AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్ర బోధనోపకరణాలు) Test – 251
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, బోధనోపకరణాలను చూపించడం ద్వారా సాంఘిక శాస్త్ర బోధనలో విద్యార్థులకు ఆసక్తి కలిగించవచ్చు?
#2. సాంఘిక శాస్త్ర బోధనలో ఉపకరణాల వినియోగాన్ని ప్రతిపాదించిన వారిలో అగ్రగణ్యుడు ?
#3. విద్యార్థులలో ఆశించిన ప్రవర్తనా మార్పులు, అభ్యసన ఫలితాలు పొందడానికి జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు పనిని కల్పించాలి?
#4. ఈ క్రిందివానిలో నిజమైనవి, వాస్తవమైనవి, ప్రత్యక్షానుభవాన్ని మూర్తానుభావాన్నిచ్చేవి?
#5. ముఖ్యమైన పదాలు, సూత్రాలు, నియమాలు మొదలైన వాటిని విద్యార్థి ప్రతిరోజు పునఃశ్చరణ చేసుకొని ధారణను పెంపొందించుకొనుటకు తోర్పడును?
#6. నమూనాలు ఏ విధంగా ఉండాలో అభిప్రాయాలు తెలిపినది?
#7. బాబరు తరువాత హుమయున్, హుమయున్ తరువాత అక్బర్ మొదలైన రాజుల వరుస క్రమం గూర్చి, వంశములను గూర్చి తెలుపు చార్టు?
#8. పాఠ్యపుస్తకంలో ఎక్కువగా తారసపడు చార్టు?
#9. ఏ చార్టు ద్వారా పోలికలు, భేదాలు, ఎగుమతులు, దిగుమతులు, లాభాలు, నష్టాలు వంటి అధిక సమాచారాన్ని అందించగలం?
#10. వివిధ శాఖల మధ్య గల అధికారాలు పంపిణీ చేయుటకు తోర్పడే చార్టు?
#11. ఈ క్రిందివానిలో ఏ చార్టు వంశ చార్టును పోలి ఉంటుంది?
#12. విద్యార్థిలో ఉత్సుకత / ప్రేరణ/ఏకాగ్రత/తెలుసుకోవాలన్న కోరికను కలిగించు చార్టు?
#13. ఏ చార్టులో సగభాగం చిత్రాలు, సగభాగం సమాచారంతో కూడి 1౼20 చార్టుల కలయికతో స్పైరల్ బైడింగ్ చేయబడి ఉండును?
#14. వస్త్రం తయారీ, పాఠ్యపుస్తకం తయారీ, సిమెంట్ తయారీ మొదలైన వాటిని గురించి తెలుపు చార్టు?
#15. ఏదైనా ఒక సంఘటన కానీ, ఉద్యమం కానీ, యుద్ధం కానీ ఎప్పుడు? ఎక్కడ? ఏ విధంగా? జరిగిందో కాలాన్ని ఆధారంగా చేసుకొని తెలిపే చార్టు?
#16. "భారత స్వాతంత్రోద్యమ చరిత్ర" లో జరిగిన వివిధ సంఘటనలను విసరించుటకు తోర్పడును?
#17. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఊతకర్ర లాంటిది?
#18. భూమి పైనున్న వివిధ పర్వతాలు, లోయలు, నదులు, కొండలు, పీఠభూములు, మైదానాలు, ద్వీపాలు, ద్వీపకల్పాలు మొదలైన భౌతిక/భౌగోళికకాంశాలను వివరించు పటం?
#19. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా...మొదలైన వివిధ ఖండాల ఉనికి, విస్తీర్ణాలు మరియు సరిహద్దులను తెలుపు పటం?
#20. భారతదేశంలో చమురు శుద్ది కర్మాగారాల గూర్చి ప్రత్యేకించి తెలుపు పటం?
#21. ప్రాచీన భారతదేశంలో "అశోక సామ్రాజ్యం", "విజయనగర సామ్రాజ్యం" "శివాజీ సామ్రాజ్యం" మొదలైన వాటిని గూర్చి ప్రత్యేకించి తెలుపు పటం?
#22. వేటిని శ్వేత పటాలు / ఖాళీ పటాలంటారు?
#23. సుద్దముక్కనుపయోగించి వివిధ పట నైపుణ్యాలను బోధించుటకు అనువైన పటం?
#24. ఈ క్రిందివారిలో "రిలీఫ్ పటానికి" చెందనిది?
#25. ప్రభుత్వ కార్యాలయాలో గానీ, విద్యా సంస్థలలో గానీ జరిగిన ప్రగతిని అంకెలలో/సంజ్ఞలలో ఎక్కువ సమాచారాన్ని తక్కువ శ్రమతో అందించుటకు తోర్పడు ఉపకరణం?
#26. గ్రాఫ్ ల ద్వారా ప్రగతి సమాచారాన్ని తెలపడానికి ఎక్కువ అవకాశం కల్గిన శాస్ర్రం?
#27. ఒక నిర్ణిత కాలంలో ఒక సంస్థలో గానీ, దేశంలో గానీ జరిగిన అభివృద్ధిని/ఇతర ప్రగతి సమాచారాన్ని తెలుపుటకు తోడ్పడు గ్రాఫ్?
#28. ఒక నిర్ణిత కాలంలో ఒక సంస్థలో గానీ, ఒక వ్యవస్థలో గానీ, ఒక విషయంలో గానీ జరిగిన వృద్ధిలో హెచ్చు తగ్గులను సూచించు గ్రాఫ్?
#29. రెండు పరస్పర సంబంధాలు కలిగిన రెండు విషయాల మధ్య సంబంధాన్ని వివరించే గ్రాఫ్?
#30. ఈ క్రింది వానిలో "రేఖా చిత్ర గ్రాఫ్"కి చెందనిది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here