AP TET DSC 2024 MODEL PAPER EVS TEST 21
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. మానవునిలో గర్భావధి కాలం
#2. నీటిలోని పోషకాలు ఎక్కువ కావడం వలన మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా అంటారు
#3. కణ శక్త్యాగారాలు
#4. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండ అయస్కాంతం నిశ్చలస్థితికి వచ్చినప్పుడు అది సూచించే దిశ
#5. అశోకధర్మం యొక్క ప్రధాన సూత్రం / సూత్రాలు (i) కలిగి ఉండాలి (i) దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి (ii) ఇతర మతాలను విమర్శించరాదు (iv) రాజు సంక్షేమానికి కృషిచేయాలి
#6. త్రిరత్నాలలో "సమ్యక్ చరిత్ర" అనగా
#7. "పదకవితా పితామహుడు" అనే బిరుదు గల వాగ్గేయకారుడు
#8. అల్యూమినియం ముడిఖనిజం
#9. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య వయస్సు
#10. అంతరించిన, ఆపదలోనున్న వృక్ష, జంతు జాతుల సమాచారం అందించే పుస్తకం
#11. భారత రాజ్యాంగం ప్రకారం పని హక్కును ఏ ఆర్టికల్ సూచిస్తుంది
#12. తెరపై చూడలేని దర్పణంలో మాత్రమే చూడగల ప్రతిబింబం
#13. 2009 లో తుంగభద్ర వరదల్లో మునిగిన నగరం
#14. నిజమైన మతం వేదాలలో ఉందని నమ్మిన సంఘసంస్కర్త
#15. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్న ప్రదేశం
#16. పటాల సంకలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు
#17. భారతదేశంలో వ్యవసాయం తరువాత ఈ రంగంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు
#18. పరాన్న జీవ మొక్కలలో గల ప్రత్యేకమైన వేళ్ళు
#19. పతనకోణం అనగా
#20. ఏ చట్టం ప్రకారం నడువలేని, చూడలేని, వినలేని, మాటలాడలేని వారిని 'దివ్యాంగులు' అని అంటారు
#21. "క్రొమటోగ్రఫీ" వీటిని వేరుచేయడానికి వాడే పద్ధతి
#22. తెలుగులో వచ్చిన మొదటి మూకీ చిత్రం
#23. దళసరి కాండాలలో నీటిని నిల్వచేసుకునే మొక్కలు
#24. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం
#25. సూత్రాలను, సాంకేతిక పదాలను "తర్జుమా చేయడం అనునది ఈ లక్ష్యానికి సంబంధించినది
#26. ఫ్యాను వేగంగా తిరిగితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది - అవును / కాదు అనునది ఈ ప్రశ్న రూపానికి సంబంధించినది
#27. "నైష్పత్తిక చతురస్రాల పద్ధతి" దీని తయారీలో ఉపయోగపడుతుంది
#28. "విద్యాలక్ష్యాలే విద్యా విలువలు" అని నిర్వచించినవారు
#29. గాంధీజీ ప్రతిపాదించిన "బేసిక్ విద్యా విధానాన్ని" ప్రవేశపెట్టిన సంవత్సరం
#30. కింది వానిలో EVS (పరిసరాల విజ్ఞానం) పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️