AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (దిశ నిర్దారణ పరీక్ష & రక్త సంబంధాలు) – 46
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఒక రోజు సాయంత్రము సుమిత్ మరియు మోహిత్ అను ఇద్దరు స్నేహితులు ఎదురెదురుగా నిల్చుని మాట్లాడు కొనుచుంటిరి. ఒక వేళ మోహిత్ యొక్క నీడ ఖచ్చితంగా అతని కుడివైపుకు పడిన, సుమిత్ ఏవైపుకు చూస్తున్నాడు?
#2. నాయొక్క ఇంటి నుండి పడమరగా లక్ష్మణ్ 15 కి. మీ. పోయి, ఎడమవైపుకు తిరిగి 20కి.మీ. నడిచెను. అక్కడ తూర్పునకు తిరిగి 25 కి.మీ. నడిచి, చివరగా ఎడమ వైపుకు తిరిగి 20 కి.మీ. ప్రయాణించెను. ప్రస్తుతం అతడు ఇంటి నుండి ఎంత దూరంలో ఉన్నాడు ?
#3. ఒక వ్యక్తి A అను ప్రదేశము నుండి బయలుదేరి తూర్పువైపు 3 కి.మీ. నడిచి Bను చేరెను. అక్కడ నుండి ఎడమవైపునకు తిరిగి 3రెట్లు దూరం ప్రయాణించి C ను చేరెను. మరల ఎడమ వైపునకు తిరిగి, A నుండి Bకు గల దూరంనకు 5 రెట్లు ప్రయాణించి గమ్యస్థానం ను చేరెను. అయిన బయలుదేరిన గమ్యస్థానముల మధ్య తక్కువ దూరం ఎంత?
#4. ఒక బాలుడు తనతండ్రి కొరకు వెతుకుచున్నాడు. అతడు. 90 మీ౹౹ తూర్పునకు వెళ్ళి కుడివైపుకు తిరిగి 20 మీ౹౹ ముందుకుపోయి కుడివైపు నకు తిరిగి అక్కడ 30 మీ౹౹ దూరంలో గల తన బాబాయి ఇంటి వద్ద చూసెను. అక్కడ తన తండ్రి లేకపోవుటతో అతడు 100 మీ౹౹ ఉత్తరం వైపుగా నడిచి, బజారులో గల తన తండ్రిని కలుసుకున్నాడు. బాలుడు బయలుదేరిన స్థానం నుండి, తండ్రిని కలిచిన స్థానం మధ్య గల దూరం ఎంత?
#5. "దీపక్ తను ఉన్న స్థానం నుండి 20 మీటర్లు ఉత్తర దిశగా పయనించెను. తర్వాత అక్కడి నుండి ఎడమ వైపునకు తిరిగి 40 మీటర్లు నడిచెను. అక్కడ నుండి మరల ఎడమ వైపునకు తిరిగి 20మీ. నడిచెను. తరువాత అతను అక్కడి నుండి కుడివైపునకు తిరిగి మీటర్లు నడిచెను. అయితే అతను మొదటిగా ఉన్న స్థానం నుండి ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడు ?
#6. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం ∆ABC యొక్క శీర్షాల వద్ద ముగ్గురు వ్యక్తులు నిల్చున్నారు. B వద్ద వ్యక్తి A కి ఉత్తరంగానూ C వద్ద వ్యక్తి 'A' కి తూర్పు దిశగానూ ఉంటే అప్పుడు B దృష్ట్యా 'C' ఉండే దిశ ?
#7. ఒక బాలుడు తను ఉన్న స్థానం నుండి సూర్యుడు ఉన్న దిశ వైపు 8km నడిచెను, తర్వాత అక్కడ నుండి కుడివైపునకు తిరిగి 3km నడిచెను తరువాత కుడివైపునకు తిరిగి 2km నడిచిన తర్వాత 1km నడిచెను. తరువాత అతను కుడివైపునకు పయనించెను. తర్వాత అక్కడ నుండి కుడివైపునకు తిరిగి 4km పయనించెను. అయిన ఆ బాలుడు తన మొదటి స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు?
#8. A,B,C మరియు D పేకాట ఆడుచున్నారు. A మరియు Bలు భాగస్వాములు. D ఉత్తరము వైపునకు కూర్చొని ఉన్నాడు. A పడమర వైపున కూర్చొన్నట్లయితే దక్షిణ వైపున కూర్చున్నది ఎవరు?
#9. గడియారములో సమయము 12 గంటలను సూచిస్తున్నది. నిమిషాల ముల్లు తూర్పు వైపునకు ఉన్నట్లయితే, గంటలములు ఏ దిశలో ఉండును?
#10. కృష్ణ అనేవాడు కుమార్లకు నైరుతి దిశలో ఉన్నాడు. లక్ష్మణ్ అనేవాడు కుమార్కు తూర్పు వైపున ఉన్నాడు. కుమార్, కృష్ణ, లైన్ మీద ఉండునట్లు రఘు అనే వాడు లక్ష్మణు ఉత్తరంగా ఉన్నాడు. అయిన కృష్ణకు రఘు ఏ దిశలో ఉన్నాడు?
#11. ఒక గ్రామస్తుడు తమ గ్రామానికి 5 కి.మీ. దూరంలో ఈశాన్యంలో గల బంధువుల ఇంటికి వెళ్ళెను. అక్కడి నుండి దక్షిణంగా 4 కి.మీ. దూరంలో గల మరొక బంధువుల ఇంటికి వెళ్ళెను. ప్రస్తుతము అతడు తన ఇంటి నుండి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు?
#12. B కు దక్షిణం వైపున A మరియు B కు తూర్పున C కలడు. A, C నుండి ఏదిశలో కలడు ?
#13. రవి తన ఇంటి నుండి యూనివర్సిటికీ వెళ్ళవలెను అనుకొనెను. తూర్పు వైపున గల తన ఇంటికి ఎడమ వైపున గల రోడ్డు చివర థియేటర్, ఎదురుగా గల రోడ్డు చివర హాస్పిటల్ కలదు. అయిన యూనివర్సిటి ఏ దిశలోకలదు?
#14. ఒక వేళ ఆగ్నేయంను "తూర్పు" అని; “వాయువ్యం"ను “పడమర” అని; “నైఋతిని “దక్షిణము” అని పిలిస్తే ఏ దిశను “ఉత్తరం అని పిలుస్తాము?
#15. ఒక గడియారం నందు 4-30 సమయంలో నిమిషముల ముల్లు తూర్పును సూచించిన, గంటల ముల్లు ఏ దిశను సూచించును?
#16. P. యొక్క సోదరి Q. Q యొక్క తల్లి Mకి పుత్రిక. యొక్క కుమార్తె S మరియు ఆమె T యొక్క సోదరి. అయిన T కి M ఏమగును?
#17. Y యొక్క కుమారుని యొక్క కుమారుని సోదరుడు X అయిన Y, కు ఏమవుతాడు?
#18. "నీవు మానాన్న తల్లికి ఒకే ఒక కూతురు". ఐతే నీకు నేను ఏమవుతాను?
#19. రీటా, మనిదీప్ తో ఇలా అన్నది. "నాకు నిన్న బీచ్లో కలిసిన బాలిక, నాస్నేహితుడి తల్లి యొక్క బావకు చిన్న కూతురు". అయిన ఆ బాలిక, రీటా స్నేహితుడికి ఏమగును?
#20. ఒక ముసలి వ్యక్తిని చూపిస్తూ కునాల్ ఇలా అన్నాడు. “అతని కుమారుడు, నాకుమారుడు పెదనాన్న" అయిన ఆ ముసలి వ్యక్తి, కునాలక్ కు ఏమవుతాడు?
#21. ఒక వ్యక్తి, ఒక స్త్రీతో "మీ తల్లి భర్త యొక్క సోదరి, నా మేనత్త" అని చెప్పిన, ఆ స్త్రీ, ఆ వ్యక్తికి ఏమగును?
#22. N, X ల సోదరుడు K, N యొక్క తల్లి Y, K యొక్క తండ్రి Z అయినచో ఈ క్రింది వాక్యాలలో ఏది సత్యము కాదు?
#23. సూచన (ప్రశ్నలు 23 నుండి 27) ఈ క్రింద ఇవ్వబడిన సమాచారమును చదివి వ్యక్తుల మద్య సంబంధాలు రాబట్టి ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము. i) A, B, C, D, E మరియు F లు ఒక కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు ii) ఒక వివాహిత జంట వారి తల్లి దండ్రులను మరియు ఒకసంతానంను కుటుంబంలో కలిగి ఉన్నది iii) A, C యొక్క కుమారుడు మరియు E, Aయొక్క కుమార్తె iv) E యొక్క తల్లి అయిన F యొక్క కుమార్తె D 23. కుటుంబంలోని పురుషులు ఎవరు?
#24. పిల్లల యొక్క తల్లిదండ్రుల జంట క్రింది వానిలో ఏది?
#25. వివాహిత జంట యొక్క తల్లిదండ్రులను సూచించు నది ఏది?
#26. కుటుంబంలో స్త్రీలు ఎంత మంది కలరు?
#27. D మరియు E ల మధ్య సంబంధము ఈ క్రింది వానిలో ఏది ?
#28. రాహుల్ యొక్క తల్లి, మౌనిక యొక్క తండ్రికి గల ఏకైక కుమార్తె అయిన మౌనిక యొక్క భర్త రాహుల్కి ఏమవుతాడు?
#29. Q యొక్క తల్లి P యొక్క సోదరి మరియు M యొక్క కుమార్తె. P యొక్క కుమార్తె S మరియు S యొక్క సోదరి T అయిన M మరియు T మధ్య గల సంబంధము?
#30. Balu యొక్క సోదరుడు Ravi, ARAVIND యొక్క సోదరి Rekha. Rekha యొక్క కుమారుడు Ravi అయిన Balu మరియు Rekha మధ్య గల సంబంధము?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS