AP TET DSC 2024 NEW TELUGU 3rd CLASS TEST -2 

Spread the love

AP TET DSC 2024 NEW TELUGU 3rd CLASS TEST -2

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. లతా! నీవు ఎక్కడికి వెళ్తున్నావు? - ఏ వాక్యం?

#2. 'పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో! - ఈ వాక్యం?

#3. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వికులు ఏ రాష్ట్రం నుండి వచ్చి కృష్ణాజిల్లాలో స్థిరపడ్డారు?

#4. బంగారు పాపాయి పాఠ్యభాగ రచయిత?

#5. ఏ పని అయినా మనకోసమే చేయవలసిన పనిలేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియజేయడమే ఉద్దేశ్యం గల పాఠం?

#6. క్రింది వాటిలో సంభాషణ ప్రక్రియగా గల పాఠ్యభాగం?

#7. గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత?

#8. "నూరు చిలకలకు ఒకటే ముక్కు" - ఈ పొడుపు కథకు విడుపు?

#9. పచ్చచొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు?

#10. "ఎప్పుడూ కథలేనా? ఇంకేమైనా చెప్పు" అని ఎవరు ఎవరితో అన్నారు?

#11. పొడుపు - ౦విడుపు పాఠంలో వసారాలో కూర్చొని చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు?

#12. హరివిల్లు గేయాల సంపుటి రచించిన వారు?

#13. క్రింది వారిలో టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ వంటి అనువాదాలు చేసినవారు?

#14. రామకృష్ణ కవి ఇంటి పేరు?

#15. క్రింది వాటిలో నండూరి రామ్మోహనరావుగారి రచన కానిది?

#16. రామకృష్ణుడు సాధువు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించడానికి ఏ గుడికి వెళ్ళాడు?

#17. "కాగు" అనగా అర్థము?

#18. దుఃఖమునకు వికృతి రూపము?

#19. క్రింది వాటిలో పరస్పర సహకారం ఇతివృత్తంగాగల పాఠ్యభాగం

#20. కొంచెం ఈ కంచె జరువవూ నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నదెవరు?

#21. 1949లో బాపట్లకు చెందిన ఆర్. శకుంతల రాసిన చందమామ కథే ఈ పాఠ్యాంశము?

#22. అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే ఉద్దేశ్యంగల పాఠ్యభాగం?

#23. మేమే మేకపిల్ల పాఠంలో మేకకు ఏ రాజును చూడాలని బుద్ధి పుట్టింది?

#24. తెలుగుతోట పాఠ్యభాగ రచయిత?

#25. "గేయ మంజరి" అనే రచన ఎవరిది?

#26. ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో ఏ స్వర్ణ నదీ జలము ఈ మడులకెత్తిరో..... ఈ పంక్తులు గల పాఠం?

#27. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడమే ఉద్దేశ్యంగాగల పాఠం?

#28. తాళ్ళపాక తిమ్మక్క కాలం?

#29. దేశ సేవ కంటే దేవతార్చన లేదు - పద్యపాదం తరువాత వచ్చే పాదంను కనుగొనండి?

#30. దిలీప మహారాజు భార్య పేరు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *