DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -14

Spread the love

DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -14

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. నూతన సాంఘికశాస్త్ర పుస్తకాల తయారీలో ఉ పయోగించిన తాత్వికాంశాలలో లేనిది

#2. ప్రస్తుత, 6, 7 మరియు 8 తరగతుల సాంఘిక పాఠ్యపుస్తకాలు ఈ ఉపగమాన్ని అనుసరించి రూపొందు బడినవి.

#3. RTE- 2009 చట్టంలోని ఈ అధ్యాయము, ఈ సెక్షన్ లో బడి యాజమాన్య సంఘం ఏర్పాటు, దాని విధుల గురించి పేర్కొనబడినది

#4. "సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక సమగ్రంగా ఉండాలి కాని అధిక సమాచారంతో భారం మోపబడినదిగా ఉండకూడదు” - అని పేర్కొన్నది

#5. సాంఘికశాస్త్ర విద్యాప్రణాళికలో మానవహక్కుల భావన, అనుదిన సమస్యలైన జల, ఇంధన, శక్తి వినియోగం మరియు పర్యావరణ కాలుష్యం వంటి చర్చనీయాంశాలు చేర్చబడాలి" అనునది వీరి సూచనలలో ముఖ్యమైన వాటిలో ఒకటి

#6. ఆంధ్రప్రదేశ్ పాఠశాల పాఠ్యపుస్తకాలలో ఉపాధ్యాయులు అభ్యాసకులు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అదనపు సమాచారాన్ని ఉపయోగించుకొనుటకు కొంత అదనపు సమాచారాన్ని ప్రవేశ పెట్టింది, ఆ పాఠ్యపుస్తకాలు

#7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాప్రణాళికా చట్రం 2011 పొందుపరచబడిన కీలకాంశాలలో లేని అంశం

#8. పాఠశాలలో పాఠ్యపుస్తకం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని బడి బయటి ప్రపంచంతో అనుసంధానం చేయాలి

#9. "సాంఘికశాస్త్ర విద్యా ప్రణాళికకు ఎంపికచేసే ఇతివృత్తాలు సరళత నుండి క్లిష్టతకు, సమీపం నుండి సుదూరానికి దారితీసే విధంగా సంతులిత రీతిలో క్రోడీకరించబడాలి.” అని పేర్కొనినది

#10. సాంఘికశాస్త్ర పాఠ్యాంశాలలో మధ్య మధ్య బాక్స్లలో ఇచ్చిన ప్రశ్నల ఉద్దేశ్యము

#11. సాంఘికశాస్త్రంలోని 'హక్కులు-అభివృద్ధి', 'జమిందారీ వ్యవస్థ రద్దు' అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తము (Theme) ఆధారంగా రూపొందించబడినవి.

#12. ప్రస్తుత సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కింది తాత్విక భావనలను పరిగణనలోనికి తీసుకోలేదు.

#13. RTE-2009 చట్టంలోని ఈ అధ్యాయం, ఈ సెక్షన్ ప్రకారం, ఎస్.సి.ఇ.ఆర్.టి. (SCERT) రాష్ట్రస్థాయిలో విద్యాప్రణాళిక, మూల్యాంకన విధానాలను రూపొందించు టకు 'అధీకృత అకడమిక్ సంస్థ'.

#14. మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలోని ప్రస్తుత సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాలు క్రింది ఇతివృత్తాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా రూపొందించబడినవి.

#15. సాంఘికశాస్త్ర పాఠ్యాంశాలలో చివరనున్న, 'మీ అభ్యసనాన్ని మెరుగుపర్చుకోండి' లో ఇవ్వబడిన ప్రశంస, సున్నితత్వానికి సంబంధించిన ప్రశ్నలు, విద్యార్థులు ఈ విధంగా సమాధానాలు వ్రాయుటకు వీలుగా ఉన్నవి .

#16. ఎన్.పి.ఇ-1986, సాంఘికశాస్త్రంలో దేశమంతటికీ ఒకే మౌలిక విద్యాప్రణాళిక ఆధారంగా ఈ ప్రాధాన్యత ఉండాలని సూచించింది.

#17. ప్రస్తుతం మనరాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలోని సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ ఉపగమము ఆధారంగా రూపొందించ బడినవి.

#18. సాంఘికశాస్త్ర విద్యాప్రణాళిక రూపకల్పనలో ఈ కింది అంశాలపై జాతీయ విద్యావిధానం 1986 దృష్ఠి పెట్టలేదు.

#19. మన దేశంలోని విద్యాప్రణాళికలో పది (10) ఉమ్మడి మౌలికాంశాలను పొందుపరచాలని మొట్టమొదటిసారిగా సూచించినది

#20. సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకంలో, 'జీవనోపాధులు - సాంకేతిక విజ్ఞాన ప్రభావం' మరియు 'ప్రజారోగ్యము - ప్రభుత్వము”, అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద రూపొందించబడినవి.

#21. మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో క్రింది ఉపగమం పరిగణనలోకి తీసుకొన బడలేదు.

#22. 'కరికులం' అను పదం దీని నుండి వచ్చినది

#23. మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణనలోనికి తీసుకొనబడలేదు.

#24. సాంఘికశాస్త్రంలో, 'మన సమాజంలో వైవిధ్యం', 'స్త్రీ, పురుష సమానత్వం దిశగా పయనం', అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం క్రింద రూపొందించబడినవి.

#25. కింది వానిలో ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిది

#26. "పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్నీ కలిసి విద్యాప్రణాళిక అవుతుంది" - అని నిర్వచించినవారు

#27. భిన్నాల నందలి భావనలను, వాటి క్లిష్టత ఆధారంగా 6,7 మరియు 8 తరగతులకు విభజించబడునట్లుంటే, అది ఈ కరికులం నిర్వహణా పద్దతి

#28. "సంకలనమునకు సంబంధించిన అన్ని భావనలు ఒకే తరగతిలోనే పూర్తిగా బోధింపబడ్డాయి'- ఈ కరికులం విధానము

#29. క్రింది వానిలో కరికులం నిర్మాణ సూత్రం కానిది

#30. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణిత పాఠ్యపుస్తకాలలో ఇవ్వబడిన అభ్యాసాలలో విద్యార్థి వివేచనము, సృజనాత్మక ఆలోచనతో పరిష్కరించే అభ్యాస శీర్షిక

#31. “విద్యాప్రణాళిక కళాకారుని (ఉపాధ్యాయుని) చేతిలో, తన ఆశయాలకు అనుగుణంగా, తన సొంత కళాక్షేత్రంలో (పాఠశాలలో), తన సామాగ్రి (విద్యార్థి)ని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం" - అని నిర్వచించినవారు

#32. హంటర్స్ స్కోర్ కార్డు ఆధారంగా గణిత పాఠ్యపుస్తకాన్ని మదింపు చేయునపుడు, క్రింది వానిలో తక్కువ గణనలు కేటాయించు అంశము

#33. 'ఒక అంకెతో కూడికలు ఒకటవ తరగతిలో, రెండంకెల కూడికలు రెండవ తరగతిలో, మూడు అంకెలతో కూడికలు మూడవ తరగతిలో ఉండునట్లుగా ఏర్పాటు చేయు విద్యాప్రణాళికా విధానము

#34. "పాఠశాల ఆవరణలో, తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆటస్థలంలో, ఉపాధ్యాయులతో, ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాలు, అనుభవాల మొత్తం విద్యా ప్రణాళిక అవుతుంది" - అని నిర్వచించినవారు

#35. "ఘాతాలు మరియు ఘాతాంకాలు నందలి అంశములు: క్లిష్టత ప్రకారం 6, 7 మరియు 8 తరగతులకు విభజించబడిన - ఇది ఈ క్రింది కరికులం నిర్వహణా విధానము

#36. “సౌష్ఠవం"నకు సంబంధించిన అన్ని భావనలు 6వ తరగతిలోనే పూర్తిగా బోధించునట్లుండే కరికులం నిర్వహణ విధానము

#37. అదనపు సమాచారాన్ని రాబట్టడం, విమర్శనాత్మకతను, పెంపొందించడం అనేవి ఈ నైపుణ్యము యొక్క అంశీభూత ప్రవర్తనలు

#38. "ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన అన్ని భావనలు ఒకే యూనిట్లో ఒకే తరగతిలో అమర్చిన" - ఈ పాఠ్య ప్రణాళికా వ్యవస్థీకరణ పద్ధతి

#39. విద్యార్థులు పై తరగతులకు వెళ్తారనే ఉద్దేశంతో ఆవరణ వ్యవస్థ' పాఠం నందలి క్లిష్టమైన భావనలను పూర్తిగా ఆ తరగతిలోనే వివరించుట వ్యవస్థీకరణ : ఇది ఈ పాఠ్య ప్రణాళికా

#40. సైన్సు పాఠ్యపుస్తక మూల్యాంకనలో 'వోగెల్ మూల్యాంకన మాపని' నందు పరిగణనలోనికి తీసుకొనని అంశం

#41. ఈ విద్యా ప్రణాళికా నిర్మాణ సూత్రం ఎక్కువగా వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు మరియు క్షేత్ర అనుభవాలపై దృష్టి పెడుతుంది.

#42. ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా E వివిధ స్థాయిలలో అభివృద్ధి చెందించే పాఠ్యప్రణాళికా నిర్మాణ ఉపగమము

#43. వరిసరాల విజ్ఞానమును నమన్వయం వరున్తూ పాఠ్యప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదటగా సూచించినది

#44. పాఠ్యప్రణాళిక వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు, ఇతర క్షేత్ర అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసే సూత్రం

#45. 'సమస్యల పరిష్కారానికి పరికల్పనలు చేయుట' అనునది పీరియడ్ పథకంలోని ఈ సోపానం

#46. 'సమాజ సంబంధిత పాఠ్యప్రణాళికేతర కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సంపాదించిన జ్ఞానాన్ని నిత్యజీవిత పరిస్థితులకు ఉపయోగించుకొనేలా” చేయటంలో ఉ పాధ్యాయుని పాత్ర

#47. క్రింది వాని నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించిన దానిని గుర్తించుము.

#48. హంటర్స్ గణనకార్డు ఆధారంగా గణిత పాఠ్యపుస్తకాన్ని Vమదింపు చేయునపుడు, క్రింది వానిలో అత్యధిక గణన కేటాయించబడిన అంశము

#49. క్రింది వానిలో కరికులం నిర్మాణ సూత్రములకు చెందని విలువ

#50. క్రింది వానిలో కరికులం నిర్వహణ పద్ధతి కానిది.

#51. హంటర్స్ స్కోర్ కార్డునుపయోగించి గణిత పాఠ్యపుస్తక మును మదింపు చేయునపుడు అత్యధిక పాయింట్లు (Criteria)

#52. “విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా ఏఏ వ్యాసక్తులను అందించాలో కచ్చితంగా నిర్ణయించడం అవసరం" - అని కరికులంను నిర్వచించినవారు

#53. హంటర్స్ స్కోర్ కార్డు ఆధారంగా గణిత పాఠ్యపుస్తకాన్ని మదింపు చేయునపుడు, క్రింది వానిలో తక్కువ పాయింట్లు కేటాయించ బడిన ప్రమాణము (criteria)

#54. “ఒక తరగతిలో బోధించవలసిన ఒక అంశానికి సంబంధించిన కొన్ని భావనలు బోధించిన 2 లేదా 3 నెలలు తరువాత, ముందు భావనలపై పునర్విమర్శ జరిపి మరికొన్ని భావనలు బోధించడం జరుగుతుంది" - ఇది ఈరకమైన కరికులం నిర్వహణ పద్దతి

#55. హంటర్స్ గణన కార్డును ఉపయోగించి గణిత పాఠ్యపుస్తకమును మదింపు చేయునపుడు తక్కువ పాయింట్లు కేటాయించబడిన ప్రమాణము (criteria)

#56. క్రింది వానిలో కరికులం నిర్మాణ సూత్రం కానిది

#57. హంటర్స్ స్కోర్ కార్డుననుసరించి పాఠ్యపుస్తకమును మూల్యాంకనము చేయునపుడు, క్రింది వానిలో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన ప్రమాణం (Criteria)

#58. "లక్ష్యాల వివరణ, విషయసామాగ్రి ఎంపిక, కూర్పు, పద్ధతి, విధానం మొదలగునవి కలిగివున్నదే పాఠ్యపథకం"- అని నిర్వచించినవారు

#59. "తరగతిగదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకము పీరియడ్ పథకము" - అని పేర్కొన్నవారు

#60. పాఠ్యపథక రచన వల్ల కలిగే ప్రయోజనాలలో ఒకటి కానిది

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *