AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు) Test – 262
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశం సక్రమంగా ఉండాలంటే దృష్టిలో ఉంచుకోవలసిన అంశం?
#2. విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశ్యం?
#3. దీర్ఘకాలిక లక్ష్యాలను....అంటారు?
#4. "UNESCO Hand Bank for science Teachers" సూచించిన ప్రకారం సరియైన క్రమం?
#5. బోధన ద్వారా విద్యార్థి ప్రవర్తనలో తీసుకురాదలచిన వాoఛనీయమైన మార్పులను...అంటారు
#6. "లక్ష్యాలను గురించి విజ్ఞానం లేకపోతే ఉపాద్యాయుడు తన దిశ ఏమిటో, మార్గమేమిటో తెలియక ఎప్పటికి గమ్యాన్ని చేరలేడు" అని నిర్వచించినది
#7. "లక్ష్యం కలిగి ఉండటం అంటే అర్ధవంతంగా పనిచేయడమే"?
#8. "జీవితంలో లక్ష్యాన్ని కలిగి ఉండు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొన్నాక దాన్ని చేరుకోడానికి నీ శక్తినంత ఉపయోగించు" అని నిర్వచించినది
#9. క్రిందివాటిలో "లక్ష్యం" విధి కానిది?
#10. "విద్యావ్యవస్థ ద్వారా ప్రజలకు విద్యను ఎందుకు అందించాలి? అనే ప్రశ్నకు సమాధానం?
#11. విద్యాలక్ష్యాలను వాటి స్వభావాన్ని బట్టి, ఆవశ్యకతను బట్టి ఎన్ని రకాలుగా పేర్కొనవచ్చు?
#12. క్రిందివానిలో వైయుక్తిక లక్ష్యం?
#13. క్రిందివాటిలో సామాజిక లక్ష్యం కానిది?
#14. ఉపాధ్యాయుడు లక్ష్యాలను రూపొందించేటపుడు గమనించవలసిన మూలాధారం కానిది?
#15. లక్ష్యాల లక్షణం కానిది?
#16. లక్ష్యాల ప్రయోజనం ?
#17. ప్రతి సబ్జెక్టుకు, దానిలోని విషయాలను బట్టి వేర్వేరుగా ఉండే లక్ష్యాలు ?
#18. ప్రవర్తనా మార్పులను సూచించిన లక్ష్యం?
#19. ప్రవర్తనా మనో విజ్ఞానశాస్త్రాన్ని పరిచయం చేసినవారు?
#20. విద్యాలక్ష్యాలను సమర్ధవంతంగా వర్గీకరీంచినవారు?
#21. బ్లూమ్స్ విద్యాలక్ష్యాలన్నింటినీ ఎన్ని రంగాలుగా వర్గీకరించారు?
#22. హృదయానికి సంబంధించిన రంగo?
#23. మెదడుకు సంబంధించిన రంగం?
#24. బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను ఏ అంశం ఆధారంగా వర్గీకరించాడు?
#25. జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాల సంఖ్య?
#26. జ్ఞానాత్మకరంగంలో ఉన్నతస్థాయి లక్ష్యం?
#27. భావావేశ రంగంలోని లక్ష్యాలను ఏ అంశం ఆధారంగా వర్గీకరించారు?
#28. భావావేశరంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం?
#29. భావావేశరంగంలో 3వ స్థాయి లక్ష్యం?
#30. మానసిక చలనాత్మక రంగంలోని ప్రాధమికస్థాయి లక్ష్యం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here