AP POLICE CONSTABLE 2023 MODEL PAPER TEST 1

Spread the love

AP POLICE CONSTABLE 2023 MODEL PAPER TEST 1

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. I don't want to go to a restaurant; we can't afford it. Choose the correct linker that can complete the meaning of the sentence above.

#2. Mohan wants to lie down for an hour. The meaning of the phrasal verb 'lie down' is:

#3. Could you lend me your book? In the sentence above, 'could' is used:

#4. Choose the sentence that does not have a noun clause.

#5. Choose the relative pronoun among the following.

#6. Oh, shut up. Choose the correct question tag to the sentence.

#7. You are absolutely right. In the above sentence 'are' is

#8. Choose the correct 'Yes/No' question.

#9. My house stands...... .............. all the other houses in the street as it is big in size. Choose the correct compound prepositional phrase to fill in the blank.

#10. If I....asked to stay at home, I would not accept it. Choose the correct verb to fill in the blank.

#11. I was not trained enough for the game. Enough in the sentence above is:

#12. She had hardly finished the meal she started feeling hungry again. Choose the word to complete the meaning of the sentence.

#13. Choose the sentence that does not have an adverbial clause.

#14. Choose the noun phrase with the correct order of adjectives.

#15. "My brother has gone to Chennal." "When ........ to Chennal"?

#16. I like singing. In the above sentence, 'singing' is:

#17. When an action takes place before a point of time in the past, the action is expressed in:

#18. Sindhu said to Ganesh, "Are you fine?" The conjunction that can be used to change this sentence into indirect speech is:

#19. Ramu is an honest person. He believes in ...honesty. Choose the article that fits the context.

#20. Choose the conjunction that can be used to write a compound sentence.

#21. * [21-23] - Read the following passage and choose the correct answers to the questions given after. What needs to be set right is our approach to work. It is a common sight in our country of employees reporting for duty on time and at the same time doing little work. If an assessment is made of time they spent in gossiping, drinking tea, eating "pan" and smoking cigarettes, it will be shocking to know that the time devoted to actual work is negligible. The problem is the standard which the leadership in administration sets for the staff. Forget the ministers because they mix politics and administration. What do top bureaucrats do? What do the below down officials do? The administration set up remains week mainly because the employees do not have the right example to follow and they are more concerned about being in the good looks of the bosses than doing work. 21. According to the writer, the employees in our country are

#22. According to the writer, the administration in India is

#23. The word 'assessment' means

#24. A letter to a District Collector should be written

#25. Choose the correct 'Yes/No' question.

#26. 8వ ఎడిషన్ "గరుడ శక్తి - 2022" ఆర్మీ విన్యాసాలు ఇటీవల కింది ఏ దేశంలోని "కరవాంగ్" లో జరిగాయి ?"

#27. ఆంధ్రలో వందేమాతర ఉద్యమం గురించి తెలిపే క్రింది అంశాలను సరిగ్గా జతపరుచుము. 1) ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటనకు ప్రధాన కారకుడు 2) రాజమండ్రి కళాశాల సంఘటనకు 3) కాకినాడ కోట్లాటలో కాకినాడ ప్రజల తరఫున కోర్టులో కేసు వాదించినది 4) తెనాలి బాంబు కేసులో నిందితుల పక్షాన వాదించినది a)న్యాపతి సుబ్బారావు b)టంగుటూరి ప్రకాశం c)మాట్నూరి కృష్ణారావు d) గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

#28. కాలీఫ్లవర్ రూపాంతంరం చెందిన ఒక ......

#29. పరాగ రేణువుల అలర్జీ ద్వారా సంభవించే జ్వరం ?

#30. మలేరియా వ్యాధిలో దెబ్బతినే భాగాలు?

#31. కింది వాటిలో కేంద్రకం లేని రక్త కణాలు?

#32. క్రింది వాటిలో బి15 అని ఏ విటమిన్ ను అంటారు?

#33. టండ్రా ప్రాంతాలలో నివశించే ఎస్కిమోల జీవనానికి సంబంధించిన క్రింది అంశాలను సరిగ్గా జతపరుచుము. 1)ఇగ్లూ 2)హర్పూన్ 3)కాయక్ 4)షమాను a)పడవ b)ఇళ్ళు c)పూజారి d)ఆయుధం

#34. ఈ క్రింది వానిని జతపరచండి. జాబితా-I జాబితా-II a) కాలింగ్ బెల్ i) కాంతిశక్తి - ఉష్ణశక్తి b) విద్యుత్ మోటారు ii) విద్యుచ్ఛక్తి - యాంత్రికశక్తి c) సోలార్ హీటర్ iii) విద్యుచ్ఛక్తి ధ్వనిశక్తి d)సోలార్ ఘటము iv) కాంతిశక్తి - విద్యుచ్ఛక్తి

#35. ఈ క్రింది వానిలో సరియైన దానిని ఎంపిక చేయండి.

#36. ఈ క్రింది వానిలో సరియైనది ఏది(వి)? I) €-కణం యొక్క ఆవేశం, ప్రోటాన్ ఆవేశంలో సగం ఉంటుంది. II) పరమాణువు వెలుపల న్యూట్రాన్ స్థిరంగా ఉంటుంది. III) ప్రోటాన్ యొక్క భారం హైడ్రోజన్ కేంద్రకం భారానికి రెట్టింపు ఉంటుంది.

#37. CO కాలుష్యానికి గురైన రోగికి కృత్రిమ శ్వాస కోసం ఉపయోగించే కార్బోజన్ లో ఉండే వాయువులు?

#38. ఈ క్రింది దానిలో సరికాని వాక్యం ఏది ?

#39. వ్యక్తులు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్లోను వినియోగించుకోగలిగే సామర్ధ్యానికి గల పేరు

#40. ఈ క్రింది వానిని జతపరచండి. జాబితా-I జాబితా-II a) కారు బ్యాటరీలోని i) సాలిలిసైట్ ఆమ్లం b) ఆస్ట్రిన్ లో వుండే ఆమ్లం ii) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా c) వెనిగర్ ద్రావణం iii) ఎసిటిక్ ఆమ్లం d) ఏంటాసిడ్ iv) సల్ఫ్యూరిక్ ఆమ్లం

#41. ఈ క్రింది వానిలో సరియైనది ఏది ? I) నీటి అణువు ఆకృతి సరళరేఖీయం II) భారజలంను ద్యుటీరియం ఆక్సైడ్ అని పిలుస్తారు. III) కఠినజలం సబ్బుతో నురగ ఇవ్వకపోవడానికి కారణం అది అమ్మోనియం నైట్రేట్ని కలిగి వుండుటయే.

#42. వివిధ చక్రవర్తులు - వారి ప్రత్యేకతలను తెలిపే క్రింది జతలలో సరికానిది

#43. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది ?

#44. భారతదేశంలో తొలి శుద్ధ సంస్కృత శిలాశాసనం ?

#45. అశోకుని స్థూపాన్ని ఢిల్లీకి తెచ్చింది ?

#46. వృశ్చికటిక రచయిత ?

#47. ఈ క్రింది ఉద్యమకారుల సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి 1) నల్లభాచార్యుడు a) సికిందర్ లోడీచే ఉరి తీయబడ్డాడు 2) రామానందుడు b) శుద్ధాద్వైతం బోధించాను 3) కబీరు c) రామచరిత మానస్ వ్రాసాడు 4) తులసీదాసు d) హిందీలో బోధనలు చేసిన మొదటి వ్యక్తి

#48. భారతదేశానికి వచ్చిన యూరోపియన్ వ్యాపారుల వరుస క్రమం ఎ) ఆంగ్లేయులు బి) డచ్ వారు సి) ఫ్రెంచి వారు డి) పోర్చుగీసువారు

#49. కంటిలోని రెటీనా నిర్వర్తించే విధి

#50. 'Stargazing: The Players in My Life' పుస్తక రచయిత

#51. నేరస్థుడి నుంచి నిజాలు చెప్పించేందుకు చిత్ర హింసలు పెట్టేవారన్న విషయం దేనిద్వారా తెలుస్తోంది ?

#52. ఈ క్రింది వానిని జతపరచండి. జాబితా-I జాబితా-II a) డయా అయస్కాంత పదార్ధం i) ఇనుము b) పారా అయస్కాంత ii) ఫెరైట్స్ c) ఫెర్రో అయస్కాంత పదార్ధం iii) హైడ్రోజన్ d) ఫెర్రి అయస్కాంత పదార్ధం iv) అల్యూమినియం

#53. ఈ క్రింది శాస్త్రాలను అధ్యయన అంశాలతో సరిగ్గా జతపరచండి 1) క్రిప్టోగ్రఫీ a) చేపల గురించిన అధ్యయనం 2) ఇక్తియాలజీ b) మతాలగురించిన అధ్యయనం 3) థియోలజీ C) రహస్య వ్రాతల అధ్యయనం

#54. ఈ క్రింది వానిలో సరియైనది ఏది? I) న్యూట్రాన్ ఉందని ఏకైక మూలకం ఆక్సిజన్ II) పాదరసంను క్విక్ సిల్వర్ అని పిలుస్తారు. III) గాజు ఒక అస్పాటిక అతిశీతలీకరణ ద్రవం

#55. అక్బర్ దీన్-ఇ-ఇలాహీ మతాన్ని రూపొందించిన సంవత్సరం?

#56. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఎ - పుటాకార దర్పణంను డాక్టర్స్ మిర్రర్, బర్నింగ్ మిర్రర్ గా వర్ణిస్తారు బి- కుంభాకార దర్పణంను డ్రైవర్స్ మిర్రర్ గా పిలుస్తారు.

#57. ఈ క్రింది వానిలో సరియైన వాక్యం ఏది ?

#58. ఈ క్రింది మనం ఉపయోగించుకునే మొక్క భాగాలను సరిగ్గా గుర్తించండి. 1) పసుపు a) లశునం 2) లవంగాలు b) కొమ్ము 3) ఉల్లి c) పువ్వు మొగ్గలు

#59. ఆల్కహాలు సేవించినప్పుడు మెదడులోని ఈ క్రింది భాగం సరిగ్గా పనిచేయకపోవుట వలన శరీరం అదుపు తప్పి తూలుతూ నడూస్తూ ఉంటారు

#60. మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళలో అధికంగా ఉండే పదార్థం

#61. చంద్రయాన్-2 లో ఉపయోగించిన ఉపగ్రహ వాహక నౌక

#62. పాశ్చరైజేషన్ పాలను ఇన్ని డిగ్రీల వద్ద వేడిచేస్తారు

#63. ఈ క్రింది వానిలో జన్యు సంబంధ అనువంశక వ్యాధి కానిది

#64. కుటుంబ నియంత్రణ పథకాన్ని మొదటిసారిగా ప్రకటించిన ప్రణాళిక -

#65. సబ్బు నాణ్యతను TFM లో కొలుస్తారు. TFM అనగా

#66. భారతదేశంలో సరిహద్దులు పంచుకుంటున్న వివిధ దేశాలు - రాష్ట్రాలను తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది.

#67. భారతదేశంలోని ఈ క్రింది నదులను వాటి ప్రత్యేకతతో సరిగ్గా జతపరచుము. 1) ధువనన్ ధార జలపాతం కలిగినది. a) కావేరి 2) 90 నుండి 95% నీరు వినియోగించుకోబడుతున్న నది b) బ్రహ్మపుత్ర 3) భారతదేశంలో అతి తక్కువ వయస్సు కల్గిన నది (యువనది) c) నర్మదా 4) అతి పెద్ద నదీ ఆధార దీవిని కల్గిన నది d) గంగానది

#68. రాజ్యాంగ పరిషత్ వివిధ కమిటీ అధ్యక్షులను సరిగ్గా జతపరుచుము 1) కేంద్ర అధికారాల కమిటీ a) వల్లభాయ్ పటేల్ 2) రాష్ట్ర రాజ్యాంగ కమిటీ b) జవహర్లాల్ నెహ్రూ 3) క్రెడెన్షియల్ కమిటీ c) యస్. వరదాచారి 4) సుప్రీంకోర్ట్ తాత్కాలిక కమిటీ d) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్

#69. ఇస్రో యొక్క అనుబంధ విభాగాలు గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది

#70. ఆంధ్రరాష్ట్రంలో బ్రిటిష్ అధికార స్థాపన గురించి వివరించే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) ఉత్తర సర్కార్ జిల్లాలుగా పిలువబడే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, ప్రాంతాలను 1766లో ఆంగ్లేయులకు ఇచ్చిన హైదరాబాద్ నిజాం - నిజాం అలీ బి) ఆంగ్లేయులు ఉత్తర సర్కార్ జిల్లాలోని గుంటూరును 1788లో నిజాం నుండి పొందారు. సి) నిజాం ఆలీ 1800లో ఆంగ్లేయులకివ్వవలసిన బకాయిల క్రింద కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలను ఆంగ్లేయులకు దత్తత చేసాడు. డి) తెలుగు భాష మాట్లాడే తీరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను 1802 లో మద్రాసు రాష్ట్రంలో విలీనం చేసినది - లార్డ్ వెల్లస్లీ

#71. ఈశాన్య రాష్ట్రాల్లోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏది?

#72. విజయనగర సామ్రాజ్యం గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరరాయులు బుక్కరాయలు అనే వారు 1336 లో స్థాపించారు. బి) వాస్కోడిగామా భారతదేశానికి చేరుకున్నప్పుడు విజయనగు రాజు ఇమ్మడి నరసింహరాయలు సి) శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానకవులు - అష్టదిగ్గజాలు డి) విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన యుద్ధం-రాక్షస తంగడి (1565)

#73. ఈ క్రింది జానపద నృత్యాలను సంబంధిత అంశాలతో, ప్రాంతాలతో సరిగ్గా జతపరుచుము. 1) అరకు ప్రాంతంలో సాంప్రదాయ నృత్యం a) గుస్సాడి 2) గోండ్లు సాంప్రదాయ నృత్య రూపకం b) థింసా 3) పాత్రలన్నీ పురుషులే ధరించి చేసే ఆంధ్రప్రదేశ్ లోని సాంప్రదాయ నృత్యం c) సదీర్ 4) తమిళనాడులో రాజదర్బార్ లలో ప్రదర్శించే సాంప్రదాయ నృత్యం కల్గినది d) కూచిపూడి

#74. ఈ క్రింది రసాయనాలను సంబంధిత ప్రయోజనాలతో సరిగ్గా జతపరచుము. 1) రిఫ్రిజిరేటర్లలో శీతలీకరణి a) సోడియం పెంటథాల్ 2) నేరస్తులతో నిజం చెప్పించే నార్కో పరీక్షలు b) ప్రియాన్ 3) వంటగిన్నెలకు పూత పూయుట c) క్లోరల్ హైడ్రేట్ 4) కల్తీ కల్లులో నురగ d) టెఫ్లాన్

#75. కింది వాటిలో దేశంలో కెల్లా అతిపెద్ద నౌకానిర్మాణ కేంద్రం ఏది ?

#76. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా కార్లను ఉత్పత్తి చేస్తున్న కంపెనీ ఏది ?

#77. సిమెంటు పరిశ్రమ అభివృద్ధికి కావలసిన ప్రధాన ముడి సరుకు ఏది ?

#78. కిందివాటిలో షా కమిటీ ఏ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించింది?

#79. మండుచున్న కొవ్వొత్తిలో వేడెక్కి మైనం కరిగి కొవ్వొత్తి ద్వారా పైకి చేరుటకు కారణం

#80. భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూలు రాష్ట్రాలు వాటి భౌగోళిక సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాలు - వాటి సరిహద్దులను వివరిస్తుంది ?

#81. ఏ కమిటీ సూచనల ఆధారంగా ప్రాంతీయ మండలాలు ఏర్పడ్డాయి ?

#82. రాజ్యాంగంలోని 350బి అధికరణ ప్రకారం వీరిలో ఎవరికి సంబంధించిన అంశాలపై అధ్యయనం, వారి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేయడానికి రాష్ట్రపతి ప్రత్యేక అధికారిని నియమించవచ్చు ?

#83. రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల గురించి ఎలాంటి నిర్వచనం లేదు. అందువల్ల ఎస్సీ, ఎస్టీ నిర్వచనమిచ్చే అధికారం వీరిలో ఎవరికుంది ?

#84. ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే ఈ క్రింది నదుల జన్మస్థానాలను సరిగ్గా జతపరుచుము. 1) నందిదుర్గ కొండలు. a) వంశధార 2) రాయగఢ్ కొండలు b) తుంగభద్ర 3) జయపూర్ కొండలు C) పెన్నానది 4) వరహపర్వతాలు d) నాగావళి నది

#85. ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుండి భారత్ ఇటీవల ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి "అగ్ని - 3" ను ప్రయోగించడం జరిగింది. అయితే దీని యొక్క పరిధిని గుర్తించండి

#86. ఆంధ్రప్రదేశ్ జనాభా (2011) గురించి తెలిపే క్రింది వాక్యాలలో అసత్యమైనది

#87. ఎకనామిక్స్ టైమ్స్ యొక్క "ఇన్స్పైరింగ్ లీడర్ అవార్డు - 2022" కు ఈ కింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు.

#88. "Sonzal - 2022 వార్షిక యూత్ ఫెస్టివల్" ఇటీవల కింది ఏ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది ?

#89. 21 సంవత్సరాల తర్వాత 2022 లో మిసెస్ వరల్డ్ గెలిచిన 36 వారు ......

#90. ప్రపంచంలో మొట్టమొదటి నానో యూరియాను ప్రారంభించిన దేశం ?

#91. "టెన్సింగ్ నారే నేషనల్ అడ్వెంచర్ అవార్డు (TNNAA)" కింద విజేతలకు ఎంత నగదు బహుమతిని అందచేస్తారు.

#92. ఇటీవల కింది ఏ దేశానికి ప్రధానిగా "అన్వర్ ఇబ్రహీం" ప్రమాణస్వీకారం చేయడం జరిగింది ?

#93. పాకిస్తాన్ దేశ ఆర్మీ యొక్క నూతన చీఫ్ గా ఇటీవల ఈ కింది వారిలో ఎవరు నియమితులయ్యారు ?

#94. దేశంలోని వృద్ధులకు సహకరించడానికి సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజిన్ (SAGE) పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వశాఖ?

#95. భారత రాజ్యాంగానికి సంబంధించి సరికానిది

#96. లోకసభ స్పీకర్ లకు సంబంధించి సరికానిది

#97. క్యూఎన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2022లో అగ్రస్థానంలో గల విశ్వవిద్యాలయం?

#98. భారత రాష్ట్రపతి గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) భారత రాష్ట్రపతిగా పోటీ చేయు అభ్యర్థి రాజ్యసభకు పోటీ చేయుటకుండవలసిన అర్హతలన్నీ కల్గి ఉండాలి. బి) భారత రాష్ట్రపతి ఎన్నికలతో ఓటు విలువ నిర్ధారణకు 2011 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటారు. (సి) భారత రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే చేపట్టవచ్చు. డి) భారత రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేస్తాడు.

