AP TET DSC Mathes Methodology (గణితశాస్త్ర స్వభావము ౼ పరిధి) Test – 231
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. గణితశాస్త్రం విద్యార్థిలో ప్రధానంగా ఏ భావనలను రూపకల్పన చేయడంలో కావలసిన పరిజ్ఞానాన్ని కల్పిస్తుంది
#2. ఒక అధ్యయానికి సంబంధించి విశేష విశ్లేషణకు, ఫలితాలను రాబట్టడానికి ఏ శాస్త్రం ఎక్కువగా సహాయపడుతుంది
#3. గణితశాస్త్ర స్వభావానికి చెందని అంశం....
#4. సకలశాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం అన్నది.....
#5. గణితపరంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావానికి చెందిన అంశo...
#6. విద్యార్థి గణిత అభ్యాసం చేయడానికి పునాదిగా నిలిచేది...
#7. ఇప్పటికే అంగీకరింపబడిన గణితభావనల మీద ఆధారపడి ఉండే గణిత వివేచన
#8. స్వీకృతాలు/సూత్రాల పై ఆధారపడి ఉన్న గణిత వివేచన.....
#9. గణిత పారిభాషిక పదాలు, గుర్తులు మరియు అమరికల ద్వారా నిరూపించే పద్దతిని....అంటారు
#10. విద్యార్థులు పోటీపరీక్షలలో విజయం సాధించడానికి ఉపయోగపడే గణిత వివేచన......
#11. "ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరియొక విషయంతో పరిష్కరించడమే సహసంబంధం" అన్నది....
#12. గణితానికి నిత్యజీవితంలో గల అంశాలకి మధ్యగల సహసంబంధo.....
#13. అంకగణితంలో భిన్నాలు, శాతాలు, లాభనష్టాలు మధ్యగల సంబంధం....
#14. ఇతర భావనల నుండి అమూర్తికరించబడిన భావనలే...
#15. భావనలోని మూలకాలు/అంశాలను సూచించినది....
#16. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపనా గుణాలు కలిగిన వాటిని ....భావనలు అంటారు
#17. ఏకైక ఉద్దీపనా గుణం కలిగిన వస్తువులను లేదా సంఘటనలచే .... భావనలు అంటారు
#18. π విలువ 3.1605 గా చెప్పినవారు.....
#19. అయోనిక్ పాఠశాలను ప్రారంభించినది...
#20. వేదాలలో ఈ క్రిందివానిలో ఏ అంశాలను ప్రస్తావించారు
#21. ఈ క్రిందివారిలో నలంద విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసినవారు.....
#22. సైన్ కు సంబంధించిన పట్టికలు తయారుచేసినది....
#23. "ఆర్యభట్ట సిద్దాంతం" అనే గ్రంథానికి వ్యాఖ్యానంగా వ్రాయబడిన గ్రంథం....
#24. అజ్ఞాతం/అవ్యక్త రాసులను "యావత్౼అవత్" వంటి పదాలతో పేర్కొన్నవారు
#25. బ్రహ్మగుప్తుని "గణక చక్ర చూడామణి" అని పేర్కొన్నవారు
#26. సిద్దాంతశిరోమణి గ్రంథ రచయిత...మ్
#27. స్వయం చాలిత మంత్రాలను పేర్కొన్నవాడు....
#28. "ఆర్యభట్టియం" లోని శ్లోకాల సంఖ్య .....
#29. బ్రహ్మస్ఫుట సిద్దాంత గ్రంథంలో 18వ అధ్యాయానికి బ్రహ్మగుప్తుడు ఏ పేరుతో వ్యవహరించాడు...
#30. యూక్లిడ్ వ్రాసిన ది ఎలిమెంట్స్ అనే గ్రంథంలో ఎన్ని భాగాలున్నాయి...
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here