AP TET DSC 2024 MODEL PAPER TELUGU TEST 3

Spread the love

AP TET DSC 2024 MODEL PAPER TELUGU TEST 3

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరం పరో త్తుంగ, తమ: పతంగ, పరి "తోషితరంగ, దయాంతరంగ, స త్సంగ ధరాత్మజాహృదయ సారసభృంగ, నిశాచరాబ్జమా తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణా పయోనిదీ! 1. 'ధరాత్మజా' అంటే

#2. 'దాశరథీ కరుణా పయోనిధీ' మకుటంతో పద్యం రాసిన వారు

#3. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. తెలుగు జీవద్భాష. జీవద్భాష మిగిలిన సజీవ వ్యవస్థల లాగానే కాలక్రమాన మారుతుంది. భాష లేనిదే సమాజం లేదు. భాషవల్ల అన్యోన్య వ్యవహారం సాధ్యం కావటం వల్లనే సామాజిక వ్యవస్థ ఏర్పడ్డది. ఒకే సమాజంలో ప్రాంతానికి, కట్టు, ఉనికి, పెళ్ళిళ్ళు, పేరంటాలు మొదలైన వాటిల్లో తేడాలున్నట్లే భాషా వ్యవహారంలోనూ తేడాలు కనిపిస్తాయి. అలవాట్లు వేరైనా తెలుగు సంస్కృతిలో ఏకరూపకత కనిపిస్తుంది. 3. ప్రాంత ప్రాంతానికి అలవాట్లు వేరైనా ఏకరూపకత ఇందులో కనిపిస్తుంది.

#4. గద్యం ఆధారంగా సరైన దానిని గుర్తించండి

#5. 'రోహిణి కార్తె ఎండకు రోళ్ళు పగులుతాయి.' ఇది ఒక

#6. 'అనఘాత్ములు' అంటే

#7. నది యొక్క ప్రవాహం - దీన్ని సమాసపదంగా మారిస్తే

#8. వర్షాలు లేక పంటలు పండలేరు. ఇది

#9. చందస్సులో ' ౹ ' ఈ గుర్తుతో సూచించే అక్షరాలను ఇలా పిలుస్తారు

#10. యణాదేశ సంధిలో పూర్వస్వరంగా ఉండే 'ఇ' సంధికార్యంలో ఇలా మారుతుంది

#11. సవర్ణదీర్ఘ సంధిలో ఈ అక్షరాల మధ్య సంధి జరుగుతుంది

#12. ముని మాణిక్యం నరసింహారావు రచించిన 'నిజం-నిజo' పాఠం ఇతివృత్తం

#13. ఈ శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతమవుతుంది

#14. లింగ, వచన, విభక్తులు లేనివి

#15. అనునాసికాక్షరాలు అంటే

#16. ప్రత్యక్ష కథనంలో ఈ విరామ చిహ్నానికి ప్రాధాన్యం ఉంది

#17. భూత కాలిక అసమాపక క్రియను ఇలా పిలుస్తారు

#18. 6వ తరగతి 'సమయస్ఫూర్తి' అనే పాఠంలో 'రోమశుడు' దీని పేరు

#19. గురు శ్రేష్ఠుడు అనే సమాసానికి విగ్రహ వాక్యం

#20. 'భృoగము' పర్యాయపదాలు

#21. 'మానవుడే నా సందేశం - మనుష్యుడే నా సంగీతం' అని ఎలుగెత్తి చాటిన కవి

#22. 'కర్ణం'కు ప్రకృతి పదం

#23. ఉభయాక్షరాలు సంఖ్య

#24. క్రిందివాటిలో సందేహార్ధక వాక్యం

#25. బయటకు వినిపించేటట్లు చదవడం

#26. అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానం

#27. నియోజనం అంటే

#28. "ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే, ఏఏ బోధనాంశాలను ఎంతకాలంలో, ఎంత మోతాదును ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తుంచుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి." అట్టి రూపకల్పన

#29. ఛందశ్శాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన

#30. చిన్న పిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించింది

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *