AP TET DSC 2021 PSYCHOLOGY (పెరుగుదల౼వికాసం,దశలు,నియమాలు) TEST౼ 94

Spread the love

AP TET DSC 2021 PSYCHOLOGY (పెరుగుదల౼వికాసం,దశలు,నియమాలు) TEST౼ 94

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఈ క్రింది వానిలో గణనాత్మకమైనది, గుణాత్మకమైనది ?

#2. క్రింది అనువంశిక వాదులలో వారు పరిశోధన చేసిన కుటుంబాల పరంగా సరికాని జత ?

#3. క్రింది వానిలో గుణాత్మకం కానిది ?

#4. ఈ క్రిందివానిలో దీనిని మనము ఖచ్ఛితంగా మాపనం చేస్తాము ?

#5. విద్యార్థులకు ఉపాధ్యాయుడు ముందుగా గుణకారం, భాగహారం నేర్పించిన తరువాతనే తీసివేత, కూడిక అనే భావనను నేర్పించాడు. అయితే ఇక్కడ ఉపాద్యాయుడు పాటించని వికాస నియమము ?

#6. 3 నెలల శిశువును ఎంత ప్రయత్నించినా నడిపించలేము అదే శిశువు సంవత్సరాలకు ఎవరి ప్రయత్నం లేకుండా పరిగెత్తగలడు. దీనికి కారణం ?

#7. ఉపాధ్యాయుడు విద్యార్థులకు వారివారి సామర్ధ్యాల ఆధారంగా ఇంటి పనిని ఇచ్చినట్లయితే అతడు పాటించిన వికాస నియమం ?

#8. శిశువు మొదట ప్లాస్టిక్ బ్యాట్, బాల్ తో క్రికెట్ ఆది తరువాత బరువైన బ్యాటుతో క్రికెట్ ఆడినట్లయితే ఇక్కడ ఏ నియమం పాటించబడింది ?

#9. మంచి తీపిని ఇచ్చే మామిడిపండ్ల చెట్టుకు అంతే తీపి గల మంచి తీపి గల మామిడిపండ్లు కాయడం మెండల్ ప్రకారం ఏ సూత్రంనకు ఉదాహరణ ?

#10. లింగ నిర్దారణ చేసే జత మరియు లింగ నిర్దారణకు కారణం ?

#11. వ్యక్తుల సుఖదుఃఖాలకు మరియు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని జన్యువులే కారణం అని తెలియజేసిన అనువంశిక వాది ఎవరు ?

#12. ఈ దశలో శిశువు ప్రధానంగా జననపూర్వ పరిసరాలకు మరియు జననాంతర పరిసరాలకు మధ్య సర్దుబాటు చేసుకుంటాడు ?

#13. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తే వికాసం, పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను రెంటిని సూచిస్తుంది అని తెలిపిన వ్యక్తి ?

#14. వికాసం నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది. దీనిని తెలిపే నియమం ?

#15. శిశువు హఠాత్తుగా నడిచినట్టు అనిపించిన, భూకంపం, వర్షం వచ్చినా అది హఠాత్తుగా పరిణామం కాదు అని తెలిపే వికాస నియమo ?

#16. సంయుక్త బీజము ఏ పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది

#17. క్రింది వానిలో సరికాని జత ?

#18. ఈ క్రిందివానిలో పరిసరవాది కానిది ఎవరు ?

#19. 'అడోల్సరి' అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది ?

#20. శిశువులో మొట్టమొదటగా కనిపించే ఉద్వేగం ?

#21. కౌమార దశకు సంబంధించి సరికానిది

#22. పరిణతికి సంబంధించి వాస్తవం కానిది

#23. జన్యుశాస్త్ర పితామహుడు

#24. శైశవ దశలో గల 'శివాని' ప్రశ్నలు వేస్తుంది కాని సమాధానాల కోసం వేచియుండదు అయితే ప్రశ్నించడం

#25. కూడికలు నేర్పించిన తర్వాత, తీసివేతలు, గుణకారం, భాగహారం నేర్పించడం ఏ వికాస నియమం

#26. వికాసం, పరిణతి రెండూ ఈ ప్రక్రియలే

#27. వ్యక్తుల వికాసానికి పాఠశాల వసతులకు సంబంధం ఉంటుందని తెలిపినవారు

#28. వికాసంనకు సంబంధించి సరైనది ?

#29. క్రింది వానిలో వికాస సూత్రం కానిది ?

#30. అనువంశికత, పరిసరాల ప్రభావాల సమిష్టి ఫలితమే వికాసం అన్నది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *