AP TET DSC Mathes Methodology (గణితంలో బోధనాభ్యాసన సామాగ్రి మరియు వనరుల వినియోగం) Test – 242
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. The Maths Teacher ఎక్కడ నుండి ప్రచురితమవుతుంది.....
#2. గణితవాహిని ఎక్కడ నుండి ప్రచురితమవుతుంది...
#3. మాథమేటికల్ సైన్స్ ట్రస్ట్ సొసైటీ అనే గణిత సంఘం ఎక్కడ ఉంది?
#4. "రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ" అనే గణిత సంఘం ఎక్కడ ఉంది?
#5. గణిత అభిరుచి గల విద్యార్థుల, ఉపాధ్యాయుల సమూహమే....
#6. మన రాష్ట్రంలో గణితఫోరoను ఏ పేరుతో నిర్వహిస్తున్నారు....
#7. ఉపాధ్యాయులు "AP MATHS FORUM" లో ప్రవేశం పొందడానికి ఉపయోగించే సెక్యూరిటీ CODE....
#8. సంఖ్యలు పోల్చుటకు ఉపయోగపడు బోధనోపకరణం....
#9. త్రిభుజాలు రకాలు ఏర్పాటు చేయుటకు ఉపయోగపడు బోధనోపకరణం....
#10. స్దానవిలువలు, విస్తరణ రూపం పరిచయానికి దోహదపడు బోధనోపకరణం....
#11. మొత్తం నేపియర్ పట్టీల సంఖ్య....
#12. గణితశాస్త్ర బోధనాపేటికలో డామినోలు, ఘనాకారపు కడ్డీలు సంఖ్య వరుసగా...
#13. ఆరోహణ౼అవరోహణ అను భావనలు కలిగించుటకు ఉపయోగించు బోధనోపకరణం....
#14. గణిత క్లబ్బులో సభ్యులుగా వ్యవహరించేవారు....
#15. "విద్యార్థులను పోటీపరీక్షలకు సన్నద్ధులను చేయడం" అనేది క్రిందివాటిలో ఏ అనియత సంస్థ బాధ్యత వహిస్తుంది...
#16. సిగ్గుతోనే, భయంతోనే తరగతి గదిలో నోరువిప్పని వారికి సహాయపడేది....
#17. తరగతి గదిలో విరివిగా ఉపయోగించే దృశ్య ఉపకరణం
#18. ఎక్కాలను నేర్పించుటకు ఉపయోగపడు బోధనోపకరణం
#19. భిన్నంలో హరo చిన్నదయిన కొద్దీ భిన్నం విలువ పెరుగుతుందని వివరించిన ఉపయోగపడు బోధనోపకరణం
#20. పొడవు, పొట్టి అనే భావనను కల్గించుటకు ఉపయోగించు బోధనోపకరణ
#21. పెద్ద, చిన్న సంఖ్య అనే భావనను కల్గించుటకు ఉపయోగించు బోధనోపకరణం
#22. దీర్ఘఘనం భుజాల సంఖ్య, మూలాల సంఖ్య అనే భావనను కల్గించుటకు ఉపయోగపడు బోధనోపకరణం
#23. సంఖ్యలను పోల్చుట అనే భావన పరిచయం చేయుటకు గణిత బోధన పేటిక యందు ఈ ఉపకరణం బాగా సహకరిస్తుంది?
#24. సమాంతర రేఖలను గీయడానికి ఉపయోగపడు గణితశాస్త్ర బోధనా పేటిక బోధనోపకరణం?
#25. దశాంశ భిన్నం పరిచయానికి చక్కగా ఉపయోగపడు బోధనోపకరణం?
#26. 1 నుండి 10 లోపు అంకెలను పోల్చుటకు ఉపయోగపడు బోధనోపకరణం
#27. సమఘనం భుజాల సంఖ్య మూలాల సంఖ్య అను భావన పరిచయానికి ఉపయోగపడే బోధనోపకరణం
#28. పెద్ద సంఖ్యలను రాయించుటకు ఉపయోగపడు గణితశాస్త్ర బోధనపేటిక బోధనోపకరణం
#29. 2×3=6, 2+2+2=6 అను భావనను చక్కగా వివరించు బోధనోపకరణం
#30. జ్యామితియ భావనలు బోధించడానికి ఉపయోగించు ఉపకరణము
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here