AP TET DSC 2021 TRIMETHODS (సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు) TEST౼ 141
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఈ పద్దతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది?
#2. విద్యార్థులు నిర్దిష్టమైన భావనలను పరిశీలించుట ద్వారా సాధారణీకరణాలు సిద్దాంతాలను నిర్దారించుటకు దారితీయు ఉపగమం
#3. ఈ పద్దతిలో ప్రతి విషయాన్ని జ్ఞాపకశక్తి నిర్ణయిస్తుంది ?
#4. సాంఘికశాస్త్ర బోధనలో ఈ పద్దతి ఆచరణ లేదా అనుప్రయుక్త దశలో అనువైనది ?
#5. 'మూలాధార పద్దతి' మరియు 'సాంఘీకృత ఉద్గార పద్దతి' అనునవి వరుసగా...
#6. బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యమును ప్రోత్సహించే పద్దతి ?
#7. సరైన బోధనావ్యూహాన్ని రూపొందించుకోవడానికి దృష్టిలో ఉంచుకోవలసిన బోధనాసూత్రాలు (maxims) ?
#8. మరుగున పడ్డ చారిత్రాత్మక సత్యాలను సాక్ష్యాధారాలతో నిరూపించేవి ?
#9. ఉపన్యాస ప్రదర్శన పద్దతి సోపానానికి సంబంధించని సోపానం ఏది?
#10. వైయుక్తిక భేదాలను పరిగణంలోకి తీసుకొనే పద్దతి ఏది?
#11. ప్రాథమిక తరగతులలో చారిత్రక బోధనకు ఇది అత్యున్నత బోధన పద్దతి ?
#12. ఉన్నతస్థాయి & కళాశాల స్థాయి అనువైన పద్దతి ఏది?
#13. ప్రాథమిక తగతులకు పనికిరాని పద్దతి ఏది?
#14. అనుమానాలు నివృత్తి చేయడానికి ఉపయోగపడే పద్దతి ఏది?
#15. సాంఘిక అధ్యయనాలలో ఒక ముఖ్యమైన పద్దతి ఏది?
#16. ఉపాధ్యాయ కేంద్రిత పద్దతులలో అత్యుత్తమ/ఉత్తమ పద్దతి?
#17. ఒక 8వ తరగతి విద్యార్థికి ఉపాధ్యాయుడు భూమి౼అంతర్భాగం నిర్మాణం గురించి చక్కగా వివరించెను. అయిన విద్యార్థికి ఏ పద్దతి ద్వారా ఉపాధ్యాయుడు బోధించారు ?
#18. క్రిందివానిలో బాగా ఖర్చులో కూడుకున్న పద్దతి ఏది ?
#19. ప్రాథమిక తరగతులకు సరిపోని పద్దతి ?
#20. ప్రాథమిక తరగతులలో చరిత్ర బోధనకు ఇతి అత్యుత్తమ పద్దతి ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here