TS TET PAPER-1 SGT MODEL PAPER-2024 | TS TET 150 BITS 150 MARKS GRAND TEST 2024 | TS TET PAPER-2 SA MODEL PAPER-2024 | TS TET DSC 2024 GRAND TEST-7

Spread the love

TS TET PAPER-1 SGT MODEL PAPER-2024 | TS TET 150 BITS 150 MARKS GRAND TEST 2024 | TS TET PAPER-2 SA MODEL PAPER-2024 | TS TET DSC 2024 GRAND TEST-7

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశ్యం

#2. ఉపాధ్యాయ నియామక పరీక్షలో సెలక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షకతంత్రం

#3. కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 'అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి' ఈ స్థాయికి చెందును.

#4. కింది వానిలో సరికాని జత

#5. రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది.

#6. కింది వానిలో పూర్వ ముఠాదశ

#7. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను, ప్రయోక్తగాను ఉంటాడు.

#8. 'ఒకే విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం' పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది.

#9. రోషాక్ సిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య

#10. భాషావికాసం జరిగే క్రమంలో చివరి దశ

#11. ఈ రకం ప్రజ్ఞ గలవారు 'సాంఘిక నేర్పరులు'

#12. 'విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం' అనే ప్రయోగంలో వైద్య ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం, ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యమనేది ఈ రకమైన చరం

#13. కోహ్లెర్ ప్రయోగం కింది అంశానికి సంబంధించినది

#14. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం

#15. అభ్యసనానికి సంబంధించి సరియైన ప్రవచనం

#16. పావ్ లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం

#17. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది

#18. కింది వాటిలో ప్రాథమిక అవసరం

#19. వైగోట్ స్కీ, భాషా వికాసంలో రెండు సంవత్సరాల వయస్సు గల శిశువులో వుండే ప్రసంగం రకం

#20. సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపంనందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం

#21. ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 16 పదాలను గుర్తించెను. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోరు

#22. కింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం

#23. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి

#24. ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు వున్నారు. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో వుండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య

#25. నిరంతర సమగ్ర మూల్యాంకనం కింది వానిలో దీని మదింపునకు సంబంధించినది

#26. మిత బుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు.

#27. విషమయోజనానికి కారణం కానిది

#28. పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF-2005 యొక్క సిఫార్సు

#29. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు, తరగతి ఉపాధ్యాయుని పాత్ర

#30. పఠన సంబంధ అభ్యసన వైకల్యం

#31. చంద్రమాసమయిన “అశ్విని”లోని మొదటి రోజు ప్రారంభమగు పండుగ

#32. 'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం' అనే పొడుపుకు విడుపు

#33. 'ఆయుధ పూజ’ ఈ పండుగరోజు చేస్తారు.

#34. "పిల్లలు అరుస్తున్నారు” ఈ వాక్యానికి సరైన వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.

#35. క్రింది వాటిని జతపర్చండి.

#36. రైతు తన కళ్ళల్లో దుమ్ముకొట్టాడని ఎలుగుబంటి అనుకొంది. “కళ్ళలో దుమ్ముకొట్టు" ఈ జాతీయానికి అర్థం

#37. అమిత్ తల అడ్డంగా ఊపుతూ "నేను కూడా మిగతా పిల్లలందరూ చేసే పనులన్నీ చేయగలను. కానీ నేను వాళ్ళకు భిన్నంగా పొట్టిగా ఉంటాను" అని అన్నాడు. పై వాక్యం వలన మనకు తెలుస్తున్నది.

#38. 'కంఠీరవం’ అర్థం

#39. కింది పదాలకు సరైన నానార్థాలను జతచేయండి.

#40. ఒక సమాపక క్రియ, ఒకటి గాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం

#41. ప్రత్యహం" పదాన్ని విడదీయగా వచ్చిన రూపం

#42. అక్షరవాచస్పతి, అభినవ వ్యాసుడు బిరుదులు పొందిన కవి ఎవరు ?

#43. వ్యాప్తి గావింపమనుటొ యీ వసుధపైన. ఈ వాక్యంలో 'వసుధ' పదానికి పర్యాయపదాలు

#44. 'బాల్యక్రీడలు’ పాఠం ఆంధ్రమహాభాగవతంలోని ఈ స్కంధంలోనిది

#45. "ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా శాశ్వత విషయావగాహనకు ఉపయోగ పడుతుంది” అన్నది

#46. శ్రవణ గోచరాలయిన భాషాధ్వనులను, అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం

#47. పిల్లల శారీరక, మానసిక వికాసాలను ఒక క్రమపద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడం

#48. ఆంగ్లంలో మన మాతృభాషను సెల్ ఫోన్ లో రాయడం ద్వారా అది భాషాంతరీకరణం చెంది మాతృభాషలోనే.సందేశం అవతలివారికి వెళ్ళడం ?

#49. అక్షరాలలో ఒక పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి

#50. విద్యార్థి కథలు, గేయాలు పొడిగించడం, ప్రక్రియలు మార్పు వంటివి చేయడం అనేవి ఆ విద్యార్థి యొక్క

#51. I've grown old and "feeble". Choose the meaning of the word "feeble".

#52. "Let me sleep in the hall, Father," Swami "pleaded". Choose the synonym of the word 'pleaded'.

#53. Delhi is too "expensive". Choose the antonym of the word "expensive"

#54. Choose the word with wrong spelling.

#55. Even though my husband had a good job, I "took up" one as well." Choose the meaning of the phrasal verb 'took up".

#56. The main part of a letter is

#57. Unless he runs fast, he will miss the bus. This sentence is;

#58. Choose the grammatically correct sentence from the following.

#59. India ............ independent in 1947. Choose the correct form of verb that fits the blank.

#60. Gates Avenue was dirty "and" ugly. Choose the part of speech of the word 'and'.

#61. Vani, who is our English teacher, is absent today. This sentence has; end)

#62. The train .......... before we reached the station. Choose the correct form of the verb that fits the blank.

#63. My father is ............... school teacher. Choose the correct article that fits the blank.

#64. He is capable ........... doing hard work. Choose the correct preposition that fits the blank.

#65. Oranges are cheaper than apples. Choose the positive degree of this sentence.

#66. I am sorry, I can't let you go in without a ticket. This sentence indicates;

#67. They'll never believe us. Choose the correct question tag of this sentence.

#68. Ramya asked, "Are these fabrics from Indonesia? Choose the correct reported speech of the sentence.

#69. She pinned them neatly on the soft board. Choose the correct passive voice of the sentence.

#70. Choose the correctly punctuated sentence.

#71. I completed my Intermediate with 70% of marks. I can speak English and Telugu fluently. The above line can be seen;

#72. Choose the list of words in the correct alphabetical order.

#73. Read the passage and choose the correct answer to the question given after. A horse is able to sleep standing up as he is able to lock his leg muscles so that he doesn't fall while sleeping. Nor do all horses in the same field ever lie down at once-one animal always stands on "look out" duty. The horse locks his leg muscles while standing in order to;

#74. Read the passage and choose the correct answer to the question given after." A library not only spreads knowledge but also preserves it. We can know about the past civilization and culture from the books which are kept in a library. Preservation of knowledge is essential for the progress of the country. People come to know about the past civilization through

#75. 'Chinese Whisper' is an example of a

#76. The method of teaching letters (a, b, c .......) followed by words is :

#77. The following is not considered an authentic material to teach/learn English.

#78. Foreign language teaching must be carried out in the same way how children learn their mother tongue. This idea belongs to;

#79. Sometimes, examiners are free to interpret and mark the questions in their own way. This leads to;

#80. The following age is called 'single word

#81. 73° ల యొక్క పూరక కోణము (డిగ్రీలలో)

#82. క్రింది వాటిలో సంపూర్ణ ఘనము

#83. రెండు సంఖ్యల గ.సా. కా 4 మరియు క.సా.గు 24 అందులో ఒక సంఖ్య 8 అయిన మరొక సంఖ్య

#84. రమ వయస్సు 37 సం సీత వయస్సు, రమ వయస్సు కంటే 18 సం ఎక్కువైన సీత వయస్సు (సం॥లలో)

#85. 96 సెం.మీ. పొడవు గల దారమును '6' సమాన భాగాలుగా విడగొట్టితే, ప్రతి సమాన భాగపు దారపు పొడవు (సెం.మీ.లలో)

#86. ఒక చతురస్ర భుజము 7 సెం.మీ. అయిన దాని చుట్టుకొలత (సెం.మీ.లలో)

#87. ఒక పాఠశాలకు జూన్ మాసానికి మధ్యాహ్న భోజనం కొరకు 6 క్వింటాళ్ళ బియ్యం పంపిణీ జరిగింది. పాఠశాల వారు ఆ బియ్యం నుండి 475 కి.గ్రా. బియ్యంను వినియోగించారు. అయితే వినియోగించకుండా వున్న బియ్యం (కి.గ్రా.లలో)

#88. 7/12 యొక్క సంకలన విలోమము

#89. 4.7̅ ను p/q “రూపములో4

#90. చతురస్రాకార పొలము వైశాల్యము 1024 చ.మీ. అయిన దాని భుజము (మీటర్లలో)

#91. ABCD ఒక చతుర్భుజము. AB//DC మరియు ham AD//BC, ∠A = 50° అయిన ∠B విలువ (డిగ్రీలలో)

#92. విషమబాహు త్రిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య

#93. 6 పుస్తకాల ఖరీదు ₹210 అయిన 4 పుస్తకాల ఖరీదు - (రూపాయలలో)

#94. 20, 25, 30ల క.సా.గు.

#95. 3 (x+2)-2 (x-1)=7 అయిన x యొక్క విలువ

#96. ∆ABC Ξ ADEF, ∠A = 30°, ∠B = 45⁰ అయిన ∠F (డిగ్రీలలో)

#97. మొదటి పది ప్రధాన సంఖ్యల మధ్యగతము

#98. 2 : 3 మరియు 4 : 5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45 : x అయిన x కి సమానమైనది.

#99. A = 5x² - 4x + 2, B = x² - 2x - అయిన A + Bకి సమానమైనది

#100. ( 2/3)ˣ = (3/2)⁻⁵ అయిన 5x యొక్క విలువ

#101. 3, 5, 4, 5, 4, 3 దత్తాంశము యొక్క బాహుళకము

#102. 2x²yz సమాసము నందలి పదాల సంఖ్య

#103. 24.125 = 24 + 1/A + 2/B + 5/C అయిన A, B ల మొత్తం

#104. a² -1/16 -కి సమానమైనది

#105. "సంఖ్య, రాశుల, మాపనాల విజ్ఞానమే గణితం" అని నిర్వచించిన వారు

#106. "తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు" అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది.

#107. ప్రకల్పనా పద్ధతిలో మొట్టమొదటి సోపానం

#108. గుణకారాలను సులభంగా చేయుటకు ఉపయోగపడు గణిత బోధనా పేటిక (O.B.B.Kit) లోని సామాగ్రి

#109. హెర్బార్ట్ ఉపగమము ప్రకారము పాఠ్యపథక తయారీలో చివరి సోపానము

#110. “దీర్ఘచతురస్రం : (l x b) : : చతురస్రం :

#111. 'బంగారుదారం' అనునది

#112. ద్రాక్ష పండ్లలో గల ఆమ్లం

#113. వస్తుపరిమాణంతో సమాన పరిమాణ ప్రతిబింబము నేర్పరచే పార్శ్వ విలోమం ఈ దర్పణంలో ఏర్పడుతుంది.

#114. పొటాషియం పర్మాంగనేట్ ను వేడిచేసినపుడు వెలువడు వాయువు

#115. 5సెం.మీ., 10 సెం.మీ., 15 సెం.మీ., మరియు 20 సెం.మీ. పొడవులు గల బ్లేడులలో ఒక సెకనులో ఎక్కువ కంపనాలు చేయునది

#116. కింది వానిలో తరిగిపోయే వనరు మాత్రమే గాక కాలుష్య కారకమైనది

#117. తేనెటీగలు, సీతాకోకచిలుకలను మనం సంరక్షించాలి. ఎందుకంటే

#118. మలేరియా కలుగజేయు పరాన్నజీవి ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తిచెందుతుందని కనుగొన్న శాస్త్రవేత్త

#119. రూపాంతరం చెందిన కాండాలకు సంబంధించి సరియైన జత

#120. మాంసాహార మొక్కలకు కీటకాలు అవసరం. ఎందుకంటే

#121. ఒక వ్యక్తికి 'CPR' అను ప్రథమ చికిత్సను ఈ పరిస్థితులలో చేయాలి.

#122. కాశ్మీర్ లోని 'డోంగా' అనునది

#123. చోళులలో నౌకాదళాన్ని అభివృద్ధి పరిచినవారు ?

#124. మహాజనపదాలలో దక్షిణ భారతదేశానికి సంబంధించినది

#125. నైజీరియా చమురు శుద్ధి కర్మాగారాలపై ఆధిపత్యం కలిగిన కంపెనీలు

#126. కంకర రాళ్ళతో రోడ్లను నిర్మించే పద్ధతిని కనుగొన్నవారు

#127. 'కితాబ్ ఆల్ హింద్' రాసినవారు

#128. మకరరేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు

#129. సంవత్సరం పొడవునా చలికి నేల రాయిలా గడ్డకట్టుకు పోవడాన్ని ఈ విధంగా పిలుస్తారు.

#130. భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని అన్నది ?

#131. మన దేశంలో ప్రతిరోజు నీటి సంబంధిత వ్యాధుల CD కారణంగా ఎంత మంది చనిపోతున్నారు ?

#132. సరస్సుల నగరం

#133. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ

#134. వైశాల్యపరంగా ప్రపంచంలో భారతదేశ స్థానం

#135. “విజ్ఞానశాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి' - అని నిర్వచించిన వారు

#136. 'పరికరములను వాడుట' అనే స్పష్టీకరణ కింది నైపుణ్యానికి సంబంధించినది

#137. 'ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధి పరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు' - ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఈ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరచి బోధించవచ్చు.

#138. కిందిజ్ఞానం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతంలో ఉంటుంది.

#139. 'రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి' ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి.

#140. బోధనలో విద్యార్థి సాధనాభివృద్ధిని తెలుసుకొనుటకు ఉపయోగపడే మూల్యాంకనం

#141. ఛాత్రోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి వుండని వనరు

#142. ఒక ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 155. ఆర్.టి.ఇ. చట్టం-2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య

#143. నిర్మాణాత్మక మదింపునందులము పరీక్షకకు కేటాయించిన భారత్వం

#144. ఈ గద్యంలోని మొదటి ఖాళీలో సరయిన మాట

#145. ఈ గద్యంలో రెండవ ఖాళీలోని సరైన మాట

#146. ఈ గద్యంలో మూడవ ఖాళీలో సరైన మాట

#147. ఈ గద్యంలో వాడిన జాతీయం

#148. సమర్థులు రోడ్డు గురించి రాయకపోవడానికి కారణం

#149. పంచారామాలలో ఒకటైన క్షీరారామానికి గల ఇంకొక పేరు

#150. "కోడైనాగులై ఉరికే వాగులు క్షీర ధారలై పారే తోగులు భూసతి వానల తానము లాడి పచ్చిక కోరిక పైటసవరించే” ఈ గేయ పంక్తులు గల పాఠం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

CEO-RAMRAMESH PRODUCTIONS

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *