DSC & TET CUM TRT [విద్యా దృక్పదాలు- ఉపాధ్యాయా సాధికారత] TEST -7
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. “SOPT” కార్యక్రమాన్ని ఏ పథకంలో భాగంగా SCERT వారు అమలు చేశారు?
#2. “SSA” కు చెందని వాక్యం ?
#3. APPEP - 6 సూత్రాల్లో లేనిది ?
#4. తప్పు జత ?
#5. “School Complex” లో ఉండే కనీస పాఠశాలల సంఖ్య ?
#6. “DPEP” మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమైంది ?
#7. పాఠశాలల్లోకి సాంకేతిక విప్లవాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న సంస్థ?
#8. మన రాష్ట్రంలో "టెలిస్కూల్" కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ?
#9. ప్రాథమిక పాఠశాలలకు బోధనోపకరణములను సరఫరా చేసిన పథకం ?
#10. ఉపాధ్యాయ విద్యను గుణాత్మతీకరణం నిర్వహించే సంస్థ ఏది ?
#11. సంస్థాగత ప్రణాళికలను తయారుచేసి నిర్వహించే సంస్థ ఏది ?
#12. దక్షిణాభారతదేశ RIE ఎక్కడ ఉంది ?
#13. బోధనలో శిశుకేంద్రీకృత పద్ధతులను ప్రవేశపెట్టిన పథకం ?
#14. `OBB' లో పాఠశాలకు సరఫరా చేయని అంశం ?
#15. జాతీయ స్థాయిలో Science Fairs ను నిర్వహించే సంస్థ ?
#16. పాఠశాల విద్యార్థులు రేడియో ప్రసారాలు ఏ పేరుతో పాఠాలను ప్రసారం చేస్తున్నారు ?
#17. మన రాష్ట్రంలో "రాజీవ్ విద్యా మిషన్" అనే పేరుతో నిర్వహించబడతున్న పథకం ?
#18. ప్రాథమిక విద్యను "ప్రాథమిక హక్కు”గా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం ?
#19. మన రాష్ట్రంలో వయోజన విద్య, స్త్రీ విద్య కోసం కృషి చేస్తున్న కేంద్రం ?
#20. _APPEP రెండో దశ కాలం ?
#21. ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాల్లో లేనిది ?
#22. UGC - చట్ట బద్ధ సంస్థగా ఏర్పడిన సంవత్సరం ?
#23. ఉపాధ్యాయ సాధికారిత స్థాయిలో ఎన్ని ?
#24. పాఠశాలల్లో కనీస మౌళిక వసతుల కల్పనకు ప్రారంభమైన పథకం ?
#25. పాఠశాలలకు Health Kits, Health Cards ను సరఫరా చేసిన పథకం ?
#26. -14 సం॥లు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన పథకం?
#27. 'OBB’ని సిఫార్సు చేసిన పథకం ?
#28. స్కూల్ కాంప్లెక్స్ (SC) సమావేశాలు ఒక సంవత్సరంలో ఎన్ని జరగాలి ?
#29. మండల స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు ఎక్కడ నిర్వహిస్తారు ?
#30. ఏ సంవత్సరం నాటికి 6-14 సం||ల బాలలుకు, సార్వత్రిక ప్రాధమికక విద్యను అందించాలని SSA లక్ష్యంగా పెట్టుకున్నది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS