TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SCIENCE(మొక్కలు మరియు జంతువులు) TEST – 25

Spread the love

TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (మొక్కలు మరియు జంతువులు) TEST – 25

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. అరబిక్ భాషలో 'రబీ' అనగా ?

#2. ఒక హెక్టారుకు వరి దిగుబడి అధికంగా ఉన్న దేశం ?

#3. స్ప్రిoకర్ల ఈ సూత్రం పై ఆధారపడి పని చేస్తుంది ?

#4. అమృతసారి, బంగారు తీగ, కొల్లేటి కుసుమ, పొట్టి బాసంగి ఏ సాంప్రదాయ పంట రకాలు ?

#5. గోధుమ పంట పండే కాలము ?

#6. క్రిమిసంహారక మందు తయారు చేయడానికి ఉపయోగపడే మొక్క ?

#7. నేలను చదును చేయడానికి దీనిని ఉపయోగిస్తారు ?

#8. ఈ క్రిందివానిలో స్థూలపోషకం కానిది ?

#9. గిజిగాడు పక్షులలో గూడు కట్టేవి ?

#10. చెవులు లేని జంతువు

#11. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారుచేయు పరిశ్రమ గల ప్రదేశం

#12. ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించేది ?

#13. రాబందుల ఆచుకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల బహుమతి ప్రకటించిన రాష్ట్రం ?

#14. క్రిందివాటిలో ప్రకృతి నాగలిగా పిలువబడే జీవి ?

#15. కోరికలు, అత్యాశాలు జీవితమును దుఃఖమయం చేస్తాయి అని చెప్పినది

#16. ఒంగోలు జాతి గిత్తలు, ఆవులను అభివృద్ధిపరచుకున్న దేశం?

#17. అండోత్పాదకాలు లక్షణం కానిది ?

#18. క్రిందివాటిలో పెంపుడు జంతువు కానిది ?

#19. "టైకోగ్రామా" అనే కీలక నాశక జీవిని అభివృద్ధి చేసినది ?

#20. జంతురాజ్యంలో అతిపెద్ద పరిమాణం గలది

#21. జంతువులు 600 మి౹౹ సం౹౹ల క్రితం ఉద్భవించిన కాలం?

#22. అతిధ్వనులను ఉపయోగించి వినికిడిని గ్రహించే క్షీరదం

#23. ప్రస్తుతం భూమి పై ఎన్ని క్షీరద జాతులు ఉన్నాయి

#24. చీమలు 'హానీద్యూ' కోసం వేటిని పెంచుతాయి ?

#25. చిరుత ఏ కుటుంబానికి చెందుతుంది ?

#26. ఈ క్రిందివానిలో నెమరు వేయు జంతువు కానిది?

#27. ఈ క్రిందివానిలో మాంసాహారి కానిది ?

#28. ఈ క్రిందివానిలో ఎగరలేని పక్షి

#29. ఈ క్రిందివానిలో నిశాచరజీవి కానిది ?

#30. జంతువులను ఎన్ని ప్రాథమిక సమూహాలుగా వర్గీకరించారు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *