TS TET DSC 2024  ONLINE EXAM-15 TELUGU (10th CLASS)

Spread the love

TS TET DSC 2024  ONLINE EXAM-15 TELUGU (10th CLASS)

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఏ వ్యాధి నివారణకు గుర్తుగా చార్ మినార్ నిర్మాణం జరిగింది ?

#2. తెలంగాణా తొలి రాజధాని ?

#3. ఏ మొఘల్ చక్రవర్తి దాడితో గోలకొండ కోట తన సౌందర్యమును కోల్పోయింది ?

#4. శ్రీనాథునకు 'కవి సార్వభౌను' బిరుదునిచ్చిందెవరు ?

#5. ఉభయ వాక్ప్రౌడి , రసాభ్యుచిత బంధం అనేవి ఎవరి కవితా లక్షణాలు ?

#6. గోదావరి ప్రజలు పండితులు శ్రీనాథుని ఏ పేరుతో పిలిచారు ?

#7. శ్రీనాథుడు రచించిన తొలి వీరగాథా కావ్యమేది?

#8. శ్రీనాథుని అత్యథిక రచనలకు ఆధారమైన పురాణం ఏది?

#9. భిక్ష పాఠ్యభాగం శ్రీనాథుని ఏ కావ్యం నుండి గ్రహించబడినది ?

#10. 'అయఃపిండం' అనే నానుడి శ్రీనాథుని ఏ రచనకు గలదు?

#11. తొలి కథకురాలుగా చరిత్ర ఎవరిని నిర్ధారించింది ?

#12. ఇటీవల 2018లో ఏ విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవం జరుపుకుంది ?

#13. నెల్లూరు కేశవస్వామికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథల సంపుటి ఏది?

#14. క్రింది వానిలో భిన్నమైనది ఏది ?

#15. UU UII IIU గణాలు ఏ పద్యంలో ఉంటాయి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *