AP TET MODELPAPER-2 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 'పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది' అన్నవారు.
#2. 'శిర: పాదాభిముఖవికాసం'
#3. ఏకాంత క్రీడలో పిల్లలు
#4. పియాజే ప్రకారం పిల్లలు వస్తుస్థిరత్వ భావన నేర్చుకునేదశ.
#5. 'వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంఉటుంది' అని అభిప్రాయడినవారు.
#6. ఎరిక్ సన్ ప్రకారం 'కౌమరం'లో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ఠ పరిస్థితి.
#7. మంద/నిదాన అభ్యాసకులు ప్రజ్ఞాలబ్ధి సుమారు.
#8. కింది వానిలో ఢిఫెరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉపపరీక్ష కానిది.
#9. వైఖరిని మాపనం చేయుటకు 'ఈక్వల్ అప్పియరింగ్ ఇంటర్వెల్' స్కేలు రూపొందించినవారు.
#10. ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది.
#11. రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కాని దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు, రిషిలోని సంఘర్షణ.
#12. అభిషేక న్ను తరగతి ఉపాధ్యాయుడు ఆకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. కానీ అతడు తన కోపాన్ని ఇంటివద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షణ తంత్రం
#13. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసనం బదలాయింపు రకం.
#14. కొండగుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది.
#15. స్వాతి 30 పదాలుగల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేరుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా, ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన.
#16. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించినవారు.
#17. కింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది.
#18. వైగోట్ స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ.
#19. పావ్ లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతోపాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది.
#20. క్రింది వానిలో ధార్న్ డైక్ ప్రతిపాదించని అభ్యసన నియమం.
#21. కింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు.
#22. మిల్లర్ మరియు డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్ట లకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు.
#23. RTE చట్టం - 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయిన, కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య.
#24. NCF 2005 ప్రకారం గణితీకరణ అంటే.
#25. అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు.
#26. రాజు ఒక స్కూలు ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి.
#27. 1995 PWD చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యంగల వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింది డెసిబెల్స్ గానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి.
#28. కిల్పాట్రిక్ వివరించిన పద్ధతి
#29. కింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి.
#30. ఈ క్రింది వానిలో దృశ్యశ్రవణ ఉపకరణం.
#31. కింది పద్యాన్ని చదివి 31-32 ప్రశ్నలకు జవాబులను ఎంత చదువు చదివి ఎన్ని విన్ననుగాని హీనుడవ గుణంబు మానలేడు బొగ్గుపాల గడుగ బోవునా మలినంబు విశ్వదాభి రామ వినుర వేమ! 31. ఈ పద్యంలో వేమన చెప్పదలచినది.
#32. 32. పై పద్యంలో కవి హీనుని దేనితో పోల్చాడు.
#33. కింది గద్యాన్ని చదివి 33-34 ప్రశ్నలకు జవాబులను సాహిత్యం అంటే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మహాకావ్యాలలో గాథా సప్తశతి ఒకటి. హాలసిరి శాతకర్ణి అనే శాతవాహనరాజు, అనేక ప్రాకృత కవులు రచించిన పద్యాలను సేకరించి, సంకలించి ఈ పేరుతో క్రీ.శ. మొదటి శతాబ్దం ప్రథమ దశకంలో ఈ మహాకావ్యాన్ని లోకానికి అందించాడు. 33. 'గాథా సప్తశతి'ప్రత్యేకత
#34. 34. మహాకావ్యం అనే పదానికి విగ్రహవాక్యం
#35. తెలుగు తల్లి తోటలోని వెలుగులీను పువ్వలం......... అని జంధ్యాల వెంకటేశ్వరశాస్త్రిగారు రచించిన గేయం పేరు.
#36. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది.
#37. గబ్బిలము, ఫిరదౌసి గ్రంథకర్త.
#38. శరదృతువులో వచ్చే పండుగ.
#39. కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగనేరవు, మఱియా ........ తరువాత వచ్చే పద్యపాదం గుర్తించండి.
#40. బొగ్గును మండించడం ద్వారా వెలువడే శక్తితో నీటిని ఆవిరిగా మార్చి ఆ నీటి ఆవిరితో టర్బయిన్లను తిప్పడం వలన ఉత్పత్తి అయ్యే విద్యుత్తు.
#41. మన చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల ప్రాధాన్యతను గుర్తించి పరిరక్షించుకోల్సిన ఆవశ్యకతను తెలియజేసే నేపథ్యం గల పాఠ్యాంశం.
#42. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరం.
#43. మద వృషభమ్ములు కొమ్ములు గ్రుమ్ముచు. ఈ వాక్యంలో 'వృషభం' అను పదానికి అర్థం.
#44. దేవునికి పుష్పాలను అర్పిస్తాము. ఈ వాక్యంలో 'పుష్పాలు' అనే పదానికి పర్యాయపదాలు.
#45. మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు. 'హృదయం' అను పదానికి వికృతి.
#46. రామయ్య “గొర్రెతోక" ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. “గొర్రెతోక” జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు.
#47. ఎదుగుదల లేనిది
#48. 'కరీంద్రం' పదాన్ని విడదీయగా వచ్చిన రూపం.
#49. గానయోగ్యమై, రెండు పాదాలే కలిగి ఉండే జాతి పద్యం.
#50. 'వెచ్చని' పదం ఈ గణానికి చెందింది.
#51. కింది వాక్యాలలో హేత్వర్థక వాక్యాన్ని గుర్తించండి.
#52. సమ ప్రాధాన్యంగల వాక్యాలు ఏక వాక్యంగా ఏర్పడటం.
#53. రాతిని శిల్పంగా చెక్కాడు. ఈ వాక్యంలో ఔషవిభక్తి ప్రత్యయం.
#54. 'వనచరులు' అనగా.
#55. “బుద్ధి జీవుల అనుభవాల అభివ్యక్తే భాష” అన్నది.
#56. విద్యార్థుల వార్ధోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనం.
#57. కృత్యాధార పద్ధతిని మొట్టమొదట మనదేశంలో ప్రస్తావించినది.
#58. ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని వీరయడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక.
#59. స్ట్రిప్ ఛార్టులు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలను చెందినవి.
#60. నిర్థిష్ట కాలపరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా, ఆశించిన భాషాసామర్థ్యాలు పిల్లలు ఎంతమేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేది.
#61. The Bonsai tree can't even withstand a small dust storm or "squall". Choose the meaning of the word 'squall'.
#62. Could light also change its nature when passed through a "transparent" medicine? Choose the synonym of the word 'transparent'.
#63. The crew of the ship was very friendly and "courteous". Choose the antonym of the word 'courteous'.
#64. Choose the word with wrong speelling.
#65. I sat at the window and "looked out" at my cold white garden. Choose the meaning of the phrasal verb 'looked out'.
#66. Choose the word witha a suffix.
#67. Choose the conjunction that can be used to write a complex sentence.
#68. Choose the grammatically correct sentence from the following.
#69. Raman............his discovery on March 16, 1928. Choose the correct form of verb that fits the blank.
#70. I shall have.............this novel by the end of next week. Choose the correct form of verb that fits. the blank.
#71. You can eat as much as you like. Choose the part of speech of the word 'much'.
#72. Puru is braver than most other Kings in the world. Choose the superlative degree of this sentence.
#73. Stephen Hawking, who discovered Hawking Radiation, was a great scientist. This sentence has.
#74. Rambabu is........... English teacher in a high school. Choose the correct article that fits the blank.
#75. I am not acquainted.........this area. Choose the correct preposition that fits the blank.
#76. You are staying in the town, aren't you? This sentence indicates;
#77. He draws a salary of two hundred rupees. Choose the correct question tag of the sentence.
#78. The teacher said to Ravi. "You are absolutely right". Choose the correct reported speech of the sentence.
#79. Man cuts down hundreds of trees every year. Choose the passive voice of the sentence.
#80. Dad says, 'I know a little. There are about six hundred islands. They ae located between Indias coast and Myanmar. Choose the word in the sentence that should contain an apostrophe.
#81. In a formal letter the name given to the address and date written at the top is :
#82. Choose the list of words in the correct al phabetical order.
#83. Read the passage and choose the correct answer to the question given after. Tagore's early contact with nature helped him acquire the serenity of mood that distinguished him all his life. It was in his garden that he come to understand the principle of harmony that was at work throughout the universe. 83. Tagore was a distinguished man becuase of;
#84. Read the passage and choose the correct answer to the question given after. Bunny was a rabbit and it was always in the company of animals. One day he heard a pack of hunting dogs and was afraid of them. He asked the bear, the monkey, the zebra for help but could not get. 84. Bunny asked the monkey for help because;
#85. Choose the structural word.
#86. The reading that is useful for getting every detail of the text is;
#87. The purpose of 'activity packs' prepared by a teacher is:
#88. The following is an important feature of Grammar Translation Method.
#89. Summative evaluation is;
#90. The following needs the ability to analyse.
#91. (-7/13) యొక్క సంకలన విలోమము
#92. క్రింది నాల్గంకెల సంఖ్యలలో 'కాప్రేకర్ స్థిరాంకం' అని దీనిని అంటారు.
#93. 5 x 10000 + 0 × 1000 + 8 × 100 + 0 × 10 + 7 × 1 కు సమానమైనది.
#94. x, 2.x, 4xల యొక్క మధ్యగతం 12 అయిన దత్తాంశం యొక్క అంకమధ్యమం
#95. విచలన పద్ధతిలో అంకమధ్యమం కనుగొను సూత్రం x̅= £ xᵢ - A/N లో 'A' ని తెలియజేసేది.
#96. ఒక పనిని 30 మంది మనుష్యులు 17 రోజులలో పూర్తిచేయగలరు. అదేపనిని 10 రోజులలో పూర్తిచేయుటకు కావలసిన అదనపు మనుష్యుల సంఖ్య.
#97. 4²ˣ = 256 అయిన xవిలువ
#98. రూ.62,500 లకు 1 1/2 సంవత్సరానికి 8% చక్రవడ్డీ చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో అయ్యే వడ్డీ (రూ..లలో)
#99. తుషార్ ఒక డజను నిమ్మకాయలను రూ.60 కాని 10 నిమ్మకాయలు రూ. 40 చొప్పున అమ్మిన అతనికి వచ్చు లాభం లేదా నష్టాన్ని శాతంలో.
#100. పొడవు 6 సెం.మీ. మరియు వెడల్పు 3 1/2 సెం.మీ.గా కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం (చ.సెం.మీ.లలో)
#101. 18 సెం.మీ మరియు 14 సెం.మీ రెండు భుజాలుగా కలిగిన త్రిభుజానికి క్రింది కొలతలో మూడవ భుజంగా ఉండగలిగేది (సెం.మీ.లలో)
#102. ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం 150 సెం.మీ . లంబకోణం కలిగిన త్రిభుజ భుజాలలో ఒకటి 20సెం.మీ. అయిన ఆ. త్రిభుజ చుట్టుకొలత (సెం.మీ.లలో)
#103. √17.64 = 4.2 అయిన √0.001764
#104. '4r' యూనిట్లు వ్యాసార్థంగా కలిగిన అర్థవృత్త వైశాల్యం చ ౹౹ యూ౹౹ ల లో
#105. ఒక చతురస్ర కర్ణం 18 సెం.మీ. అయిన దాని భుజం (సెం.మీ.లలో)
#106. ఒక పూర్ణాంకము యొక్క 3 రెట్లుకు 15 కలుపగా 93 వచ్చిన ఆ సంఖ్య (పూర్ణ సంఖ్యలు)
#107. ..... 5 మరియు ... 0.50 గల నిష్పత్తి
#108. 6/13 ను (-7/16) యొక్క ప్యుత్మమంచే గుణించగా
#109. n = 4 అయినపుడు n⁴/4 + n³/2 + n²/4+ విలువ
#110. 2/3x + - 1/2x = 4 అయన 'x' విలువ
#111. 127.1 ÷ 1000 విలువ.
#112. 7254*98 అనే ఏడంకెల సంఖ్య 22 చే నిశ్శేషంగా భాగించబడిన * స్థానంలో ఉంచవలసిన అంకె.
#113. ఏవేని మూడు సరేఖీయాలు కాని ఐదు బిందువుల గుండా డీయగలిగే రేఖల సంఖ్య.
#114. 40°-45°-90° అనేమూలమట్టంనకు ఉండే రేఖీయ సౌష్ఠన రేఖల సంఖ్య.
#115. “గణితమంటే పరోక్ష మాపన శాస్త్రం" అని నిర్వచించినవారు.
#116. “భావావేశ రంగం”లో అత్యున్నతస్థాయి లక్ష్యం.
#117. “7253ను అక్షరాలలో రాయండి" అను పరీక్షాంశం ద్వారా పరీక్షించదలచిన విద్యప్రమాణము.
#118. “ఆగమన పద్ధతి” యొక్క ఒక లక్షణము
#119. "ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు” నందు అత్యధిక అభ్యసనమును సూచించునది.
#120. "హెర్బార్ట్ ఉపగమము"ను అనుసరించి పాఠ్యపథక రచనలో రెండవ సోపానము
#121. సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి.
#122. ఒక దండయస్కాంతం యొక్క ఆకర్షించే లక్షణం ఎక్కువగా ఉండే ప్రాంతం.
#123. వాహనాలలో రియర్వ్యూ మిర్రర్ గా వాడబడేది
#124. మన ఇండ్లలో విద్యుత్ వినియోగాన్ని లెక్కించడానికి వాడే యూనిట్.
#125. ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలము.
#126. తక్కువ కాలుష్యాన్ని కలుగజేసే ఇంధనం.
#127. ప్రపంచంలో అతి పెద్ద పుష్పం
#128. మానవుని నోటిలో కోర, కొరకు, విసురు మరియు నములు దంతాల సంఖ్యలు వరుసగా.
#129. ప్రత్తి పంటలను సాధారణంగా ఈ నేలల్లో పండిస్తారు.
#130. మొక్కలలో వాయు వినిమయానికి సహాయపడే భాగాలు,
#131. 'జిమా కార్బెట్ నేషనల్ పార్క్' ఉన్న రాష్ట్రం
#132. "శ్వేతవిప్లవ పితామహుడు”.
#133. ఆంధ్రప్రదేశ్లో సహజ వాయువు, పెట్రోలియం విస్తారంగ లభించే ప్రాంతం.
#134. రోమన్ల కాలంలోని బంగారునాణెం.
#135. “కృష్ణా” పత్రిక వ్యవస్థాపకులలో ఒకరు.
#136. రాజస్థాన్లోని ఈ నగరం మిఠాయిలకు, పిండివంటలకు ప్రసిద్ధి చెందింది.
#137. “డాగర్ బ్యాంకు” ఈ సముద్రంలో ఉంది.
#138. కిలిమంజారో పర్వతం ఈ దేశంలో ఉంది.
#139. 'నవరత్నాలు' వీరి ఆస్థాన కలవులు
#140. భక్త తుకారాం ఈ రాజు పరిపాలనా కాలానికి చెందినవాడు.
#141. గోండులకు ముఖ్యమైన జాతర.
#142. 104 నెంబరుకు ఫోన్ చేస్తే
#143. ఒండ్రు మట్టితో ఏర్పడే త్రిభుజాకార ప్రాంతాలు.
#144. గసికి చెందిన పచ్చిరొట్ల పంటకు మంచి ఉదాహరణ.
#145. కింది వానిలో ఒకటి విజ్ఞానశాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది.
#146. 'సమకాలీన చారిత్రక, రాజకీయ అంశాల పుస్తకాలు, సంచికలు, కరపత్రికలు చదువును' అనే స్పష్టీకరణ కింది లక్ష్యానికి సంబంధించినది.
#147. 'మొక్కలు, జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందటం' ఈ అంశాన్ని జీవశాస్త్రంతో ఈ సబ్జెక్టుకు సహసంబంధం ఏర్పరచి బోధించవచ్చు.
#148. కింది జ్ఞానం (సెన్స్) ద్వారా జరిగే అభ్యసనం అత్యధిక శాతంలో ఉంటుంది.
#149. 'కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ ను పూర్తిచేయవచ్చు' - ఈ ప్రవచనం ఈ బోధనా పద్దతికి చక్కగా వర్తిస్తుంది.
#150. కింది వానిలో సాధన నికష
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS