MATHEMATICS TEST – 10 [కొలతలు] TET DSC 2024
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఒక ట్యాంకులో 9 కుండల నీరు గాని, 72 జగ్గుల నీరుగాని పడుతుంది. అయితే ఒక కుండను నింపడానికి ఎన్ని జగ్గుల నీరు అవసరం ?
#2. 4 కి.గ్రా బియ్యం = - - - - - - - గ్రాముల బియ్యం
#3. 1250 గ్రాములు = - - - - కి.గ్రా
#4. కల్పన వాళ్ళ ఆవు ప్రతిరోజు 15 లీటర్లు పాలు ఇస్తుంది. కల్పన ఇంటి కోసం 8 లీటర్ల 500 మి.లీ ఉపయోగించినట్లయితే, మార్కెట్లో ఆమె అమ్మేపాలు ఎన్ని లీటర్ల ?
#5. సునంద ఆడుకోవడానికి తన స్నేహితురాలి ఇంటికి 5: 15కు వెళ్ళింది. ఆమె తిరిగి 7:30 కి ఇంటికి వచ్చినది. అయితే సునంద తన స్నేహితురాలితో ఆడటానికి ఎంత సమయం వెచ్చించినది?
#6. 91 సెం.మీ. 9 మి.మీ. - 87 సెం.మీ. 6 మి.మీ. =
#7. 18 సెం.మీ. 6 మి.మీ. x 5 =
#8. శ్రీను 12 సెం.మీ.ల రేఖాఖండాన్ని గీచే క్రమంలో 8 సెం.మీ. 7 మి.మీ.ల వరకు గీసాడు. అయిన ఇంకెంత పొడవు పొడిగించాలి ?
#9. ఒక పిన్నీసు పొడవు 2 సెం.మీ. మేరీ 18 సెం.మీ. పొడవును కొలవాలంటే పిన్నీసులు ఎన్నిమార్లు ఉపయోగించాలి ?
#10. ఒక నత్త ఒక నిమిషంలో 30 సెం.మీ. దూరం కదులును. ఆ నత్త అదే వేగంతో 15 ని॥లు కదిలితే ఎంత దూరం వెళ్ళగలదు ?
#11. 100 మీ. - 64 మీ. 45 సెం.మీ. =
#12. ఎలక్ట్రిషియన్ జాకీర్ 50 మీ. పొడవుగల ఎలక్ట్రిక్ తీగలో నుండి 45 మీ. 70 సెం.మీ.ను ఒక ఇంటికి వైరింగ్ చేయడానికి ఉపయోగించాడు. మిగిలిన తీగ పొడవు ఎంత ?
#13. ఆరిఫా ఒక జాకెట్ కుట్టడానికి 90 సెం.మీ.ల గుడ్డను ఉపయోగించినది. అలాంటి జాకెట్లు ఇంకా 5 కుట్టాలంటే ఇంకనూ ఎంత పొడవు గల గుడ్డ అవసరం అవుతుంది ?
#14. 15 కి.మీ. 500 మీ. విలువ మీటర్లలో
#15. 12,690 మీటర్ల విలువ కిలోమీటర్లలో
#16. ఒక అబ్బాయి బడికి రావడానికి 400 మీ. పొడవు గల కొలను, 350 మీ. పొడవు గల పొలం, 450 మీ. పొడవు గల రోడ్డు దాటాలి. అయితే అతను బడికి రావడానికి ఎంత దూరం నడవాలి ?
#17. ఈ క్రింది వానిలో లీపు సంవత్సరం ఏది ?
#18. ఒక రైలు గంటకు 50 కి.మీ.ల దూరం ప్రయాణిస్తుంది. అదే వేగంతో అది 12 గంటలలో ఎంత దూరం ప్రయాణించగలదు? (కి.మీ.లలో)
#19. ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
#20. 500గ్రా.లను కి.గ్రా.లలోనికి మార్చగా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️