AP TET MODELPAPER-7 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

Spread the love

AP TET MODELPAPER-7 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. వికాస సూత్రాలననుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం

#2. 'అంతర్భుద్ధి దశ' అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో క్రింది దానికి చెందినది.

#3. “సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ దశ” క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును.

#4. తల్లిదండ్రులు తమ పిల్లలు పక్కింటి పిల్లలతో కలవకుండా చేసినచో ?

#5. క్రింది ప్రజ్ఞ కలవారు 'చిత్ర నేర్పరులు'

#6. సలోవే, మేయర్లు తయారుచేసిన పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది.

#7. జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలక సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపక పరీక్ష

#8. భద్రత భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహవాతావరణం గల పిల్లల్లో వుంటుంది.

#9. ఒక తండ్రి తాను సివిల్ సర్వీసు నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ, తన కుమారుడు ఎంపికైనందుకు. తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్ష తంత్రం

#10. ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు, బ్యాంకు క్లర్కు పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది. ఆమెకు రెండూ యిష్టమే ఈ సందర్భంలోని సంఘర్షణ

#11. క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది

#12. ప్రయోగంలో 'ఫలితం' పాత్రను పోషించే చరం

#13. అభ్యసనను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాల్లో ఒకటి సరియైనది కాదు.

#14. ఒక విద్యార్థి తన అన్నయ్య పదవ తరగతిలో 10/10 సాధించినపుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు. కనుక నేను కూడా 10/10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను' అనుకునే సందర్భంలోని పునర్బలనం

#15. 'సామీప్య వికాస ప్రదేశం' (ZPD) అనే భావనను ప్రతిపాదించిన వారు

#16. సాంప్రదాయక నిబంధనంలో గంట మ్రోగించడం అనేది

#17. ప్రేరణను పెంచే కృత్యం కానిది

#18. మొదటి పీరియడ్లో జరిగిన సైకాలజీ పాఠం, రెండవ పీరియడ్లోని మెథడాలజీ తరగతిలో విషయావ గాహనకు అవరోధం కలిగిస్తే అది

#19. విద్యార్థి ఒక పద్యాన్ని మొదటిసారి నేర్చుకొన్నప్పుడు 4 ప్రయత్నాలు తీసుకొని, పునరభ్యసనంలో 2 ప్రయత్నాలు తీసుకొనిన అతని పొదుపు గణన

#20. టాచిస్టోస్కోప్ మాపనం చేసేది

#21. సైకిలు త్రొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకొనే సందర్భంలోని అభ్యసన బదలాయింపు

#22. PWD Act ప్రకారం క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్న వారిని బధిరులుగా పరిగణిస్తారు.

#23. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు 'మన నివాసాలు' అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ బోధనా పద్ధతి

#24. బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన

#25. క్రింది పరిస్థితిలో 'సమూహ సంశ్లేషకత' ఎక్కువగా వుంటుంది.

#26. మంత్రణకుడు కేంద్రంగా గల మంత్రణ పద్ధతి

#27. నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యం

#28. విద్యాహక్కు చట్టం - 2009 సూచించనిది

#29. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు

#30. పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF-2005 సిఫారసు చేసింది.

#31. క్రింది అపరిచిత పద్యాన్ని చదివి 31-35 ప్రశ్నలకు జవాబులను గుర్తించుము. బంతి చేమంతి భక్తితో, బసవుదిద్ద రంగు గోరింట జాతి పారణులద్ద పట్టుకుచ్చులు కుంకుమ బొట్టు బెట్ట నలయు మాయూరు పెద్దముత్తెదువట్లు 31. ఈ పద్యరచయితను గుర్తించండి?

#32. 32. ఎర్రని గోరింటాకు ఊరికి ఎలాంటి సొగసును అందిస్తుంది.

#33. 33.ఈ పద్యం ఏ ఛందస్సులో ఉంది?

#34. "భక్తి" పదానికి వికృతి

#35. 35. “ముత్తైదువ” ఈ పదానికి అర్థం ఏంటి?

#36. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి 36-40 ప్రశ్నలకు జవాబులు గుర్తించుము. విద్యార్థుల వికాసం కేవలం ఉపాధ్యాయుల ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు. రేపటి తరాన్ని నిర్మించడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర విడదీయలేనిది. బోధనాంశాల్లో శాస్త్రీయ శిక్షణ పొంది వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తన ఆసక్తులకు సంబంధించి తల్లిదండ్రులతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరము ఉంది. వర్తమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మానసిక వికాసం కోసం వారిలోని విద్యేతర కళలు, వ్యాయామం, వక్తృత్వం, నటన వంటి రంగాల్లో నైపుణ్యాలను వెలికి తీయడం కోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇటీవలే "విద్యాంజలి" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ పాఠశాలకు రప్పించి, విద్యార్థులకు శిక్షణ ఇప్పించటం విద్యాంజలి ప్రధాన లక్ష్యం. దశల వారీగా విస్తరింపచేసే ఈ కార్యక్రమాన్ని ముందుగా దేశంలో ఎంపిక చేసిన 21 రాష్ట్రాల్లోని 2,200 పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని సంకల్పించారు. ఈ ఏడాది 2016 డిసెంబరు నాటికి దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరింపచేయాలని కేంద్రప్రభుత్వ • లక్ష్యంగా పెట్టుకుంది. విద్యాంజలిలో భాగస్వాములు కావాలన్న ఆసక్తి గలవారు ముందుగా తమ పేరును - "మైగవ్. ఇన్"లో నమోదు చేసుకొని సొంత ఖర్చుతో బోధనకు సిద్ధపడాలని పిలుపునిచ్చింది. "ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో సృజనాత్మకతకు పునాది వేయాలి. భవిష్యత్తులో విజయానికి అదే కీలకం”. - A.P.J. అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం ఒక గొప్ప శిష్యుడుగా, విశిష్ట గురువుగా, నిరాడంబర నాయకుడిగా, ప్రేరణ శీలిగా జీవించాడు. వీలు దొరికినప్పుడల్లా వీరు విద్యార్థులతో ఎక్కువ కాలం గడిపేవారు. ' ఈ ఆసక్తిని గమనించిన U.N.O. కలాం పుట్టిన రోజైన అక్టోబర్ 15”ను “ప్రపంచ విద్యార్థుల దినోత్సవం”గా ప్రకటించింది. 36. విద్యార్థుల్లో కళలు, వ్యాయామం, వక్తృత్వం, నటన వంటి రంగాల్లో నైపుణ్యాలను వెలికితీసి మానసిక వికాసం కల్పించడం కోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకం

#37. 37. “అంజలి” అంటే అర్థం ?

#38. 38. ఈ పథకంలో భాగంగా మొదటి విడతలో ఎన్ని రాష్ట్రాలు, పాఠశాలల్లో ఎంపిక చేసింది.

#39. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ?

#40. విద్యాంజలిలో భాగస్వాములు కావాలన్న ఆసక్తి గలవారు ఎందులో పేరునమోదు చేసుకోవాలి.

#41. మిత్రసాహస్రి శతకాన్ని రచించినది

#42. హైదరాబాదులో కనుపించే నాట్యకళ నృత్యం.

#43. మన రాష్ట్రంలో పెద్ద మర్రి చెట్టు ఇక్కడ ఉంది.

#44. హరిశ్చంద్రుడు ఈయన కుమారుడు

#45. యక్షగానానికి దగ్గరి సంబంధం ఉన్న కళారూపం

#46. మాంజా అనగా

#47. “వర్షం” అను పదానికి నానార్థాలు

#48. 'స్తంభం' అను పదానికి వికృతి

#49. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ అనేవి

#50. కుంతీదేవి చేతి నుండి పిల్లవాడు నేలమీద పడగానే ఆమె "అయ్యో"! అని అరచింది. ఈ వాక్యంలో అయ్యో అనేది ఈ భాషాభాగం

#51. 'సాగరం' ఈ పదం ఈ గణానికి చెందుతుంది.

#52. కర్తరి వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రత్యయం

#53. కార్యకారణ సంబంధాన్ని సూచించే క్రియలు

#54. కింది వాటిలో శబ్ద పల్లవానికి ఉదాహరణ

#55. ఒకే భాష నుంచి క్రమ క్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం

#56. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి, విస్తార పఠనానికి దోహదపడేది.

#57. పనిచేయడం ద్వారా అభ్యసనం అనేది

#58. అక్షర పద్ధతికి మరోపేరు

#59. పాఠ్యపథకం అనేది

#60. చలన చిత్రాలు, టెలివిజన్ అనునవి

#61. Boys generally have healthy "appetite" Choose the meaning of the word “appetite".

#62. Tall buildings, cell towers and factory chimneys began to "vanish" gradually Choose the synonym of the word "Vanish"

#63. I've grown old and "feeble". Choose the antonym of the word "feeble".

#64. Choose the word with correct spelling.

#65. I will "knock down" the wall, and my garden shall be the children's play ground forever and ever. Choose the meaning of the phrase "knock

#66. The teacher said 'The journey will be long'.

#67. She did not go to school as she was ill. This sentence is :

#68. Choose the grammatically correct sentence from the following.

#69. Raman _ to the Royal society of London in 1924 Choose correct form of verb that fits the blank.

#70. I __ that film before Choose the correct form of the verb that fits the blank.

#71. "Why" are there lights even in the middle of the night? Choose the part of speech of the word 'Why'.

#72. People who live in glass houses must not throw stones. This sentence has

#73. Tejaswini lent me ___ interesting book. Choose the article that fits the blank.

#74. I am not responsible _ this issue. Choose the correct preposition that fits the blank.

#75. Pavan is not so intelligent as Sekhar. Choose the comparative degree of this sentence.

#76. "Change this damaged magnifying glass at once." Choose the sentence that can be used to express the above sentence politely.

#77. I have met you before, Choose the correct question tag of this sentence.

#78. The teacher said, "What can be the origin of the word?" Choose the correct reported speech of the sentence

#79. The teacher divided the class into groups. Choose the passive voice of the sentence.

#80. Choose the word that cannot begin with a capital letter.

#81. The following is to be said in the opening part of a formal letter.

#82. Choose the list of words in the correct alphabetical order.

#83. Read the passage and choose the correct answer to the question given after. The benefit of the study of history covers the broad range of human experience. War and peace, which are a part of history, are certainly covered as national and international affairs. Human nature is an important part of history: emotions like passion, greed and insecurity have influenced the shaping of world affairs. 83. The following influences the world affairs.

#84. Read the passage and choose the correct answer to the question given after. Psychology is the study of human behavior of how people behave and why they behave in just the way they do. Its chief purpose is to know more about human nature and human activity. 84. The study of psychology helps us to understand:

#85. One of the following is not the quality of a good textbook.

#86. Choose the text which is rhythmic and musical.

#87. The approach that came into practice as an alternative to direct method was :

#88. A lesson plan helps a teacher to:

#89. Summative Assessment is conducted :

#90. Listening to poetry is:

#91. ( -13/19) కు గుణకార విలోమము

#92. క్రింది వానిలో స్థిత్యంతర ధర్మము

#93. - 5, 2 ల మధ్యగల పూర్ణసంఖ్యల మొత్తం

#94. 2. 2 x 0.2 x 0.001 యొక్క విలువ

#95. ఒక తరగతిలో 32 మంది విద్యార్థులు కలరు. అందులో 3/4 వ భాగము బాలురు అయిన బాలుర సంఖ్య

#96. మొదటి 5 (ఐదు) ప్రధాన సంఖ్యల అంకమధ్యమము

#97. 8, 15, 7, 7, 9, 2, 9 మరియు X యొక్క బాహుళకము 9 అయిన 'x'

#98. 1 నుండి 100 కు మధ్యగల ఘనసంఖ్యల సంఖ్య

#99. 12 పెన్సిళ్ళ ఖరీదు ₹24 అయిన 10 పెన్సిళ్ళ ఖరీదు

#100. రోజూ ప్రతిరోజు 350 ఖర్చుచేసిన, వారం రోజులలో ఆమె ఖర్చు చేయునది

#101. P (1+ R 100)ⁿ నందు R అనునది

#102. 5ˣ⁺⁵ = 1 అయిన 3x కి సమానమైనది.

