AP TET DSC 2021 MATHEMATICS TEST-42

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. a*b*c = √(a+2)(b+3)/(c+1) అయిన 6*15*3 విలువ ?

#2. నవంబర్ 14వ తేదీన మా పాఠశాలలో ప్రతి విద్యార్థికి పంచిన చాక్లెట్ ప్యాకెట్ల సంఖ్య అక్కడి విద్యార్థుల సంఖ్యకు సమానం మరియు ప్రతి ప్యాకెట్ లోని చాక్లెట్ల సంఖ్య కూడా చాక్లెట్ ప్యాకెట్ల సంఖ్యకు సమానం. ప్రతి ప్యాకెట్ లో 12 చాక్లెట్లు ఉంటే మొత్తం చాక్లెట్లు ఎన్ని ?

#3. 24, 36, 40లచే భాగించబడే కనిష్ట వర్గసంఖ్య ?

#4. రెండు సంఖ్య గ.సా.భా 23. భాగాహార పద్దతిలో గ.సా.భా కనుగొనే విధానంలో లభించిన భాగఫలాలు వరుసగా 1, 4, 3 అయిన ఆ రెండు సంఖ్యల మొత్తం ?

#5. 46A44, 7చే నిస్సేశముగా భాగించబడిన A విలువ ఎంత ?

#6. (a౼b)=3, (b౼c)=5 మరియు (c౼a) =1 అయిన a3+b3+c3౼3abc/a+b+c = ?

#7. (3a౼2b)+(5c౼3a)+(2b౼5c) ను కారణాoకాలుగా విభజించగా

#8. అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడా మారని రెండంకెల సంఖ్యల సగటు......

#9. రెండు సంఖ్యల లబ్దము 2028. వాటి గ.సా.భా 13 అటువంటి జత సంఖ్యల సంఖ్య......

#10. ప్రకటన ధరలో 64% ఒక వస్తువు కొన్న ధర 12% డిస్కౌంట్ అమ్మకం వల్ల లాభశాతము.....

#11. ఒక వృత్త వైశాల్యం 9856 చ.మీ. దాని చుట్టూ కంచె వేయడానికి మీటరుకు రూ.5ల వంతున అయ్యే ఖర్చు

#12. త్రిభుజ భుజాల కొలతలు a, b, c యూనిట్లు అయితే ఈ క్రింది వాటిలో ఏది నిజము......

#13. ఒక సమబాహు త్రిభుజ చుట్టుకొలత 27సెం.మీ. అయిన దాని ఎత్తు ?

#14. ఒక చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3:4 అయిన ఆ కోణాలలో అతిపెద్ద కోణం కొలత....

#15. వృత్తo యొక్క బిందు సౌష్టవాల సంఖ్య.....

#16. రెండు క్రమవృత్తాకార స్థూపాల వ్యాసార్ధాల నిష్పత్తి 2:3 వాటి ఎత్తుల నిష్పత్తి 5:4 వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి?

#17. ఒక పాఠశాలలో బాలురలో 10%, బాలికలలో 1/5వ వంతుకు సమానం. ఆ పాఠశాలలోని బాలికలు, బాలురకు గల నిష్పత్తి ?

#18. ఎ, బి, సి లు వరుసగా ఒక పనిని 5, 6, 8 రోజులలో చేయగలరు. వారు ముగ్గురు కలిసి ఆ పని చేస్తే ఏ నిష్పత్తిలో డబ్బును పంచుకుంటారు ?

#19. ఒక పట్టణ జనాభా ప్రతి 6సం౹౹లకు 20% పెరుగును. ఎంత కాలానికి ఆ జనాభా రెట్టింపు అగును ?

#20. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 3సం౹౹ల తరువాత 7290, 6సం౹౹ల తరువాత 17280 అయ్యింది. అయితే వడ్డీరేటు ?

#21. ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రములో Y అక్షము మీద n/2 విలువ గుర్తించి దాని నుండి X అక్షానికి సమాంతరంగా గీచిన రేఖ వక్రాన్ని ఖండించిన బిందువు నుండి X అక్షము పైకి గీచిన లంబపాదము క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది ?

#22. C.R. రావుకు సంబంధించినది ?

#23. రెండంకెల శుద్ధ సంఖ్య నుండి మూడంకెల శుద్ధ సంఖ్య వరకు గల సరి సంఖ్యల సరాసరి ?

#24. క్రింది వాటిలో ఒకటి లక్ష్యాలు సాధించుటలో ఉపయోగించలేటువంటిది

#25. పాఠ్య పథక తయారీలో యూనిట్ ఉపగమంను ప్రవేశ పెట్టిన వారు

#26. ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువులో సరైన క్రమంలో (మూర్తము నుండి అమూర్తమునకు) అభ్యసనాభవాలు వీటిలో ఒకటి

#27. సమయాన్ని పొదుపు చేసే పద్దతి

#28. "హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం" అని నిర్వచించినవారు

#29. విద్యార్థులు సమీకరణం సాధించిన తరువాత వచ్చిన ఫలితాన్ని సరి చూసుకోమని చెప్పడం ద్వారా పెంపొందింపబడే విలువ

#30. ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాలికను ఇలా అంటారు

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *