TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [మూర్తిమత్వం] TEST-31

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [మూర్తిమత్వం] TEST-31

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "పర్సోనా"అనగా

#2. మూర్తిమత్వానికి సంబంధించి సరియైనది కానిది

#3. వికాసకృత్యాలు అనే భావనను ప్రవేశపెట్టిన వ్యక్తి

#4. క్రింది వానిలో నాళరాహిత గ్రంథి

#5. ఏ గ్రంథి వల్ల ఉద్వేగాలకు గురౌతాడు

#6. రాజుకు పరీక్ష ముందు రోజు జ్వరం వచ్చినది. దానికి కారణమైన గ్రంథి.

#7. క్రింది వానిలో స్త్రీ బీజాకోశాలు విడుదల చేసే హార్మోన్

#8. ఒకే ఒక మార్కుతో డీఎస్సీలో ఉద్యోగం కోల్పోయిన అరుణ తన తల్లిదండ్రులతో ప్రతీరోజు వెక్కివెక్కి ఏడుస్తున్నది.ఇది ఏ రక్షక తంత్రం.

#9. పూజలంటే ఇష్టంలేని స్వప్న నాస్తికురాలు - ఉదయాన్నే పూజచేయడం తన కిష్టంలేకపోయిన పెళ్ళయాక తన భర్త కోసం విధిగా అలవాటు చేసుకుంది. ఇది ఏ రక్షక తంత్రం

#10. పైట్ & ప్లైట్ అనే సామ్యత కన్పించే గ్రంథి

#11. డి.యస్.సి.కి ప్రి పేరువుతున్న వేదప్రియకు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం చూడాలని ఉన్నా తన తల్లి తిడుతుందేమోనని సందేహిస్తే ఇది ఏ సంఘర్షణ

#12. కక్కలేక మింగలేక అనే సామెత ఏ సంఘర్షణ

#13. ఎస్.బెల్లాక్, ఎల్ బెల్లాక్ రూపొందిచిన పరీక్ష

#14. రోషాక్ సిరా మరకల పరీక్షలో పంచరంగులు గల కార్డుల సంఖ్య

#15. మానవునిలో గల క్రోమోజోముల సంఖ్య జతలలో

#16. "ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్" (స్వప్న విశ్లేషణ) గ్రంథ రచయిత

#17. వ్యక్తి తప్పు చేయాలని ప్రోత్సహించే మనస్సు

#18. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచిని బట్టి వ్యక్తులను వర్గీకరించిన వారు

#19. "వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన వ్యవస్థ మూర్తిమత్వం" అన్నది ఎవరు

#20. TAT ద్వారా మూర్తిమత్వంతోపాటు అంచనా వేసే మరొక అంశం

#21. TAT లో ఒక్క ప్రయోజ్యుడికి ఇచ్చే కార్డుల సంఖ్య

#22. వ్యక్తి ఎదుర్కొనే సాంఘిక కష్ట పరిస్థితుల ఆధారంగా మూర్తిమత్వం వికాస దశలను పేర్కొన్నది.

#23. మానసిక ఆరోగ్యం గల వ్యక్తి లక్షణం కానిది

#24. వ్యక్తి తన అవసరాలను,కోర్కెలను తీర్చుకోవడంలో ఆటంకాలు ఏర్పడి వ్యాకులతకు గురికావడమే

#25. క్రింది వానిలో మూర్తిమత్వాన్ని అంచనావేసే ప్రక్షేపక పరీక్ష కానిది

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *