TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (రక్షణ చర్యలు) TEST – 20
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. సాలార్ జంగ్ మ్యూజియం గల ప్రదేశం
#2. ఒక ప్రదేశంలోని ప్రజల ఆహారపు అలవాట్లు వేషభాషలు, పండుగలు, ఉత్సవాలను తెలుపునది
#3. మహాత్మాగాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన సంవత్సరం
#4. రాక్షస చట్టంగా విమర్శలకు గురైన చట్టం
#5. క్రిందివానిలో గాంధీజీ భారతదేశంలో నిర్వహించిన మొదటి ఉద్యమం
#6. గాంధీజీ ఈ రోజును ప్రార్ధనా గౌరవ భంగ దినంగా ప్రకటించాడు
#7. ముస్లింలీగ్ స్థాపించిన సంవత్సరం
#8. ప్రత్యేక నియోజక వర్గాలు 1909లో వీరికి కేటాయించారు
#9. బెంగాల్ విభజనను సమర్ధించినది
#10. జలియన్ వాలాబాగ్ కు నిరసనగా నైట్ హుడ్ బిరుదును తిరస్కరించినది
#11. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన సం౹౹ము
#12. చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు
#13. ప్రత్యక్ష చర్యదినంగా ఈ రోజును ముస్లింలీగ్ ప్రకటించినది
#14. 1947లో భారతదేశంలో చివరి వైస్రాయిగా నియమించబడినది
#15. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన భారతదేశంలో స్థిరపడిన సంవత్సరం
#16. 1947 ఆరంభంలో భారతదేశ వైస్రాయిగా నియమించబడింది
#17. పాకిస్థాన్ స్వాతంత్య్రo పొందిన రోజు
#18. 1947 ఆగస్టు నాటికి భారతదేశంలో విలీనం కాని సంస్థానం
#19. భారతదేశంలో స్వతంత్రం పొందాక నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసే ప్రక్రియ ఈ సంవత్సరం వరకు కొనసాగింది
#20. ఆంధ్ర మహాసభ స్థాపించబడిన సంవత్సరం
#21. హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సాహితీవేత్తలు
#22. చివరిగా ఎం యం యస్ పై ఆధిపత్యం సాధించినవారు
#23. హైదరాబాద్ రాజ్యంలో వందేమాతర ఉద్యమం జరిగిన సంవత్సరం
#24. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం
#25. తెలంగాణ సాయుధపోరాటం జరిగిన కాలం
#26. ఆంధ్రమహాసభ, కిసాన్ సభలను కమ్యూనిస్టులు ఈ కాలం నాటికి చేజిక్కించుకున్నారు
#27. ఆంధ్రమహాసభ యొక్క గ్రామస్థాయి శాఖలకు గల పేరు
#28. చాకలి ఐలమ్మ భూములను బలవంతంగా లాక్కోవటానికి ప్రయత్నించినది
#29. శివాలిక్ పర్వత పాద భాగంలో 8౼16 కి.మీ. మేర విస్తరించి ఉన్న మేఖలకు గల పేరు
#30. ద్వీపకల్ప పీఠభూమి యొక్క సరిహద్దులకు సంబంధించి సరి కానిది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here