AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (గడియారం & క్యాలెండర్ & సంఖ్యా శ్రేణి – 42

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (గడియారం & క్యాలెండర్ & సంఖ్యా శ్రేణి – 42

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 2గంటల 35 నిమిషాల కాలములో గడియారపు ముళ్ళమధ్య....కోణము

#2. 3 గంటల 42 నిమిషాలకు ముళ్ళమధ్య కోణము

#3. 3, 4 గంటల మధ్య ఎప్పుడు రెండు ముళ్ళు కలసి వుంటాయి

#4. 11, 12 గంటల మధ్య సరళ కోణం ఏర్పడే సమయము

#5. 3, 4 గంటల మధ్య ఎప్పుడు రెండు ముళ్ళు మధ్యకోణం 20° ఉంటుంది

#6. 3 గంటలకు రెండు ముళ్ళుల మధ్య కోణం

#7. రెండు ముళ్ళు ఎదురెదురుగా ఒకే సరళ రేఖలో వుందుటకు రెండు ముళ్ళ మధ్యకోణము ఎంత ?

#8. సరిగ్గా 5 గంటలకు రెండు ముళ్ళ మధ్య కోణము ఎంత?

#9. గడియారంలో పెద్దముళ్ళు, చిన్న ముళ్ళుల సాపేక్ష వేగము నిమిషమునకు ఎంత?

#10. ఒక శతాబ్దపు సంవత్సరంలో చివరి రోజు కానిది ఏది?

#11. 15-08-1947 ఏ వారం?

#12. 01-01-2012 ఏ వారం?

#13. 01-02-2016 ఏ వారం?

#14. 01-08-2020 ఏ వారం?

#15. 2004వ సంవత్సరంలో జనవరి 5వ తేది ఏ వారం అవుతుంది?

#16. 2001వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఏఏ తేదీలలో బుధవారాలు వచ్చును?

#17. 2014 ఫిబ్రవరి 26వ తేది బుధవారం అయితే 2017 జులై 14వ తేది ఏ వారం అవుతుంది?

#18. ఆగష్టు 15,2003 శుక్రవారం అయితే 2013 సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ వారం జరుపుకుంటారు ?

#19. ఒక వేళ ఈ రోజు సోమవారం అయితే 350 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది?

#20. ఒక వేళ ఈ రోజు ఆదివారం అయితే 426 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది?

#21. 7,26,63,..,215

#22. ఈ క్రింది శ్రేణిలో లోపించిన పదాలు అవి వచ్చే వరుసలలో S, 1, 9, W, 2, 3, E, 0, 5,__1,__

#23. 1,3,6,10,15,..........,28,36

#24. 129,141,147,159,174,......

#25. 101,105,114,139,188,.....

#26. 5,10,26,50....

#27. 13,17,25,32,37,47....

#28. 7,151,251,315,.....

#29. 52,63,82,111.....

#30. 448,220,106,49,.....,6.25

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *