TS TET DSC PAPER-1 SGT TS 4th CLASS TELUGU MOCK TEST-4
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది - నీ పరాక్రమ శక్తి" అనే గేయ వరుసలలోని ప్రాస పదాలను గుర్తించండి ?
#2. "రామప్ప శిల్పాల - రాజిల్లేడీ సౌరు" అనే గేయ వరుసలో సౌరు అనగా అర్థమేమిటి ?
#3. ఈ క్రింది వాటిలో ప్రాసల జత కాని దానిని గుర్తించండి ?
#4. ఈ క్రింది వారిలో తెలంగాణకు చెందని వారిని గుర్తించండి ?
#5. ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షరం కాని దానిని గుర్తించండి ?
#6. ఈ క్రింది వాటిలో సంయుక్తాక్షరం కాని దానిని గుర్తించండి ?
#7. "తెలంగాణ వైభవం" అనే పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ?
#8. పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు ?
#9. "గురువులు" పదం యొక్క ఏకవచన రూపంని గుర్తించండి ?
#10. ఈ క్రింది అక్షరాలలో అల్పప్రాణ అక్షరాన్ని గుర్తించండి ?
#11. ఈ క్రింది వాటిలో మహాప్రాణక్షరం కాని దానిని గుర్తించండి ?
#12. పరమానందయ్య శిష్యులు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ?
#13. "మమత మిత్రుల్ని కలవడానికి కరీంనగర్ వెళ్ళింది" అనే వాక్యంలో నామవాచకన్ని గుర్తించండి ?
#14. వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని ఏ భాషాభాగం అంటారు ?
#15. ఈ క్రింది వాటిలో మహాప్రాణాక్షరంతో ప్రారంభంకాని పదంని గుర్తించండి ?
#16. ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షరాన్ని గుర్తించండి ?
#17. మనదేశ జాతీయగీత రచయిత ఎవరు ?
#18. మనదేశ ప్రతిజ్ఞను రచించింది ఎవరు ?
#19. 4వ తరగతి తెలుగువాచకం కి తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పేరును గుర్తించండి ?
#20. క్రింది వారిలో బలరాముని యొక్క జననిని గుర్తించండి ?
#21. దేవకి - వసుదేవులకు కృష్ణుడు ఎన్నవ సంతానంగా జన్మించాడు ?
#22. శ్రీకృష్ణుడు మొదటగా సంహరించిన రాక్షసవ్యక్తి ఎవరు ?
#23. ఎన్ని రకాల ఆకులతో వినాయక చవితి నాడు వినాయకుడిని పూజిస్తాము ?
#24. కుమారస్వామి యొక్క వాహనం ఏమిటి ?
#25. గణపతి వాహనంగా ఎలుకను పేర్కొంటాం. ఆ మూషికం పేరును గుర్తించండి ?
#26. వినాయక చతుర్థిని ఈ క్రింది ఏ రోజులో జరుపుకుంటారు ?
#27. "లక్ష్మీ" తెలివైన బాలిక. "ఆమె" రోజూ కథలు చదువుతుంది. అనే వాక్యాలలో గీతగిసిన పదాలను వరుసగా గుర్తించండి ?
#28. ముస్లింలు జకాత్ ని ఆచరిస్తారు. జకాత్ అనగా ....
#29. "తరవిహ్" అనగా అర్ధమేమిటి ?
#30. ముస్లింలు ఉదయం ఉపవాసం ప్రారంభించడాన్ని ఏమంటారు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here