#99. భారత ప్రధానులు వారి ప్రత్యేకలతో సరిగ్గా జతపర్చండి. 1) పి.వి నరసింహారావు a) ఆస్థిహక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించాడు 2) రాజీవ్ గాంధీ b) ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేయు అవకాశం రాలేదు 3) మొరార్జీ దేశాయ్ c) దక్షిణాది నుండి మొదటి ప్రధాని 4) చంద్రశేఖర్ d) భారతదేశానికి పిన్న వయస్సులో ప్రధాని

#100. వివిధ దేశాల మధ్యగల ముఖ్యమైన అంతర్జాతీయ సరిహద్దులను సరిగ్గా జతపరచుము. 1) రియోగ్రాండ్ నది ఎ) భారత్, బంగ్లాదేశ్ 2) మెకాంగ్ నది బి) మెక్సికో, అమెరికా 3) సార్వీస్ నది సి) మయన్మార్, థాయ్లాండ్ 4) మాధబంగానది డి) కాంబోడియా, థాయ్లాండ్, మయన్మార్

#101. వరి పంటను ఏ కాలంలో అధికంగా పండిస్తారు?

#102. మొగల్ల గురించి తెలిపే క్రింది వానిలో సరికానిది

#103. ప్రజా పదవులు మరియు అధికార దుర్వినియోగాన్ని అరికట్టుటకు ఉన్నత న్యాయస్థానాలు జారీ చేయు రిట్

#104. ఏ శాసనంలో "నిగమ సభల” ప్రస్తావన కనిపిస్తుంది ?

#105. ఆంధ్రద్రేశ్ లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చట్టసభలలో కేటాయించిన స్థానాలకు సంబంధించి సరికానిది

#106. TET క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు వ్యవధిని భారత ప్రభుత్వం పొడిగించింది. సర్టిఫికేట్ యొక్క కొత్త చెల్లుబాటు కాలం ఎంత?

#107. ఈ క్రింది వానిని సరిగ్గా జతపరుచుము. 1) వాహనాల నుండి వెలువడే శబ్దం నాకింగ్ ను నివారించుటకు పెట్రోల్ ట్యాంక్ లలో కలుపునది a) మిథైల్ మెర్కెప్టన్ 2) గ్యాస్ లీకేజ్ ను గుర్తించుటకు ఉపయోగించునది b) నైట్రోగ్లిసరిన్ 3) పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించునది c)గన్ పౌడర్, కట్టెబొగ్గు 4) చక్కెర తయారీలో నిరంజనకారి d)టెట్రా ఇథైల్ లెడ్

#108. రిజర్వు బ్యాంక్ యొక్క హైదరాబాద్ మింట్లో తయారయ్యే కనెన్సీ నాణేలపై ముద్రించే చిహ్నం

#109. 2016లో భారత ప్రభుత్వంచే ప్రవేశ పెట్టబడిన "స్టాండప్ ఇండియా" పథకం వీరికుద్దేశించినది ఎ) షెడ్యూల్డ్ కులాలకు చెందిన పారిశ్రామికవేత్తలు బి) షెడ్యూల్డ్ కులాలకు చెందిన పారిశ్రామికవేత్తలు సి) మహిళా పారిశ్రామికవేత్తలు

#110. ఈ క్రింది వానిలో బదిలీ చెల్లింపు కానిది

#111. నేర బాధితుల పథకం - 2015 ప్రకారం ఈ క్రింది వాటిలో సరికానిది ?

#112. ఈ క్రింది రసాయన పదార్థాలను వాటి సాధారణ నామాలతో సరిగ్గా జతపరుచుము 1) సోడియం థయోసల్ఫేట్ a) వంటసోడా 2) కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ b) బట్టలసోడా 3) సోడియం కార్బోనేట్ c) హైపో 4) సోడియం బై కార్బోనేట్ d) ప్లాస్టర్ ఆఫ్ పారిస్

#113. భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమాలను తెలిపే క్రింది వాక్యాలలో అసత్యమైనది.

#114. జాతీయోద్యమ కాలంలో విప్లవకారుల గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది

#115. ఒక సమాంతర చతుర్భుజం భూమి, ఎత్తులు వరుసగా 12 సెం.మీ. మరియు 8 సెం. మీ. అయిన వైశాల్యం ఎంత?

#116. రెండు సంఖ్యల నిష్పత్తి 5: 8, వాటి మొత్తం 91, సంఖ్యలు కనుగొనండి.

#117. ఒక సంచిలో రూ.5, రూ.2, రూ.1 నాణెములు 1: 2:5 నిష్పత్తిలో కలవు. సంచిలో ఉన్న మొత్తం డబ్బు రూ. 70. పోయిన రూ.1 నాణెములు ఎన్ని?

#118. 10 సంవత్సరాల క్రితం నా వయస్సు, 5 సంవత్సరాల తర్వాత నా వయస్సుల నిష్పత్తి 2: 3 అయిన ప్రస్తుతం నా వయస్సెంత?

#119. p²+2q²= √8 pq=p:q=

#120. ఒక సైకిల్ కొన్న వెల రూ.1400. దానిని అమ్మిన వెల రూ.1330 అయిన నష్టశాతమెంత?

#121. ఒక టెలివిజన్ ధర రూ.7250. దీనిని అమ్మడం వల్ల 25% లాభం వచ్చిన దుకాణదారునికి టెలివిజన్ పై గిట్టిన ధర ఎంత?

#122. రూ.1800 మీద ఎంత రేటుతో 2 సంవత్సరాలకు బారువడ్డీ రూ.144 అవుతుంది?

#123. ఒక నిజాయితీ లేని వ్యాపారి 900 గ్రా బరువుగల వస్తువును 1 కి.గ్రా వస్తువుగా అమ్ముతున్నాడు. అతడికి లభించే లాభశాతము

#124. 9, 12, 15, 18 లచే భాగించిన 2 శేషంగా మిగిలే కనిష్ట సంఖ్య?

#125. 8, 12, 15, 16 లచే భాగించబడే కనిష్ట సంఖ్య ఏది?

#126. ³√0.000216

#127. 17/(7/9) అనునది (6/7)/8 కన్నా ఎంత ఎక్కువ ?

#128. రామ్, శ్యామ్, కమల్ లు ఒక వ్యాపారాన్ని భాగస్వాములుగా ప్రారంభించారు. వారి పెట్టుబడులు 3 : 4 : 7 నిష్పత్తిలో వుంటే సంవత్సరాంతమున వచ్చిన ₹ 21,000లో కమల్ యొక్క వాటా

#129. 848.24+ 25.9+ 315.724 = ?

#130. ఒక కళాశాలలో ఆర్ట్స్, కామర్స్ మరియు సైన్స్ చదువుతున్న విద్యార్థుల నిష్పత్తి వరుసగా 2: 3:5 ఆర్ట్స్, కామర్స్ మరియు సైన్స్ ల విద్యార్థుల సంఖ్యను వరుసగా 15%, 20% మరియు 25% పెంచితే, వరుసగా ఆర్ట్స్, కామర్స్ మరియు సైన్స్ విద్యార్థుల నూతన నిష్పత్తి

#131. 4 1/5 + 3 1/2 + 6 1/3 = ?

#132. Bలో 50% పనిమంతుడు A. A మరియు Bలు కలిసి చేసే పనిలో సగం చేస్తాడు. C ఒక్కడే 40 రోజులలో చేసే పనిని A, B మరియు Cలు కలిసి పూర్తి చేయుటకు పట్టుకాలం

#133. పది మిలియన్ల విలువ?

#134. భారతీయ సంఖ్యా విధానము?

#135. రోగికి వైద్యం ఎలాగో అలానే విద్యార్థికి ... ?

#136. జనవరికి ఫిబ్రవరి అలానే డిసెంబరుకి ... ?

#137. నలుపుకు తెలుపు ఎలాగో అలానే వేగానికి ... ?

#138. గ్రామానికి సర్పంచ్ అలానే జిల్లాకు.... ?

#139. పాలుకు పెరుగు అలానే పెరుగుకు ... ?

#140. * (140-141) : క్రమాన్ని పూరించండి. 140. A, B, D, G,....

#141. A, D, H, M, S,....

#142. ఒక సంకేత భాషలో 476 అనగా 'Leaves are yellow' అని, 845 అనగా 'Yellow is bad' అని మరియు 369 అనగా 'they are singing' అని అర్ధం. అయితే అదే భాషలో leavesను సూచించు అంకె ఏది?

#143. ఒక సంకేత భాషలో 581 అనగా 'good sour fruit అని, 837 అనగా 'good yellow rose' అని మరియు 431 అనగా 'rose and fruit' అని అర్ధం. అయితే ఆ భాషలో sourను సూచించు అంకె ఏది?

#144. ఈ క్రింది వానిలో మిగిలిన మూడింటి కన్నా భిన్నమైనదేది.

#145. ఈ క్రింద ఇవ్వబడిన అంకెల వరుసలో నడి మధ్యలో గల అంకెకు ఎడమవైపు గల మూడవ అంకె ఏది? 123456789246897531987654321

#146. భారతదేశంలో భర్తను కోల్పోయిన స్త్రీ తన భర్త యొక్క సోదరుని పెళ్లి చేసుకోగలదు కానీ భార్యను పోగొట్టుకున్న భర్త ఆమె సోదరిని వివాహమాడలేదు.

#147. 'నేను నిన్న కరిగిపోయిన మంచు గడ్డను ఒక కొలిమి పక్కన చూశాను'

#148. ఒక కోడ్ భాషలో 'CAR = 19' మరియు 'TRUCK = 68' అయిన 'TAXI' ని అదే భాషలో ఏ విధంగా సూచిస్తారు?

#149. 'DEAR' ని 7 గా సూచించగా మరియు 'BEARS' ని 9 గా సూచించగా 'WAX" అదే భాషలో ఏ విధంగా సూచిస్తారు?

#150. 93:90:: 66: ?

#151. GO: MH:: KR:.........

#152. QJP: HAG:: MRK: .......

#153. 18, 30, 48, 72, 96,__

#154. 3, 8, 22, 63, 185__

#155. 12, 32, 72, 152,___, 632

#156. 5, 9, 17, 29, 45,__

#157. 1,2, 3, 5, 8,__

#158. * సూచన (158-159) ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని

#159. ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని

#160. మొన్నటి రోజు సోమవారము. రేపు మరునాడు ఏ రోజు ?

#161. మూడురోజుల క్రితం ఆదివారము, రెండు రోజుల తర్వాత....

#162. 6 సంఖ్యల సరాసరి 12. అందులో 4 సంఖ్యల సగటు 10 అయిన మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత?

#163. ఒకడు తన ప్రయాణంలో వంతు రైలులోను, 7/20 వంతు బస్సులోను, మిగతా 6.5 కి.మీ. కాలినడకన ప్రయాణం చేశాడు. అతని మొత్తం ప్రయాణ దూరం (కి.మీ.లలో)

#164. ఒక వృత్త వ్యాసము 50% తగ్గిన, వైశాల్యములో ఎంత తగ్గును?

#165. వీటిలో గవర్నర్ కు సంబంధించి అవాస్తవం?

#166. ఈ క్రింది క్రొవ్వు ఆమ్లాలను సరిగ్గా జతపరుచుము. 1) సాల్మన్ ట్యూనా చేపలలో ఉండే అసంతృప్త కొవ్వు ఆమ్లం a)నికెల్ ప్లాటినం పెల్లాడియం 2) కొబ్బరిలో ఉండే సంతృప్త క్రొవ్వు ఆమ్లం b) ఒమేగా 3 ఫాటీ ఆమ్లం 3) జాజికాయలో ఉండే సంతృప్తి క్రొవ్వు ఆమ్లం c) కాప్రిక్ ఆమ్లం 4) హైడ్రోజినేషన్ ప్రక్రియలో ఆమ్లం d) మిరిస్టిక్ ఉత్ప్రేరకాలు

#167. భారతదేశంలో పరిశ్రమల విధానాలను తెలిపే క్రింది చట్టాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) పారిశ్రామిక విధాన తీర్మానం 1990 ఆధారంగా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. బి) నూతన ఆర్థిక తీర్మానం 1991 భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టింది. సి) MRTP చట్టం (1969) స్థానంలో పోటీ చట్టం (2002) చేయబడింది. డి) ఫెరా చట్టం (1973) స్థానంలో ఫెమా చట్టం (1999) అమలు చేయబడింది.

#168. రాష్ట్ర విధానసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేవారు?

#169. భారతదేశంలో విస్తరించిన తెగలు అవి నివశించే ప్రాంతాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) దక్షిణ భారతదేశంలో నీలగిరిలలో తోడాలు, మలబారులో మోప్లాలు బి) అండమాన్లో నున్న నిగ్రిట్ జాతి జరవాలు, ఒంగేలు సి) మధ్య భారతదేశంలో స్థిరపడిన గోండులు, బిల్లులు డి) ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కూకీలు, అప్పాలు, గారోలు

#170. భారత ప్రభుత్వం ఏ తరహా వ్యవస్థను కలిగి ఉంది

#171. క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.

#172. క్రింది వాక్యాలలో ఏది సరైనది.

#173. కేంద్ర జాబితాలో చేర్చిన అంశంపై సుప్రీంకోర్టు పరిధిని విస్తరించే అధికారం ఎవరికి కలదు?

#174. క్రింది వాటిలో ద్రవ్యబిల్లుకు సంబంధించి ఏది సరైనది కాదు.

#175. థార్ ఎడారి ద్వారా ప్రవహించే నది ఏది ?

#176. భారతదేశంలో అత్యధిక ఖనిజ సంపద లభించే ప్రాంతం

#177. లుషాయ్ పర్వత శ్రేణులను ఏ పేరుతో కూడా పిలుస్తారు?

#178. నామా బార్వా పర్వత శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది ?

#179. భారత సుప్రీంకోర్టు ఇటీవల సమాచార హక్కు చట్టం పోర్టల్ ను కింది ఏ రోజున ప్రారంభించింది ?

#180. భారతజాతీయ కాంగ్రెస్ కు సంబంధించి కింది స్టేట్మెంట్లు 1) కాంగ్రెసు సరోజినీ నాయుడు మొదటి మహిళా అధ్యక్షురాలు 2) సి.ఆర్.దాస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు జైలులో ఉన్నారు. 3) కాంగ్రెస్ అధ్యక్షుడైన మొదటి బ్రిటిష్ వ్యక్తి ఒవియన్ హ్యూమ్ 4) 1894లో ఆల్ఫ్రెడ్ వెబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశారు పై వాటిలో సరైనవి

#181. అలెగ్జాండర్ దండయాత్ర సమయంలో ఉత్తర భారతదేశాన్ని (మగధ) పాలిస్తున్న వంశం ?

#182. భారతదేశ విభజనకు కారణమైన మౌంట్ బాటన్ ప్రణాళికను రూపొందించింది ?

#183. మిలటరీ గవర్నర్షిప్ విధానాన్ని భారత్లో తొలిసారిగా ప్రవేశపెట్టినవారు?

#184. ఈశాన్య రైల్వే కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ?

#185. భారతదేశం యూరప్ దేశాలతో వాణిజ్యం చేయడానికి అనువైన ప్రాంతమేది ?

#186. కరాచీ ఓడరేవుకు ప్రత్యామ్నాయంగా నిర్మించిన ఓడరేవు ఏది?

#187. భారతదేశంలో ఎన్ని పోస్టల్ జోన్లు ఉన్నాయి ?

#188. చట్టానికి లేదా వాస్తవానికి సంబంధించి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఎప్పుడు సలహానిస్తుంది.

#189. భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి గలదు ?

#190. సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించటం ఏ అధికార పరిధిలోకి వస్తుంది.

#191. ఈ క్రింది వాటిలో ఏది సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికార పరిధిలోకి వస్తుంది.

#192. ఈ క్రింది పర్యావరణ ఉద్యమాలు - జరిగిన ప్రదేశాలకు సంబంధించి అత్యమైన దాన్ని గుర్తించండి.

#193. ఈ క్రింది పంచవర్ష ప్రణాళికలను వాటి యొక్క లక్ష్యాలతో సరిగ్గా జతపరుచుము. 1) పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన a) 5వ పంచవర్ష ప్రణాళిక 2) ఆహారం పని ఉత్పాదకత పెంపుదల, అధిక శ్రామిక ఉత్పాదన b) 6వ పంచవర్ష 3) పేదరిక నిర్మూలన స్వావలంబన c) 7వ పంచవర్ష ప్రణాళిక 4) మానవ వనరుల అభివృద్ధి అందరికీ ఆరోగ్యం d) 8వ పంచవర్ష ప్రణాళిక

#194. భారత సైనికులు ఇచ్చు సైనిక అవార్డ్ లను సరిగ్గా జతపరుచుము 1) కాంస్యపతకంపై వజ్రాయుధాన్ని పోలిన ఆయుధాలు a)అశోకచక్ర 2) వెండి పతకంపై నక్షత్రాకార చిహ్నంపై జాతీయచిహ్నం b)కీర్తి చక్ర 3) గిల్టు బంగారంతో చేసిన పతకంపై మధ్యలో అశోక చక్రం ఉంటుంది c) మహావీర చక్ర 4)కాంస్యంతో చేసిన పథకంపై అశోక చక్రం ఉంటుంది d) పరమవీర చక్ర

#195. ఇటీవల యునోస్మో వారసత్వ హోదా పొందిన రామప్ప దేవాలయం తెలంగాణాలో ఏ జిల్లాలో ఉంది ?

#196. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, రాజ్యసభ స్థానాలు గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) ఆంధ్రప్రదేశ్ కు లోక్సభలో 25 స్థానాలు, రాజ్యసభలో 11 స్థానాలు కేటాయించబడ్డాయి. బి) లోక్సభలో ఆంధ్రప్రదేశ్లో సమానంగా స్థానాలు గల రాష్ట్రాలు- ఒడిశా, కేరళ సి) రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్తో సమానంగా స్థానాలు గల రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్

#197. పైశాచీ భాషలో 'బృహత్కథ'ను ఎవరు రచించారు ?

#198. ప్రజ్ఞాపారమితతశాస్త్రం, మూల మాధ్యమిక, ద్వాదశ నికాయశాస్త్రం, శూన్యసప్తశతి మొదలైన గ్రంథ రచనలు ఎవరివి?

#199. బ్రిటన్ కు చెందిన "ఏషియన్ రిచ్ లిస్ట్ - 2022" జాబితాలో . బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరియు ఆయన భార్య అక్షతా మూర్తి 790 మిలియన్ల పౌండ్ల సంపదతో ఎన్నవ స్థానంలో నిలవడం జరిగింది.

#200. 2022 సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించిన ధ్యాన్ చంద్ జీవితకాల పురస్కారాలను వాటి గ్రహీతలతో జతపరచండి. 1. అశ్వని ఎ. అథ్లెటిక్స్ 2. ధరమ్వీర్ బి. హాకీ 3. బీసీ సురేష్ సి. కబడ్డీ 4. బహదూర్ గురుంగ్ - డి. పారా అథ్లెటిక్స్

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *