TET DSC TELUGU 8th CLASS (నీతిపరిమాళాలు, హద్దులు హద్దులు & అజంతా చిత్రాలు)౼ 196
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. నీతి పరిమళాలు అను పదానికి విగ్రహ వాక్యం
#2. నీతిపరిమళాలు అనే పాఠ్యఅంశం ద్వారా విద్యార్థుల్లో ఏ రకమైన విలువల్ని పెంపొందించవచ్చు
#3. క్రిందివాటిలో శతక కవులకు సంబంధించి సరైన దానిని గుర్తించండి
#4. కొండూరు వీరరాఘవాచార్యులు "మిత్రసాహస్రి" అనే శతకాన్ని ఏ శతాబ్దిలో రచించారు
#5. ఎవరు ఎలాంటి లాభాన్ని ఆశించరు అని మారద వెంకయ్యగారు భాస్కర శతకంలో తెలియజేశారు
#6. మానవునికి నిజమైన అలంకారం ఏది? అని ఏనుగు లక్ష్మణ గారు సుభాషిత రత్నావళిలో తెల్పారు
#7. 20వ శతాబ్దానికి చెందిన ఏలురిపాటి అనంత రామయ్య రచించిన శతకం
#8. 'చదువది యెంత గల్గిన రసజ్ఞత యించక చాలుకున్న నా" అను పై పద్యపాదంలో చందోనియమాల ప్రకారం 'చదువు' అనేది
#9. మనిషికి నిజమైన అలంకారం
#10. కంచర్ల గోపన్న రచించిన శతకం
#11. "అజంతా చిత్రాలు" అనే పాఠ్యఅంశం ఏ ప్రక్రియకు చెందినది
#12. క్రిందివానిలో నార్ల వెంకటేశ్వరరావు గారి రచన కానిది
#13. "అజంతా మనసు ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది. అయినా, అది అతివాస్తవికమైన లోకమే" అన్నది ఎవరు
#14. అజంతా గుహలలోని కుడ్యచిత్రాలను చిత్రించినది ఎవరు
#15. "అజంతా చిత్రాలు" పాఠ్యఅంశంలో రచయిత చెప్పిన అజంతా గుహల సంఖ్య
#16. అజంతా చిత్రాలు పాఠ్యఅంశంలో రచయిత అజంతా గుహలలోని కుడ్యాల పై ఎక్కువగా ఏ రకమైన కథలకు చెందిన చిత్రాలున్నాయని చెప్పారు
#17. కనుమరుగైపోయిన అజంతా గుహలను తొలిసారిగా దర్శించిన బ్రిటీష్ మిలటరీ ఆఫీసర్
#18. "అజంతా గుహలోని కుడ్య చిత్రాలు నేటికి చెక్కుచెదరలేదు". అనే వాక్యంలో గీతగీసిన పదానికి సరైన అర్ధాన్ని గుర్తించండి
#19. "నది" అనే పదానికి పర్యాయపదాన్ని గుర్తించండి
#20. "కుడ్యము" అను పదానికి వికృతి
#21. "వాల్మీకి రామాయణాన్ని రచించాడు" అనే వాక్యం ఏ రకమైన వాక్యం
#22. "సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి" అనే వాక్యం ఏ రకమైన వాక్యం
#23. "ప్రజలు శాంతిని కోరుతున్నారు" అనే వాక్యాన్ని కర్మణీ వాక్యంగా వ్రాయగా
#24. "అజంతా స్త్రీలు" అనే సమాస పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి
#25. "కొండ మలుపు" అనే పదం ఏ సమాసానికి చెందుతుంది
#26. "నరకంలో హరిశ్చంద్రుడు" నాటక రచయిత
#27. తను సందర్శించిన అజంతా చిత్రాలను యాత్రారచనగా రచించిన రచయిత
#28. ఎల్లోరా 'కుడ్యం' పై ఎన్నో చిత్రాలు చిత్రించారు. గీతగీసిన పదానికి వికృతి
#29. మన చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల ప్రాధాన్యతను గుర్తించి పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే నేపథ్యం గల పాఠ్యఅంశం
#30. రచయిత ఆత్మాశ్రయ శైలిలో, తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here