TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-27

Spread the love

TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-27

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. గాంధీజీ మరణించిన సంవత్సరం ?

#2. కాంగ్రెస్ వ్యక్తిగత సత్యాగ్రహాలను ఏ సంవత్సరాలలో నిర్వహించింది?

#3. క్రింది ఏ సంవత్సరం నుంచి ముస్లింలకు ప్రత్యేక నిమోజకవర్గాలను ఏర్పాటు చేశారు ?

#4. 1937 రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం ముస్లిం ఓట్లలో ఎంత శాతం ఓట్లు ముస్లిం లీగుకు వచ్చాయి?

#5. "బ్రిటన్ తన వారసత్వాన్ని అధిక సంఖ్యాకులైన హిందవులకు అప్పగించి అల్ప సంఖ్యాకులను వాళ్ళ దయా దాక్షిణ్యాలకు వదిలివేస్తూ అధికారాన్ని కట్టబెట్టలేదు" అని జాతీయోద్యమ కాలంలో చెప్పిన భారతదేశ నాయకుడు ?

#6. 'వాయువ్య ముస్లిం రాష్ట్ర' ఆవశ్యకతను ఎవరు, ఎప్పుడు మాట్లాడారు?

#7. పాకిస్తాన్ లేదా పాక్ స్థాన్ అనే పేరును రూపొందించిన వ్యక్తి?

#8. భారత ప్రభుత్వం భారణాన్ని, గత రాచరిక కుటుంబాల బిరుదులను రద్దు చేసిన సంవత్సరం?

#9. ముస్లింలీగు ఏర్పడిన సంవత్సరం ?

#10. 1937 ఎన్నికలలో ముస్లింలీగుకు వచ్చిన మొత్తం ముస్లిం ఓట్లు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *