TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-19
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. మనదేశంలో National Commission on Labour Welfare ఎప్పుడు ఏర్పడినది ?
#2. విద్యాహక్కు ఎన్ని సంవస్సతరాల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తుంది ?
#3. విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోనికి వచ్చింద?
#4. బాలల పార్లమెంటులో బాలలు చర్చించే అంశం కానిది?
#5. బాలల కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ లైన్ టోల్ఫ్రీ నెంబర్?
#6. జాతీయ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ?
#7. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి తెలిపే ఆర్టికల్ ?
#8. మార్షల్ అనే పదం ఈ భాష నుండి తీసుకోబడింది ?
#9. ఈ క్రింది వానిలో మార్షల్ ఆర్ట్స్ కళలోనికి రానిది
#10. ఆరోగ్యవంతుడైన మానవుడు నిముషానికి...... సార్లు శ్వాసిస్తాడు.
#11. వ్యాయామ సమయంలో లేదా ఆటలు ఆడేటప్పుడు ఈ క్రింది విధమైన మార్పులు గమనించవచ్చు ?
#12. గ్లూకోజ్ పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు ఏర్పడే అంత్య పదార్ధాలు ?
#13. క్రీడాకారుల కండరాలలో ఏ ఆమ్లం పెరిగినప్పుడు కండరాలు అలసిపోయి నొప్పి పెడతాయి ?
#14. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులందర్ని ఈ దేవత కాపాడుతుంది ?
#15. ఈ మొఘల్ చక్రవర్తి రంగారెడ్డి జిల్లాలో ఉన్న జహంగీర్ పీర్ దర్గాను సందర్శించినాడు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here