AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు) Test – 263

Spread the love

AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు) Test – 263

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను ఏ అంశం ఆధారంగా వర్గీకరించారు?

#2. మానసిక చలనాత్మక రంగంలో నాల్గవస్థాయి లక్ష్యం?

#3. జ్ఞానాత్మకరంగంలోని లక్ష్యాలను ఆరువర్గాలుగా వర్గీకరించింది?

#4. ఆలోచనలు, జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి, సమస్యా పరిష్కారానికి, ప్రజ్ఞాసంబంధ సామర్ధ్యాలకు సంబంధించిన రంగం?

#5. అనువాదం, అర్ధవివరణ, బహిర్షీశనం అనేవి ఏ లక్ష్యానికి సోపానాలు?

#6. విద్యార్థి సొంత మాటలు ఉపయోగించి విపులీకరించడం గానీ, కుదరించడం కానీ చేస్తే అది...అవుతుంది

#7. జ్ఞానాత్మక రంగంలో ఆధిపత్య శ్రేణిలో ఐదవస్థాయి లక్ష్యం?

#8. విద్యార్థిలో వచ్చే ప్రవర్తనా మార్పులనే...అంటారు?

#9. ఉదాహరణలు ఇవ్వడం, పోలికలు చెప్పడం, సంశ్లేశించడం ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణలు?

#10. క్రిందివానిలో వినియోగం యొక్క స్పష్టీకరణ?

#11. భావావేశరంగంలోని లక్ష్యాలను వర్గీకరీంచినవారు?

#12. విద్యార్థి యొక్క హృదయoలోని ఉద్వేగాలను, అనుభూతులను, విలువలను, అభిరుచులను, ఇష్టాలను, అయిష్టాలను, ప్రాధాన్యతలను, నమ్మకాలను సూచించు రంగo?

#13. భావావేశ రంగంలోని ఏ లక్ష్యం విద్యార్థి యొక్క మానసిక సంసిద్ధతను సూచిస్తుంది?

#14. విద్యార్థి యొక్క అభిరుచిపైన ఆధారపడి ఉండే లక్ష్యం?

#15. అభినందించే గుణం ఏ దశలో అభివృద్ధి చెందుతుంది?

#16. జీవితం అనేది ఏ దశలో ఏర్పడుతుంది?

#17. జీవులు యొక్క భిన్నత్వంలో గల ఏకత్వంను అర్ధం చేసుకొనిన ఇది ఏ అంశాన్ని సూచిస్తుంది?

#18. క్రిందివానిలో శాస్త్రీయవైఖరి?

#19. విద్యార్థి సేవా కార్యక్రమాలను నిర్వహించిన అది ఏ అంశాన్ని తెలియజేస్తుంది?

#20. మానసిక చలనాత్మక రంగాన్ని వివరించినవారు?

#21. పరిశీలన మీద ఆధారపడి ఉండే మానసిక ౼ చలనాత్మక రంగంలోని లక్ష్యం?

#22. నైపుణ్యాలను సాధించడంలో ప్రధానపాత్ర పోషించునది?

#23. వివిధ పనులను ఒక పద్దతిలో, ఒక వరుస క్రమమంలో పేర్చడాన్ని...అంటారు?

#24. సహజంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వివిధ రకాల వలయాలను చేసి పరికరాలను అమర్చి ప్రయోగాలు చేయగలిగిన అతడు సాధించిన లక్ష్యం?

#25. పరికరాలను అమర్చి బొద్ధింకను పరిచ్ఛేదనం చేసిన అతడు సాధించిన లక్ష్యం?

#26. "ప్లాస్టిక్ పదార్ధాలను నిషేధించాలి" అని విద్యార్థి తెలిపిన అతడు సాధించిన లక్ష్యం?

#27. విద్యార్థి శాస్త్ర విషయాలలో ఉపాధ్యాయుని ప్రశ్నలడిగిన అతడు ఏ లక్ష్యాన్ని చేరుకున్నాడు?

#28. స్పెసిమన్ కు పరిచ్ఛేదనకు అనుగుణంగా మార్చిన అతను సాధించిన లక్ష్యం?

#29. బౌద్ధిక విలువ, సాంస్కృతిక విలువ, నైతిక విలువ, వృత్తి విలువ, శాస్త్రీయ పద్దతిలో శిక్షణ ఇలాంటివి?

#30. విజ్ఞానశాస్త్ర విలువలను మొట్టమొదటిసారిగా వర్గీకరించినవారు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *