AP TET DSC 2021 TELUGU (అర్ధాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్యర్ధాలు) TEST౼ 120
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'ఆఘ్రాణించు' పదానికి అర్థం
#2. 'ఒడయుడు' అనగా
#3. 'ఔద్దత్యము' అనగా
#4. 'దోఖా' అనగా
#5. 'పోహళించు' అనగా
#6. 'వేర్లు మొదలైనవి పెళ్లగించే సాధనం' అనే అర్ధానిచ్చే పదం
#7. 'చట్టువం' పదానికి అర్థం
#8. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. అర్ధం పరంగా సరియైన విధంగా జతపరుచుము 1)జంఘు 2)జోక 3)జోటి 4)జేవురు ఎ)యుక్త బి)ఎరుపు సి)పిక్క డి)దుప్పటి
#9. నిరుత్సాహికి ఉత్సాహాన్ని, "రికామికి" బాధ్యతను అందించగలగాలి పుస్తకం. గీత గీచిన పదానికి అర్థం
#10. నెల్లూరి ప్రాంతంలో పండే మేలు రకపు ధాన్యవిశేషం అనే అర్థం గలపదం
#11. 'సరిత్తు' అనే పదానికి పర్యాయ పదాలు
#12. 'చాడ్పు' అనే పదానికి సంబంధించిన పర్యాయ పదాలు ఎ)భంగి బి)వాయువు సి)గాలి డి)రీతి
#13. పుష్పం, సుమం, కుసుమం, పూవు అనే పర్యాయ పదాలు గల పదం
#14. 'త్రుచ్చు' అనే పదానికి పర్యాయ పదాలు
#15. వంచించు, మోసం చేయు అనే పర్యాయ పదాలను కలిగిన పదం
#16. 'వృషము' అనే పదానికి పర్యాయ పదాలు
#17. అందమైన, మనోహరమైన అనే పర్యాయ పదాలను కలిగిన పదం
#18. 'లీల' అనే పదానికి పర్యాయ పదాలు
#19. పర్యాయ పదాలకు సంబంధించిన క్రిందివానిలో సరికానిది
#20. రంభ, సప్తవర్ణము అనే పర్యాయ పదాలు గల పదం
#21. 'ఉరగము' అనే పదానికి వ్యుత్పత్తి
#22. 'సోదరి' అను పదానికి వ్యుత్పత్తి
#23. 'కొద్దిగా ఆయాసముతో బతుకువాడు' అనే వ్యుత్పత్తిని సూచించే పదం
#24. 'బుద్ది కలవాడు' అనే వ్యుత్పత్తిని సూచించే పదం
#25. 'సంపాదించిన ధనమును గ్రహించునది' అనే వ్యుత్పత్తిని సూచించే పదం
#26. 'తనివి చెందిన వాని భావము' అనే వ్యుత్పత్తిని సూచించే పదం
#27. 'పూజకు తగిన నీరు' అనే వ్యుత్పత్తిని సూచించే పదం
#28. 'భృoగం' అనే పదానికి వ్యుత్పత్తి
#29. "లోకమునకు జీవనాధారమైన వాడు" అనే వ్యుత్పత్తిని సూచించే పదం
#30. 'అనేకులగు ధానుష్కులతో ఒంటరిగా యుద్ధము సల్పు వాడు" అనే వ్యుత్పత్తిని సూచించే పదం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here