#103. 45 : 108 ని సూక్ష్మరూపంలో

#104. 8229 గ్రాములను కిలోగ్రాములలో తెల్పిన

#105. 822.9

#106. సోపాన చిత్రములో వుండునవి

#107. చతురస్రముకు గల సౌష్టవ రేఖల సంఖ్య

#108. 90° మరియు 180°ల మధ్యగల కోణము

#109. ΔABC లో, angleA= 30°, angleB = 60° అయిన angleC

#110. 2/7x⁴y² - 5/3x⁵ + 2xy + 5 బహుపది యొక్క పరిమాణము

#111. 4× 3 × 5 × 5 × 3 x 4 ల వర్గమూలము

#112. a : b మరియు c : d ల బహుళ నిష్పత్తి

#113. 3/5కు సమానమైన భిన్నము

#114. వీరేంద్ర పుట్టిన రోజు పార్టీలో 7/12వ వంతు కేకును పంచగా, మిగిలిన కేకు భాగము

#115. మానసిక చలనాత్మక రంగంలో రెండవ లక్ష్యము

#116. "విద్యార్థి సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడు" అనేది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ

#117. సంశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం

#118. OBB పథకం ద్వారా సరఫరా చేయబడిన గణిత పేటికలో ఇవ్వబడిన బోధనాభ్యసన సామాగ్రి రకాల సంఖ్య

#119. క్రింది వానిలో విద్యావిషయక పరీక్షలకు చెందినది

#120. నిర్మాణాత్మక మదింపులో పోర్ట్ఫోలియో అనునది క్రింది సాధనమును పరీక్షించుటకు ఒక అంశంగా పరిగణలోనికి తీసుకుంటాము.

#121. కింది వానిలో సౌరకుంటుంబానికి చెందనిది

#122. పాలు పెరుగుగా మారటం ఒక

#123. వస్తువుల/పదార్థాల ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించు ఉష్ణమాపకం

#124. ఎలక్ట్రిక్ హీటరులోని ఫిలమెంట్ చుట్ట దీనితో తయారుచేయబడుతుంది.

#125. పీడనానికి S.I. ప్రమాణం

#126. స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పర నిశ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్యగల ఘర్షణ

#127. బహిరంగ మలవిసర్జన వలన వ్యాప్తిచెందు వ్యాధి

#128. గుండెపోటుకు గురైన వ్యక్తులలో నిమిషానికి చేయవలసిన CPR

#129. ఎడారి మొక్కకు ఉదాహరణ.

#130. కింది వానిలో సరియైన జత కానిది?

#131. భూమాత ఊపిరితిత్తులు అని వీటిని అంటారు.

#132. నీటిలోని పోషకాలు బాగా వృద్ధి చెందటం వలన శైవలాలు విపరీతంగా పెరిగి కొలనులో ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా పిలుస్తారు.

#133. ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే

#134. గ్రామపంచాయితీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించేది

#135. 'నామ్, దాన్, ఇస్నాన్' అనే వాటిని చెప్పినవారు

#136. కందరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించినవారు

#137. భారతదేశ మొదటి న్యాయశాఖా మంత్రి

#138. ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విద్యుత్ నిరోధకంగా వాడే ఖనిజం

#139. SDR నియమం ఏ ప్రమాదం సంభవించినపుడు పాటించాలి.

#140. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన 'దండి' ఈ రాష్ట్రంలో కలదు ?

#141. సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలో గల శిల్పకళ

#142. కుతుబ్మనార్ నిర్మాణాన్ని ప్రారంభించినవారు.

#143. ఛత్తీస్గడ్ రాష్ట్రం భారతదేశంలో ఈ భౌగోళిక మండలంలోకి వస్తుంది.

#144. భారతదేశం కంటే వైశాల్యంలో పెద్దదేశం

#145. కింది వానిలో ఒకటి విజ్ఞానశాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం

#146. జ్ఞానాత్మక రంగం దీనికి సంబంధించినది.

#147. అన్ని పాఠ్యాంశాలు, అన్ని తరగతులలో నేర్చుకోవడానికి వీలుకల్పించే పాఠ్యప్రణాళికా వ్యవస్థీకరణ విధానం

#148. ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ

#149. “నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలల్ ప్రవేశపెట్టడమే ప్రకల్పన” - అని నిర్వచించినవారు

#150. రచనాశైలి, ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నల రకం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *