TS TET DSC PSYCHOLOGY PAPER-1 SGT & PAPER-2SA TEST-15
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. వికాసం క్రమానుగతమైనది అను నియమాన్ని పాటించు ఉపాధ్యాయుడు భాషబోధనలో అనుసరించే క్రమం ఏది ?
#2. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుండి మంచి గాత్రాన్ని పొంది, దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వలన మంచి గాయకుడవడంలో దాగి ఉన్న వికాస నియమం?
#3. ఈ క్రింది వానిలో ఏ వికాస సూత్రం గెస్టాల్ట్ వాదంను సమర్థిస్తుంది ?
#4. ఒక ఉపాధ్యాయుదు తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలను ఇవ్వడం అనేది వికాస నియమాలతో దేనిని సమర్థిస్తుంది ?
#5. ఈ క్రింది వానిలో వికాస సూత్రం ?
#6. పెరుగుదల - వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించిన అవగాహన కల్పిస్తుంది ?
#7. వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు, తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు భయపడ్డాడు. క్రమేపి తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమం
#8. విషయ ప్రణాళిక (సిలబస్) రచనా పద్ధతులలోని సర్పిలాకార పద్ధతిని సమర్ధించే వికాస నియమం ఏది?
#9. రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం వుంది. ఇది ఆమె భాషా వికాసంను ప్రభావితం చేస్తుంది. దీనిని సూచించు వికాస సూత్రం ఏది ?
#10. బాల్యంలో పిల్లలు ఏడ్చినపుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు. వయస్సు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు, కళ్ళు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం ?
#11. తరగతిలో తెలివితక్కువ, మందబుద్ధి, సగటు ప్రజ్ఞావంతులు గల పిల్లలు వుండటాన్ని సూచించే వికాస నియమం ఏది ?
#12. శిశువు సాంఘిక వికాసానికి దోహదపడే క్రీడలను సక్రమంగా ఏకాంతర, సమాంతర, సహకార క్రీడలలో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం?
#13. " కౌమారదశలో శారీరక, మానసిక వికాసాలు ఉధృతంగా జరుగుతాయి" అనే వాక్యాన్ని సమర్ధించే వికాస నియమం ఏది ?
#14. శిశువు ఏదైనా ఒక వస్తువును ఎత్తడంలో మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు, చేతివేళ్ళను ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం?
#15. చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాతనే ఆధునిక భారతదేశ చరిత్ర బోదించనట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here