TET DSC EVS Test – 302
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. పేలడం వలన వ్యాప్తిచెందే మొక్క
#2. మొక్కలలో వాయువినిమాయనికి సహాయపడే భాగాలు
#3. ఒక పదార్ధాన్ని అయోడీన్ పరీక్ష చేయగా అది ముదురునీలి రంగుకు మారింది. ఆ పదార్ధంలో ఉన్నది
#4. మెరాస్మస్ వ్యాధి వీటిలోపం వలన కలుగుతుంది
#5. గాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం ఈ విటమిన్ లోపాన్ని సూచిస్తుంది
#6. ఆరోగ్యపరిరక్షణ, వ్యాధినిరోధక శక్తినిచ్చే పోషకాలు
#7. ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధి
#8. ప్రోటీన్ లు ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు
#9. ఒక వ్యక్తికి CPR అను ప్రధమ చికిత్సను ఈ పరిస్థితులలో చేయాలి
#10. 104 నెంబరుకు ఫోన్ చేస్తే
#11. గింజలు గాలికి కొట్టుకుపోవడం వల్ల అవి చెట్టు నుండి దూరంగా వెల్లిమరచోట పడి అక్కడ మొలకెత్తే ఉదాహరణ
#12. విస్తరి ఆకులు వేటితో తయారుచేస్తారు ఎ)మర్రి బి)రావి సి)మోదుగ
#13. క్రిందివానిలో ఆహారపంట కానిది
#14. టమోటాలో ఉండని విటమిన్ లు
#15. కొత్తకణాలు పుట్టడంలో, గాయాలు మానడంలో అవసరమైనవి
#16. మొగలుల పై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్పవీరుడు
#17. జలియన్ వాలాబాగ్ నరమేధ కారకుడు
#18. హుమయూన్ ఓడించి ఇరాన్ కు తరిమినరాజు
#19. శాసనోల్లంఘన ఉద్యమం జరిగిన సంవత్సరం
#20. భారతదేశం స్వాతంత్య్రం వచ్చే నాటికి బ్రిటిష్ వైస్రాయిగా ఉన్నవారు
#21. హైదరాబాద్ లో ఆర్యసమాజం ఏ సం౹౹లో ఏర్పడింది
#22. ఖుద్ ఖాస్త్ అనగా
#23. సర్ఫ్౼ఎ౼ఖాస్ అనగా
#24. విద్యార్థుల నుండి ఈ రకమైన ప్రశ్నల ద్వారా వ్యవస్థాపనం, సంబంధ స్థావనం, భావనోద్భవం, వివరణ వంటి అభ్యసనాంశాలు రాబట్టవచ్చు
#25. లోపనిర్ధారణ పరీక్షలు విద్యార్థుల యొక్క దీనిని తెలుసుకొనుటకు వాడతారు
#26. కోర్సు పూర్తి అయిన తర్వాత చేసే మూల్యాంకనం
#27. సాంఘిక శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య
#28. ప్రస్తుత పరిసరాల విజ్ఞానం పుస్తకాల్లో యూనిట్ చివర మూల్యాంకన భాగం యొక్క శీర్షిక
#29. రచనాశైలి, ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నలరకం
#30. ఆరోగ్యం, శిశు సంక్షేమం వంటి కార్యక్రమాలను మండల స్థాయిలో నిర్వహించే ప్రభుత్వ సంస్థ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here