AP TET DSC NEW 6th Class Mathematic (పూర్ణసంఖ్యలు) Test – 226
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. పూర్ణాంకాలకు ఋణ సంఖ్యలను కలుపగా ఏర్పడు సంఖ్యలు
#2. పూర్ణ సంఖ్యలను...తో సూచిస్తారు
#3. జర్మన్ భాషలో జెలెన్(Zehlen) అనగా.....
#4. ఋణ సంఖ్యలను సూచించడానికి ప్రత్యేక గుర్తు(౼) ను వాడినవారు
#5. ౼8నకు ఎడమవైపున 3 యూనిట్ల దూరంలోని సంఖ్య
#6. ౼24 నకు కుడివైపున 5 యూనిట్ల దూరంలోని సంఖ్య
#7. 29 అనేది సున్నాకు సంఖ్యారేఖ పై ఏ వైపున ఉంటుంది?
#8. ౼2 మరియు 12 ల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి?
#9. ౼8 మరియు 8 ల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి?
#10. ౼8, 0, ౼1, 3, ౼5, ౼20 మరియు 12 అనుపూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయుము
#11. ౼142 సంఖ్యకు ఇరువైపున గల సంఖ్యలు రాయుము
#12. '0' కు ఇరువైపులా గల పూర్ణ సంఖ్యలు...
#13. ౼20, ౼82, ౼28, ౼14 ల మొత్తం ఎంత?
#14. 30+(౼30)+(౼60)+(౼18)ను సూక్ష్మీకరించండి
#15. ౼8 నుండి +8 ను తీసివేయుము
#16. (౼32)+(౼2)+(౼20)+(౼6) ను కనుగొనుము
#17. a, b లు ఏదైనా రెండు పూర్ణ సంఖ్యలు అయిన (a+b)=(b+a) అయిన అది ఏ ధర్మం?
#18. a, b, c లు ఏవైనా మూడు పూర్ణ సంఖ్యలు అయిన (a+b)+c=a+(b+c) అయిన...
#19. ఒక తిమింగలం సముద్రంలో 2250మీ. లోతున ఉన్నది. దీనిని తగిన పూర్ణ సంఖ్యతో సూచించుము
#20. ఒక క్విజ్ పోటీలో తప్పు సమాధానానికి రుణ సంఖ్య కేటాయిస్తారు. 6 రౌoడ్లలో A టీo పొందిన మార్కులు +10, ౼10, 0, ౼10, 10, ౼10 మరియు B టీo పొందిన మార్కులు 10, 10, ౼10, 0, 0, 10 వచ్చాయి. పోటీలో ఏ జట్టు గెలిచింది? ఎలా గెలిచింది?
#21. (౼6)౼(7)౼(౼24) ను సూక్ష్మీకరించండి
#22. 7 యొక్క సంకలన విలోమం ఎంత?
#23. రెండు ధన పూర్ణ సంఖ్యల మొత్తం...అవుతుంది
#24. ఒకరోజు సిమ్లాలో ఉష్ణోగ్రత ౼4℃ మరియు అదే రోజున కుఫ్రీలో ౼6℃ గా నమోదు అయినది అయిన ఆ రోజున ఏ నగరంలో అత్యంత చలిగా ఉన్నది?
#25. ౼32 అను పూర్ణ సంఖ్య ఏయే పూర్ణ సంఖ్యల మధ్య ఉంటుంది?
#26. ఈ క్రిందివాటిలో ౼83 కన్నా చిన్నవైన పూర్ణ సంఖ్యలు ఏవి?
#27. ఈ క్రిందివాటిలో ౼226 కన్నా పెద్ద పూర్ణ సంఖ్యలు ఏవి?
#28. 25+(౼21)+(౼20)+(+17)+(౼1 ల మొత్తం ఎంత?
#29. లక్ష్మీ ఒక ప్రజ్ఞా వికాస పరీక్షలో 20 ప్రశ్నలకు సరైనవి, 23 ప్రశ్నలకు సరికాని జవాబులు రాసింది. ప్రతీ సరైన జవాబుకు 1 మార్కు, సరికాని(తప్పు) జవాబుకు (౼1) మార్కు కేటాయిస్తే ఆమెకు వచ్చే మొత్తo మార్కులు ఎన్ని?
#30. పరిశీలించుము ఎ)500/౼ లాభం ౼500 బి)0 కన్నా 5℃ ఉష్ణోగ్రత తక్కువ +5℃
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here