AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (సూక్ష్మజీవ శాస్త్రం&శ్వాస వ్యవస్థ&రక్తప్రసరణ వ్యవస్థ&విసర్జక వ్యవస్థ&ప్రత్యుత్పత్తి వ్యవస్థ&విటమిన్లు) – 54

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (సూక్ష్మజీవ శాస్త్రం&శ్వాస వ్యవస్థ&రక్తప్రసరణ వ్యవస్థ&విసర్జక వ్యవస్థ&ప్రత్యుత్పత్తి వ్యవస్థ&విటమిన్లు) – 54

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్లోరోఫిల్ లో ఉండే ప్రధాన మూలకం

#2. మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదల అయ్యే ప్రక్రియ

#3. తేలుకొండి, పల్లేరు, ముళ్ళకాయ వంటి విత్తనాలు వేటి ద్వారా వ్యాప్తి చెందుతాయి ?

#4. పేలడం ద్వారా ఏ విత్తనాలు వ్యాప్తి చెందుతాయి?

#5. తన జీవిత కాలంలో పదివేల విత్తనాలను ఉత్పత్తి చేసేది?

#6. మన దేశానికి చెందిన ఏ మొక్క ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది ?

#7. పేలడం ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు

#8. ఫలాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడు హార్మోన్?

#9. ఆకుల నుండి కొత్త మొక్క ఏర్పడు మొక్కకు ఉదాహరణ

#10. క్రింది కూరగాయలలో ఒకటి రూపాంతరం చెందిన మొక్క కాండము

#11. అసంపూర్ణ పుష్పానికి ఒక ఉదాహరణ

#12. పొదలు రకానికి చెందిన మొక్కకు మంచి ఉదాహరణ.

#13. క్లోరోఫిల్లో ఉండే ప్రధాన మూలకం

#14. మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదల అయ్యే ప్రక్రియ

#15. ఆహారంకోసం అతిదేయి మొక్కను కూడ చంపగలిగే పరాన్నజీవి

#16. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల జతను గుర్తించండి.

#17. లాలాజల గ్రంధులు ఎక్కడ ఉంటాయి?

#18. కోలాన్ ఎక్కడ ఉంటుంది?

#19. ప్లోరోసిస్ తో బాధపడుతున్న జిల్లా?

#20. ఆకలి కోరికల సమయం?

#21. క్లోమరసంలోని ఎంజైమ్?

#22. ఈ గ్రంథి జీర్ణ ఎంజైమ్లను స్రవించదు.

#23. ఆమ్ల స్వభావం గల పదార్థాలు.

#24. మన శరీరంలో కొత్తకణాలు తయారు కావడానికి, గాయాలను మాన్చటానికి అవసరమైన పోషకాలు

#25. మెరాస్మస్ వ్యాధి వీటి లోపం వలన కలుగుతుంది

#26. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలు

#27. ప్రొటీన్ల ఉనికిని తెలుసుకోడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు

#28. మన శరీరంలో కొత్తకణాలు తయారుకావడానికి, గాయాలను మాన్పటానికి అవసరమైన పోషకాలు

#29. ఒక బాలుడు ఒక కుండను నేల నుంచి పైకి తీయాలి. అతని కదలికలో అతనికి ఉపయోగపడే కీలు ?

#30. పూర్తిగా మృదులాస్థిచే నిర్మితమైన అంతరాస్థి పంజరం కల జీవి

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *