TET DSC Telugu Test – 363
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రిందివానిలో ఔప విభక్తికం కానిదేది?
#2. పాండు రాజు కుమారులు పాండవులు : దీనిలో ఏమి దాగివున్నది ?
#3. క్రియయొక్క ఫలము పరునకు (ఇతరులకు) చెందినచో దానిని ఏమనవచ్చును?
#4. బియ్యం, వరి ఇత్యాది ఉదాహరణ ఏ రకమైన వచనములకు ఉదాహరణలు?
#5. కలది, కలవాడు అను అర్ధములు తెలుపునది ఏది?
#6. ప్రథమైక వచనంలోపించిన అచ్ఛిక శబ్దమునేమందురు ?
#7. సపుంసక లింగాని ఇలా కూడా అంటారు ?
#8. సరసపూమాట అనే సంధిలో వచ్చిన 'పు' అనే వర్ణం ఏ రకమైనది ?
#9. ద్విత్వమకారాన్ని ఏమంటారు?
#10. రాజు=రాజ్+ఉ ఇందులో 'జ్' అనేది ఏమిటి?
#11. ద్విరుక్తము యొక్క పరరూపాన్ని ఏమంటారు?
#12. ద్రుతాoతమైన పదాలను ఏమంటారు?
#13. వ్యాకరణ ప్రకారం 'క, చ, ట, ప, లు" 'గజడదబ' లు గా మారటాన్ని ఏమంటారు?
#14. సంస్కృత ప్రాకృత తుల్యమగు భాష ఏమంటారు?
#15. సంస్కృత ప్రకృత భవంబగు భాష....?
#16. లక్షణ విరుద్ధమైన భాషను ఏమంటారు?
#17. అత్తునకు సంధి...
#18. బహుళగ్రహణం చేత స్త్రీ వాచక తత్సమాలకు, సంబోధన నాంతాలకు సంధి....?
#19. ఒక అక్షరం మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఏమంటారు?
#20. తుది వర్ణమునకు ముందున్న వర్ణమునే మందురు?
#21. "అణ్వాయుధము" ఈ పదంలోని గల సంధి?
#22. "నిస్తేజము" ౼ పదమునందలి సంధి?
#23. 'మహోన్నతము, మహర్షి' అను మాటల్లోని సంధి విశేషము?
#24. 'ఊరువల్లెలు, టక్కుడెక్కులు' అను మాటల్లోని సంధిరూపం
#25. వ్యాకరణ పరిభాషలో 'వృద్ధులు' ?
#26. ఒకే జాతి హల్లులు కలిసి ఉండటాన్ని ఏమంటారు?
#27. మీది హల్లుతో కూడుకొని ఉండటాన్ని ఏమంటారు?
#28. ఇ, టి, తి వర్ణాలను ఏమంటారు?
#29. ద్రుత ప్రకృతికంకాని పదాలను....అంటారు?
#30. లింగ వచన విభక్తులు లేని పదాన్ని....అంటారు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here