DSC విద్యా దృక్పథాలు ( స్వాతంత్య్రానికి పూర్వం కమిటీలు ) Grand Tests -6

Spread the love

DSC విద్యా దృక్పథాలు ( స్వాతంత్య్రానికి పూర్వం కమిటీలు ) Grand Tests -6

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. నాకే దేశ అధికారం, పాలనా అధికారం ఉంటే ఇప్పుడే ఇంగ్లీషు విద్యను ఆపుచేయిస్తాను అని చెప్పిన వ్యక్తి?

#2. 1945లో ఏర్పాటైన విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ తన పర్యవేక్షణలో ఈ యూనివర్శిటీ బాగోగులు చూసుకోలేదు?

#3. సార్జంట్ కమిషన్ ఏ విద్యకు సంబంధించిన సిఫారుసులను కాపీచేసిందని, వీటికి నకలు అని విమర్శలకు లోనయ్యింది?

#4. యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని దేన్ని పిలుస్తారు?

#5. సార్జంట్ కమిటీ (1944) విద్యా సిఫారసు కానిది?

#6. 1905-1938 కాలాన్ని భారతదేశ చరిత్రలో ఇలా పిలుస్తారు?

#7. 'ఈ విద్య మాకొద్దు' అనే ఆవేశ భావంతో ప్రారంభమైన ఉద్యమం దశ?

#8. విద్యా ఉద్యమంలో మూడు దశలకు సంబంధించనిది?

#9. విద్య అనే వాహనం, సంస్కృతి అనే ప్రయాణికున్ని తీరం అనే స్టేషన్లకు నిరంతరం చేరవేస్తూనే ఉంటుంది అని గాంధీగారు ఏ లక్ష్యం గురించి ప్రస్తావిస్తూ చెప్పారు?

#10. క్రింది వానిలో గాంధీ ఇచ్చిన ప్రవచనం కానిది?

#11. పటేల్ చట్టం అనే పేరు వీరి పేరుపై వచ్చాయి?

#12. ఈ బిల్లు వీగిపోతుంది అని నాకు ముందే తెలుసు అయినా ప్రయత్నం చేసి ఓడిపోతాను అనే అర్థాన్ని యిచ్చే మాటలు మాట్లాడి బ్రిటీష్ వారితో విద్యకు సంబంధించి వాదించిన వ్యక్తి?

#13. CABE తిరిగి రెండవసారి పునరుద్ధరింపబడిన సం||?

#14. Stagnation అనగా ?

#15. అపవ్యయంను ఇలా కూడా పిలుస్తారు?

#16. సర్ఫిలిప్ హార్టాగ్ ఏ కమిటీలో సభ్యుడు ?

#17. క్రింది వానిలో సరికాని జత?

#18. అప్పటివరకు విదేశాంగశాఖలో భాగంగా ఉన్న విద్యాశాఖ ప్రత్యేకశాఖగా ఏర్పాటుకావడానికి కారణమైన కమిషన్?

#19. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్-1902 సిఫారసులా ఆధారంగా ఏర్పడిన చట్టం?

#20. నిశ్శబ్దకాలంలో భారతదేశంలో నియమించబడ్డ గవర్నర్?

#21. భారతదేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం?

#22. విద్యాసంస్థలు దశల వారీగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలుగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలుగా వర్గీకరించాలి అని చెప్పిన కమిషన్?

#23. ఎవరి ప్రతిపాదనలు బ్రిటీష్ వారికి 1000 మంది జనరల్ తో కూడిన సైన్యం కూడా చేసిపెట్టలేని పనిని చేసిపెట్టింది?

#24. సాంప్రదాయక ప్రాచ్య విద్యను పొందే భారతీయ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపకార వేతనం ఆపేయాలి అని తీర్మానించిన వ్యక్తి?

#25. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన మొదటి వ్యక్తి?

#26. వెనుకబడిన వర్గాలైన హరిజనులకు, గిరిజనులకు, స్త్రీలకు ఉచితంగా విద్యాలయాలలో ప్రవేశం కల్పించాలి అని చెప్పిన కమిషన్?

#27. ఉపాధ్యాయ విద్యార్థి 1:30 లేదా 1:40 ఉండాలని చెప్పిన కమిషన్?

#28. ఉస్మానియా, కాశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటైన సంవత్సరం?

#29. లీడ్స్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి?

#30. విఠల్బాయ్ పటేల్ గారు విద్యకి సంబంధించి బ్రిటీష్ వారితో పోరాడుటకు వీరిని అనుసరించినాడు?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *