TET DSC MATHEMATICS Test – 301
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 250 మీ౹౹ భుజం గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటరుకు రూ. 20 వంతున అయ్యే ఖర్చు (రూ.లలో)
#2. చతురస్ర కర్ణం 18 సెం.మీ అయిన దాని భుజం (సెం.మీలలో)
#3. చతురస్రాకార పొలం వైశాల్యం 1024 మీ అయిన దాని భుజం (మీ౹౹లలో)
#4. దీర్ఘచతురస్ర పొడవు 60 సెం.మీ మరియు కర్ణం 61 సెం.మీ అయిన దాని చుట్టుకొలత
#5. ఒక సమబాహు త్రిభుజ చుట్టుకొలత 54 సెం.మీ అయిన దాని భుజం యొక్క పొడవు (సెం.మీలలో)
#6. DABC లో AB+BC=10cm, BC+CA=12cm, CA+AB=16cm అయిన ఆ త్రిభుజ చుట్టుకొలత (సెం.మీలలో)
#7. రెండు అట్ట పెట్టెలు 500 సెం.మీ స్థలాన్ని ఆక్రమిస్తే అలాంటి 200 అట్ట పెట్టలు దాచడానికి అవసరమైన స్థలం (సెం.మీలలో)
#8. రాహుల్ కు 400మీ×200మీ. కొలతలు గల దీర్ఘచతురస్రాకార పొలం కలదు. ఇతని మిత్రుడు రాముకు 300 మీ౹౹ భుజంగా గల చతురస్రాకార పొలం కలదు. ఈ రెండింటి చుట్టూ కంచె వేయుటకు మీటరుకు 150 వంతున ఎంత ఖర్చు అగును?
#9. ఒక దీర్ఘచతురస్రాకార పొడవును 4 రెట్లు వెడల్పును 6 రెట్లు పెంచిన వైశాల్యం
#10. 5 మీ.ల పొడవు, 4 మీ.ల వెడల్పు గల స్థలంలో 5 మొక్కల పాదులు తీయబడినవి. పాదులన్నీ 1 మీ౹౹ భుజం గల చతురస్రాలైన మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం కనుగొనుము?
#11. ఒక చతురస్రభుజం 1/8 వంతు తగ్గించిన వైశాల్యం
#12. 4 మీ౹౹ ల పొడవు, 68 సెం.మీ ల వెడల్పు గల దీర్ఘచతురస్రo యొక్క వైశాల్యమును చదరపు సెంటీమీటర్లలో కనుగొనుము
#13. 500 మీ౹౹ల భుజం గల చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటరుకు రూ. 30 వంతున అయ్యే ఖర్చు (రూ.లలో)
#14. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెం.మీ మరియు కర్ణం 15 సెం.మీ అయిన దాని చుట్టుకొలత
#15. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెం.మీ మరియు కర్ణం 15 సెం.మీ అయిన దాని చుట్టుకొలత
#16. దీర్ఘచతురస్రo మరియు చతురస్రం చుట్టుకొలతలు సమానం దీర్ఘచతురస్రo యొక్క, వెడల్పులు వరుసగా 35 సెం.మీ, 25 సెం.మీ అయిన వాటి వైశాల్యాల బేధం
#17. ఒక దీర్ఘచతురస్రం, ఒక చతురస్రంల చుట్టుకొలతలు సమానం దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పులు వరుసగా 35 సెం.మీ; 25 సెం.మీ అయిన రెండింటిలో దేని వైశాల్యం ఎక్కువ? ఎంత ఎక్కువ?
#18. ఒక దీర్ఘచతురస్రాకార ప్లాటు యొక్క వైశాల్యం 2400 మీ దీని పొడవు, వెడల్పుకు 1 1/2రెట్లు ఉన్న ప్లాటు చుట్టుకొలత ఎంత?
#19. ఒక దీర్ఘచతురస్రాకార పొలం పొడవు 60 మీ౹౹ దీని వెడల్పు పొడవులో సగం అయిన దాని వైశాల్యం ఎంత?
#20. ఒక గది యొక్క పొడవు, వెడల్పులు వరుసగా 6 మీ మరియు 4 మీ అయితే దీని నేలoతటికి కార్పెట్ వైశాల్యం 240/ చొప్పున ఎంత ఖర్చు అవుతుంది?
#21. 2 సమాన భుజాల పొడవులు 8 సెం.మీ, 3వ భుజం 6 సెం.మీలుగా కలిగిన సమద్విబాహు త్రిభుజ చుట్టుకొలత ఎంత?
#22. 144 సెం.మీ, 100సెం.మీ కొలతలు వరుసగా పొడవు, వెడల్పులుగా గల ప్రదేశాన్ని పొడవు 12 సెం.మీ, వెడల్పు 5 సెం.మీ గల టైల్స్ తో నింపవలెనన్న ఎన్ని టైల్స్ కావలెను?
#23. 60 సెం.మీ ల పొడవుగల తీగతో క్రమషడ్భుజిని నిర్మించిన దాని భుజం
#24. 24 సెం.మీ పొడవు గల తీగతో పొడవు, వెడల్పులు పూర్ణ సంఖ్యలుగా గల వేరువేరు కొలతలు గల దీర్ఘచతురస్రాలను ఎన్నింటిని నీవు చేయగలవు
#25. దీర్ఘచతురస్రం : l×b : : చతురస్రం :..... ఇది ఈ రకానికి చెందిన ప్రశ్న
#26. "17, 32, 23, 19, 62, 37 సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి" ఈ పరీక్షాoశం ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణం
#27. నిర్మాణాత్మక మదింపులో పోర్ట్ ఫోలియో అనేది క్రింది సాధనమును పరీక్షించుటకు ఒక అంశంగా పరిగణలోకి తీసుకుంటాం
#28. నీ తరగతి గదిలో ఏకాకిగా ఉండే విద్యార్ధిని గుర్తించుటకు అనువైన మూల్యాంకన సాధనం
#29. ఒక గణిత పరీక్ష నిర్వహింపబడింది. ఏ ఉద్దేశ్యంతో ఆ పరీక్ష నిర్వహింపబడిందో ఆ ఉద్దేశం నెరవేరబడలేదని గమనించారు. కనుక ఆ పరీక్షకు ఈ లక్షణము లేదని భావించవచ్చు
#30. వ్యాసరూప ప్రశ్న యొక్క ప్రయోజనం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here