – 228
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 5,600 ను 3:4 నిష్పత్తిలో లలిత మరియు శేఖర్ లకు పంచిన, లలితకు వచ్చు మొత్తం
#2. 144:12 ను సూక్ష్మారూపం / కనిష్ట రూపంలో మార్చగా
#3. 36:73 నిష్పత్తిలో పూర్వపదం
#4. డజను సబ్బుల ఖరీదు 306 రూ. అయిన అటువంటి 15 సబ్బుల ఖరీదు ఎంత?
#5. 24 పెన్సిళ్ల వెల 73రూ. అయిన 15 పెన్సిళ్ల వెల ఎంత?
#6. ఉమ 8 పుస్తకాలను 120 రూ. లకు కొన్నది. అయిన 5 పుస్తకాల ధర ఎంత?
#7. 50% యొక్క భిన్న రూపం
#8. 8 1/4 భిన్నంను శాతరూపంలో తెల్పoడి
#9. 2:3 నకు సమానమైన నిష్పత్తిని గుర్తించండి?
#10. 25 నిముషాలకు, 55 నిముషాలకు మధ్య గల నిష్పత్తి
#11. రెండు నిష్పత్తుల యొక్క అంత్యముల లబ్దం, మధ్యముల లబ్దానికి సమానమైనవి
#12. 8:12 మరియు x:48 లు అనుపాతంలో ఉన్న x విలువ
#13. ఒక స్కోరు అనగా
#14. 3 ఆపిల్ పండ్ల ధర 60 రూ. అయిన 7 ఆపిల్ పండ్ల ధర ఎంత?
#15. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పునకు 5 రెట్లును నిష్పత్తిలో తెలపండి
#16. 45 సెకండ్లకు, 30 నిముషాలకు మధ్యగల నిష్పత్తి
#17. 5 డజన్లకు, ఒక స్కోరుకు మధ్యగల నిష్పత్తి
#18. రహీమ్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ నెలకు రూ 75,000 సంపాదిస్తున్నాడు. అతను అందులో రూ.28,000/- ఆదా చేస్తున్న అతని జీతానికి, ఖర్చుకు గల నిష్పత్తి
#19. క్రింది ఇచ్చిన వాటిలో అనుపాతంలో ఉన్న నిష్పత్తులను గుర్తించండి
#20. 5 గాలిపంకాల ధర రూ.11,000 అయిన 4400 రూ.లకు ఎన్ని గాలిపంకాలు వస్తాయి
#21. 4 రోజులలో 12 గంటలను శాతరూపంలో తెలుపగా
#22. వేమవరం గ్రామ జనాభాలో 60% స్త్రీలు, గ్రామ జనాభా 2400 అయిన ఆ గ్రామంలో పురుషులు కన్నా స్త్రీలు ఎంత మంది ఎక్కడ ఉన్నారు
#23. 75లో 12 1/2% ను కనుక్కోండి
#24. గణిత పరీక్షయందు పావనికి 85% మార్కులు పొందింది. పరీక్ష పేపరు 80 మార్కులకు ఇవ్వబడిన పావనికి వచ్చిన మార్కులు
#25. y లో x% విలువ
#26. 28 మరియు 84 కి గల సామాన్య కారణాంకాల సంఖ్య
#27. 100 గ్రాముల కాఫీ పొడి ధర రూ.36. 1/2 కె.జి. టీపొడి ధర రూ.240 అయిన కాఫీ పొడి ధరల నిష్పత్తి
#28. క్రింది ఇచ్చిన నిష్పత్తులలో అనుపాతంలో లేని వాటిని గుర్తించండి
#29. ఒక కారు 3 1/2 గంటలలో 175 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది అయిన అదే వేగంతో 75 కి.మీ ల దూరాన్ని ప్రయాణించటానికి ఎంత కాలం పడుతుంది ?
#30. ఇవ్వబడిన సంఖ్య 0.125 ను నిష్పత్తి రూపంలో రాయుము
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here