AP TET DSC NEW 1to6th TELUGU FULL GRAND EXAM 150BITS 150 MARKS

Spread the love

AP TET DSC NEW 1to6th TELUGU FULL GRAND EXAM 150BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. తెలుగుతల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?

#2. క్రింది వారిలో అభ్యుదయ యుగకర్త ఎవరు?.

#3. కందుకూరి రామభద్రరావు

#4. “అనుంగు” అను పదానికి అర్థము?

#5. "తల్లీ భారతి వందనము” గేయ రచయిత?

#6. క్రింది వారిలో యాత్రాస్మృతి అనే స్వీయచరిత్ర ఎవరిది?

#7. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా ఉన్నవారు?

#8. "సమరం - శాంతి" అనే నవలా రచయిత?

#9. పరమానందయ్య అనే పండితుడు ఉండే పేరు?

#10. ఐకమత్యం అనే పాఠంలో ప్రస్తావించబడిన గ్రామం?

#11. మర్యాద చేద్దాం పాఠంలో పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు ఎంత మంది?

#12. క్రింది వాటిలో జానపద గేయాన్ని గుర్తించండి?

#13. ఏటిలోన ఊటచూడు. నీటిలోన సుడులు చూడు అందరికీ అండగ నిలిచే అడవి తల్లి అందం చూడు .......... గేయ పంక్తులు ఈ గేయానికి చెందినవి?

#14. క్రింది వాటిలో ఈసఫ్ కథకు చెందిన పాఠం?

#15. నూతిలో గొంతుకలు రచన క్రింది వారిలో ఎవరిది?

#16. శ్రీశ్రీ ఎవరి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చాడు?

#17. మర్యాద చేద్దాం పాఠంలోని పరమానందయ్య శిష్యుల సంఖ్య?

#18. క్రింది వాటిలో సహానుభూతి ఇతివృత్తంగల పాఠం?

#19. తళ తళ మిల మిల మెరుపులు మెరసి హెూరున జోరున వర్షం కురిసి - అనే పంక్తులతో ప్రారంభమయ్యే పాఠం?

#20. దుర్భలులకు సాయం చెయ్యని యెడ కొరగా దెందుకు మనుజుని మనుగడ పంక్తులు ఈ పాఠానికి చెందినది? అనే నీతి

#21. క్రింది వారిలో ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరచినవారు?

#22. కొండరాళ్ళు పగలకొట్టి కోనచదును చేద్దాం కోనవెంట దారితీసి రాదారులు వేద్దాం - ఈ పంక్తులు గల పాఠం ?

#23. అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం శబ్ధ సంస్కారం -అనునవి వీరి కవిత్వ లక్షణాలు?

#24. క్రింది వానిలో ఒక అక్బర్ - బీర్బల్ కథ ?

#25. క్రింది వాటిలో ఆత్మకథ ప్రక్రియగా గల పాఠ్యభాగం?

#26. "కళలు” ఇతివృత్తంగాగల పాఠం క్రింది వానిలో ఏది?

#27. "పింజారి" అనునది వీరి స్వీయచరిత్ర?

#28. క్రింది వారిలో పొన్నెకల్లు గ్రామంలో జన్మించినవారు

#29. క్రింది వారిలో బుర్రకథ పితామహుడిగా పేరు పొందిన వారు?

#30. "ఆరు గాలం" అనగా?

#31. లతా! నీవు ఎక్కడికి వెళ్తున్నావు? - ఏ వాక్యం?

#32. 'పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో! - ఈ వాక్యం?

#33. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వికులు ఏ రాష్ట్రం నుండి వచ్చి కృష్ణాజిల్లాలో స్థిరపడ్డారు?

#34. బంగారు పాపాయి పాఠ్యభాగ రచయిత?

#35. ఏ పని అయినా మనకోసమే చేయవలసిన పనిలేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియజేయడమే ఉద్దేశ్యం గల పాఠం?

#36. క్రింది వాటిలో సంభాషణ ప్రక్రియగా గల పాఠ్యభాగం?

#37. గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత?

#38. "నూరు చిలకలకు ఒకటే ముక్కు" - ఈ పొడుపు కథకు విడుపు ?

#39. పచ్చచొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు?

#40. "ఎప్పుడూ కథలేనా? ఇంకేమైనా చెప్పు” అని ఎవరు ఎవరితో అన్నారు?

#41. పొడుపు విడుపు పాఠంలో వసారాలో కూర్చొని చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు?

#42. హరివిల్లు గేయాల సంపుటి రచించిన వారు?

#43. క్రింది వారిలో టాన్సాయర్, హకల్ బెరిఫిన్ వంటి అనువాదాలు చేసినవారు?

#44. రామకృష్ణ కవి ఇంటి పేరు?

#45. క్రింది వాటిలో నండూరి రామ్మోహనరావుగారి రచన కానిది?

#46. రామకృష్ణుడు సాధువు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించడానికి ఏ గుడికి వెళ్ళాడు?

#47. "కాగు" అనగా అర్థము?

#48. దుఃఖమునకు వికృతి రూపము?

#49. క్రింది వాటిలో పరస్పర సహకారం ఇతివృత్తంగాగల పాఠ్యభాగం?

#50. కొంచెం ఈ కంచె జరువవూ నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నదెవరు?

#51. గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ రచయిత?

#52. గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియకు చెందినది?

#53. క్రింది వారిలో ఎవరి యొక్క గీతాలు జాతీయోద్యమ కాలంలో ప్రజలను గాఢంగా ప్రభావితం చేసాయి?

#54. “స్వస్తి” అనే పదానికి అర్థం?

#55. తేనెల తేటల మాటలతో అనే పాఠంను రచించినది?

#56. క్రింది వారిలో తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి?

#57. "అనుభూతి గీతాలు" అనేది ఎవరి కవితా సంపుటి?

#58. క్రింది వానిలో ఒక జాతక కథ?

#59. మోసగాళ్ళుంటారు వాళ్ళ మాయలో పడకూడదు ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది అని తెలియజేయడమే ఉద్దేశ్యం కలిగిన పాఠ్యభాగం?

#60. గోపాల్ తెలివి పాఠ్యభాగంలోని జయచంద్రుడు ఏ దేశ రాజు?

#61. గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ ఒక?

#62. కంటి నఖలాండ కర్త నధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ఈ పంక్తులు ఏ పాఠంలోనివి?

#63. క్రింది వాటిలో తాళ్ళపాక అన్నమయ్య బిరుడు?

#64. తాళ్ళపాక అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు రాశారని ప్రతీతి?

#65. విందు పాఠ్యభాగంలో తల్లి గురించి ఆలోచించి పదార్థాలు జాగ్రత్తగా మూట కట్టుకుని తెచ్చినవారు?

#66. దేశమును ప్రేమించుమన్నా అనే గేయం ఏ ఛందస్సులో కలదు?

#67. దేశమును ప్రేమించుమన్నా... పాఠ్యభాగ రచయిత ఎవరు?

#68. క్రింది వారిలో లవణ రాజు కళ గేయ రచయిత?

#69. క్రింది వాటిలో కన్యాశుల్కం అనేది ఒక?

#70. క్రింది వాటిలో ఉన్న ఒక కథానికను గుర్తించండి?

#71. క్రింది వాటిలో శివాజీ తండ్రి పేరు గుర్తించండి?

#72. శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మా .... పై పంక్తులు గల గేయం?

#73. "సాహిత్య సంపద" అనేది ఎవరి రచన?

#74. రావూరి భరద్వాజగారు క్రింది ఏ జిల్లాలో జన్మించారు?

#75. డా॥ రావూరి భరద్వాజగారి తొలికథ క్రింది వానిలో ఏది?

#76. రావూరి భరద్వాజగారు రచించిన పిల్లల కథలు సుమారు ఎన్ని?

#77. క్రింది వానిలో రావూరి భరద్వాజగారు పొందని పురస్కారం ?

#78. రావూరి భరద్వాజగారి ఏ నవలకు 2012 లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది?

#79. పరివర్తన పాఠంలో బద్దకస్థుడయిన వారు ఎవరు?

#80. రానున్నది వానాకాలం అసలే నాకు గూడు లేదు శ్రమించి గూడు కట్టుకుంటానని పరివర్తన పాఠంలో పలికినది ఎవరు?

#81. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి?

#82. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి?

#83. క్రింది పాడాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి?

#84. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి?

#85. క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి?

#86. క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి?

#87. క్రింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి?

#88. క్రింది గేయాలను సంబంధిత రచయితలతో జతపరచండి?

#89. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి.

#90. క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు రచన కానిది?

#91. క్రింది వాటిలో రాయప్రోలు వారి బిరుదు?

#92. వివేకానందుని షికాగో ప్రసంగం పాఠం రచయిత?

#93. సాయం అనే పాఠ్యభాగం ఒక?

#94. "ఓగు" అనే పదానికి అర్థం?

#95. క్రింది వాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు రచించిన శతకం?

#96. కొండవాగు పాఠంలో మధ్యాహ్నం ఊరి పరిసరాలు, కొండ వాగును చూడడానికి వెళ్ళినవారు?

#97. “చిలుకా గోరింక” అను రచన క్రింది వారిలో ఎవరిది?

#98. మొదటి పాదం ఏ పదంతో ముగుస్తుందో అదే పదంతో ప్రారంభమయ్యే అలంకారం?

#99. నామవాచకాలు పదాలకు బదులుగా క్రింది అదే పదంతో ప్రొరంభమయ్యే ఉపయోగిస్తారు?

#100. రాయప్రోలు సుబ్బారావుగారి అనువాద రచన?

#101. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి?

#102. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి?

#103. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి?

#104. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి?

#105. క్రింది పాఠాలనుసంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి?

#106. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి?

#107. క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి?

#108. క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి?

#109. క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి?

#110. క్రింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి?

#111. ."శ్రీలు పొంగిన జీవగడ్డ" పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?

#112. “శ్రీలు పొంగిన జీవగడ్డ" అనే పాఠ్యభాగ రచయిత

#113. "మనదేశ గౌరవాన్ని దశదిశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని తెలియజేసే పాఠం?

#114. క్రిందివాటిలో రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిది?

#115. క్రిందివానిలో రాయప్రోలు వారి ఖండకావ్యం?

#116. "రమ్యాలోకం"ను రచించినది రాయప్రోలు సుబ్బారావు గారు. దీని ప్రత్యేకత ఏంటి?

#117. రాయప్రోలు వారి జన్మస్థలం ?

#118. రాయప్రోలు సుబ్బారావుగారు ఈ జిల్లాకు చెందిన వారు?

#119. రాయప్రోలు వారు జన్మించిన సంవత్సరం?

#120. సుబ్బారావుగారి రచనలలో భావ కవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యం

#121. తాతయ్య : చిట్టీ సురథీ! ఏంచేస్తున్నావమ్మా. సురభి ఏంలేదు : తాతయ్యా! ఆదివారం సంచికలోని ఓ తెలుగు పద్యం చదువుతున్నా తాతయ్య: ఏదీ ఆ పత్రికతే!.. ఇలా ప్రారంభమయ్యే ప్రక్రియ?

#122. 'తెలుగు-వెలుగు' పాఠం యొక్క ఇతివృత్తం?

#123. తెలుగు భాష యొక్క అందచందాలను తెలియజేయడమే ఉద్దేశ్యముగా కలిగిన పాఠ్యభాగము?

#124. సురభి చదువుతున్న సంచిక ఏ వారం వచ్చినది?

#125. 'జ్ఞప్తికి తెచ్చుకోవడం' అనే అర్థంలో వాడబడుతున్న జాతీయం?

#126. ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధాన్ని జాతీయం అంటాం. అయితే జాతీయాన్ని ఇలా కూడా పిలుస్తారు?

#127. అడిగెదనని కడువడిజమ నడిగిన దనమగుడ నుడుగడనినడయుడుగున్ అనే పద్యం దేనిలోనిది?

#128. ఆర్.టి.సి. బస్సులలో దేశభాషలందు తెలుగులెస్స అనే ఉ ంటుంది. అలా అంటే ఏమిటి తాతయ్య! అని అడిగినది?

#129. "నాక్కూడా తెలుగు భాష ఎంతో ఇష్టం కాని మా పాఠశాలలో తెలుగుమాట్లాడనీయరు” అని అన్నది

#130. పండిన చెందిన దొక్కటి ఖండించిన పచ్చిదొకటి కాలిన దొకటై తిండికి రుచియై యుండును ఖండితముగ దీనిదెల్పు కవియుంగలడే.... ఇది ఏ ప్రక్రియకు చెందినది? దేని అర్థం ఏంటి?

#131. సంస్కరణ పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది?

#132. శాసనాలు చేసినంత మాత్రాన ఏ సాంఘిక సంస్కరణ ప్రయత్నమూ విజయవంతం కాబోదు దాని ఆవశ్యకతను ప్రజలు గుర్తించాలి-ఈ మాటలలోని ఇతివృత్తం?

#133. 'సంస్కరణ' పాఠ్యభాగ రచయిత?

#134. విద్యార్థులలో సంపాదకీయ వ్యాసాలపట్ల అభిరుచిని కలిగించాలనే ఉద్దేశ్యం గల పాఠం?

#135. క్రింది వాటిలో బాల్య వివాహాల కోసం 1929లో చేసిన శాసనం?

#136. బాలల హక్కుల చట్టం ఏ చట్టం ప్రకారం అమ్మాయిలకు 14 సం|| అబ్బాయిలకు 18 సం॥ నిండకుండా వివాహం చేయడం నిషేధించారు? 3

#137. నందిని శతపథి ఏ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్య మంత్రిగా పనిచేసారు?

#138. నందిని శతపథి ఎన్ని పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా పనిచేసారు?

#139. 01-04-1930 నుంచి దేశంలో ఈ క్రింది వానిలో అమలులోకి వచ్చిన చట్టం?

#140. నందిని శతపథి ఏ సంవత్సరంలో మహిళా ముఖ్య మంత్రిగా పనిచేశారు?

#141. "పద్య రత్నాలు" పాఠ్యభాగములోని ఇతివృత్తము?

#142. క్రిందివాటిలో శతకమునకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి.

#143. శతకంలోని పద్యాలు ఇలా ఉంటాయి?

#144. క్రిందివారిలో భక్తిభావం ఉట్టిపడేటట్లు సులభశైలిలో శతకాన్ని రచించినవారు?

#145. "సర్వేశ్వరా! అనే మకుటంతో పద్యాలు రచించినవారు?

#146. "శ్రీభర్గ శతకం” రచించిన కూచిమంచి తిమ్మకవి ఏ శతాబ్దంనకు చెందినవారు?

#147. క్రిందివాటిలో ద్విపాద మకుటంతో కూడిన శతకం?

#148. క్రిందివారిలో భక్తకవిగా పేరు పొందినది?

#149. క్రిందివాటిలో శతకానికి సంబంధించి సరికానిది గుర్తించండి.

#150. "నీలా సుందరి పరిణయం" అనే ప్రబంధమును రచించిన శతకకవి క్రిందివారిలో ఎవరు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *