AP TET MODELPAPER-8 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

Spread the love

AP TET MODELPAPER-8 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. నిరాదరణకు గురియైన బాలిక బొమ్మలపై తన యొక్క ఆవేశాన్ని గట్టిగా కొట్టడం ద్వారా తల్లిదండ్రుల ప్రవర్తనను అనుకరించినట్లయితే అది ఏ రకమైన క్రీడ?

#2. ఈ క్రింది వానిలో ఏ దశలో ఎముకలు మరియు కండరాలలో పరిణతి రావడం, వలన చేతివ్రేళ్ళు ఉపయోగించి వస్తువులను పట్టుకోగల సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాలు అభివృద్ధి చెందును?

#3. ఈ క్రింది వానిని పరిశీలించండి ఎ. ప్రాథమిక పాఠశాల దశ అని దేనిని పిలుస్తారు? బి. పూర్వప్రాథమిక పాఠశాల దశ అని దేనిని పిలుస్తారు? సరియైన సమాధానం గుర్తించండి

#4. పెరుగుదల పరిమాణాత్మక మార్పులనూ, వికాసం గుణాత్మక మార్పులనూ సూచిస్తుంది అని నిర్వచించిన వారు

#5. ఎరిక్సన్ సిద్ధాంతం గురించిన విమర్శ ఎ. ప్రయోగాత్మక దృక్పథం లోపించడం బి. గుర్తించిన పరిశీలనలకు ప్రయోగాత్మక ఋజువులు లేకపోవడం సి. ఒక దశనుండి తదుపరి దశకు చేరే నిర్మాణంపై వివరణ ఇవ్వలేదు

#6. పిల్లల్లో పుట్టుకతోనే, భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని, పరికల్పన చేసిన సిద్ధాంతకర్త.

#7. శిశువు అభ్యసనానికి సన్నద్ధత చూపాలంటే తప్పనిసరిగా ఉండవలసినది.

#8. . డెజావు అనగా ..........

#9. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రజ్ఞాలక్షణం కానిది.

#10. ఈ క్రింది వాటిలో వ్యక్తి అంతర భేదానికి సరిపోయేది?

#11. గార్డినర్ ప్రకారం కవులు, రచయితలు, ఈ వర్గానికి చెందుతారు.

#12. ఒక నిర్దిష్ట సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేయగలడో ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసేది మూర్తిమత్వం అని అన్నవారు?

#13. పిల్లలు పెరిగిన గృహవాతావరణానికి, వారి మూర్తిమత్వానికి సంబంధం ఉంటుందని పరిశోధించి తెలిపినవారు ?

#14. విద్యార్థికి హెూంవర్క్ చేయడం ఇష్టం లేదు. దెబ్బలు తినడం ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ.

#15. అత్తమీది కోపాన్ని దుత్త మీద చూపడం అను సామెత ఏ రక్షకతంత్రంను సమర్థిస్తుంది ?

#16. రోజూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థి సమస్యను అధ్యయనం చేయడానికి సరియైన పద్దతి.

#17. వ్యక్తి వివిధ దశలలో సాధించవలసిన వికాస ప్రకార్యాలను వివరించినవారిని ఈ క్రింది వారిలో గుర్తించండి. ?

#18. నిర్మాణాత్మక వాదం ప్రధానంగా దృష్టి సారించే అంశం.

#19. కార్యసాధక నిబంధనంను R టైపు సిద్ధాంతమని ఎందుకు అంటారంటే......

#20. P.V. సింధు లాంటి క్రీడాకారులుగా మీరు తయారు కావాలి అని ఉపాధ్యాయుడు ఆమె జీవితచరిత్రను డాక్యుమెంటరీ రూపంలో విద్యార్థులకు చూపించాడు. ఇది ఏ రకమైన అభ్యసన సిద్ధాంతమును సమర్ధిస్తుంది ?

#21. సమస్యను థారన్ డైక్ ప్రతిపాదించిన యత్నదోష పద్ధతిలో పరిష్కరించిన దానికంటే దానిని అర్థం చేసుకొని పరిష్కరించే పద్ధతియే మంచిదని అభిప్రాయపడినది.

#22. బోధనలో చార్టులను, మ్యాపులను ఉపయోగించడం.

#23. కుడిచేతితో బంతి విసరగల్గిన వ్యక్తి ఎడమచేతితో కూడా బంతి విసరగల్గడం.

#24. ఈ క్రిందివాటిలో సరికాని జత.

#25. ప్రాజెక్ట్ పద్ధతి అభ్యసనంను Learning by doing అంటారు. ఎందుకు ?

#26. AP CCE ప్రకారం 6-9 తరగతులకు నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల భార శాతం

#27. ఉచిత నిర్బంధ బాలల విద్యాహక్కు చట్టం -2009 వర్తింపు.......

#28. ఈ క్రింది వానిలో సమాచార ప్రసార సాధనాలు గుర్తించండి.

#29. 2015 లో అవలంబించిన సుస్థిర అభివృద్ధి కోసం - 2030 యొక్క ఏ లక్ష్యంలో విద్యాభివృద్ధి గురించి ప్రస్తావించారు ?

#30. 'జగనన్న విద్యాదీవెన' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

#31. * కింది గద్యాన్ని చదివి 31-32 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ఆర్య, ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన మరికొన్ని భారతీయ భాషల్లో కూడా సాహిత్యం వెలిసింది. ముండారీ భాషకు నాగర్ లిపిలో, సంతాలి, ఖాసీ భాషలకు బెంగాలీ లిపిలో సాహిత్యం ఏర్పడింది. సవర భాషకు గిడుగు వేంకట రామ్మూర్తిగారు రోమన్ లిపిలో కొంత సాహిత్యం సృష్టించారు. లేప్చా భాషలో టిబెటన్ లిపి భేదంతో వస్తున్న సాహిత్యం ఏనాడు మొదలయిందో తెలీదు. 31. సవర భాషకు ఈ లిపిలో సాహిత్యం సృష్టించబడింది.

#32. 32. సాహిత్యం వెలసింది..... 'వెలయుట' అనగా

#33. కింది పద్యాన్ని చదివి 33-34 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి నియత తపమును నింద్రియ నిగ్రహంబు భూరి విద్యయు శాంతికి గారణములు వాటికన్నిటి కంటే మేలైన శాంతి కారణము లోభముడుగుట కౌరవేంద్ర! 33. నియమం గల తపస్సు, ఇంద్రియ నిగ్రహం, మంచి విద్య అనునవి దీనికి కారణాలు

#34. 34. శాంతి కలగాలంటే అణచుకోవలసినది ఏది ?

#35. 'నిశ్చయముగా చిరంజీవి” అని జాషువా దేనిని ఉద్దేశించి అన్నాడు ?

#36. గిరిజనుల గురించీ, సంచార జాతుల గురించీ తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు గారి రచనను గుర్తించండి.

#37. పాయసంలో ఎత్తుకు ఎత్తు ఏమి వెయ్యమని వంటవాళ్ళకు పురమాయిస్తున్నాడు బావగాడు.

#38. 'సాయం' పాఠ్యాంశం అనునది ఒక

#39. తిరస్కారం మౌనం అను అర్థాలనిచ్చు పదాన్ని గుర్తించండి?

#40. 'ప్రత్యక్ష' పదాన్ని విడదీసి సంధి పేరును తెలపండి.

#41. రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి.

#42. విలాపాలకు, విషాదాశ్రవులకు ఖరీదు కట్టే షరాబు లేదోయే - ఇందుగల అలంకారంను గుర్తించండి ?

#43. 'క్ష్మీ' - అక్షరం యొక్క క్రమాన్ని గుర్తించండి.

#44. వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది ఏ వాక్యమవుతుంది ?

#45. తెలుగులో వచనాలు ఎన్ని రకాలు ?

#46. కింది వానిలో సరికాని పర్యాయపదాల జంటని గుర్తించండి.

#47. అంతులేని చెట్టుకు అరవై కొమ్మల కొమ్మకొమ్మకు కోటి పువ్వులు పువ్వుల్లో రెండే కాయలు .... పొడుపుకు విడుపుని గుర్తించండి.

#48. "నేను గ్రామానికి సేవ చేస్తే, దేశానికి సేవ చేసినట్లే,” అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. ఇందులో 'నేను' అనునది

#49. భరణిలో చల్లిన .........కాయకు బరిగెడు గింజలట - ఈ ఖాళీ ప్రదేశంలో సరైన పదంతో సామెతను పూరించండి..

#50. 'జీర్ణించు' ఈ పదంలోని గురులఘువులు చేసి గణాన్ని

#51. తెలుగు వ్యాకరణాలలో వాచకం దేనిని ప్రమాణంగా చేసుకొని ఉంటుంది ?

#52. 'సంసారపు గోడలు' పదంలోని సంధి, సమాసాన్ని గుర్తిచండి.

#53. 'రెక్కలొచ్చిన పక్షులు' అనే జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారు ?

#54. కంఠం పదానికి వికృతిరూపం

#55. క్రింది పెదవి (ఓష్ఠం), క్రింది దంతాలు, క్రింది దంతమూలం, నాలుక (జిహ్వ), జిహ్వాగ్రం, జిహ్వమధ్యం, జిహ్వపృష్టం, జిహ్వమూలం, లంబిక, గళగర్తం అనేవి ?

#56. భాషా నైపుణ్యాలలో క్రియాశీలాలను ఇలా కూడా అంటారు?

#57. “మూల్యాంకనాని”కి సంబంధించి సరైన వ్యాఖ్య కానిది ?

#58. పాఠ్య పథకం అనేది ?

#59. LCD యొక్క విస్తృత రూపం ?

#60. గద్య బోధనలో వినియోగించదగిన బోధన పద్ధతులు క్రింది వాటిలో ఏ వరుసలో ఉన్నాయి. ?

#61. Read the following passage and answer the questions given below (Q.No.61-63) Though over a hundred countries take the trouble of sending their teams to the Olympic games, only about 20 to 30 win all the medals. Imagine therefore, how demoralizing it must be for all those little countries who have been sending their best representatives to the Olympic games every four years, but who have no victory to their credit. Invariably, the tussle for the various meddles is between about ten countries that also happen to be the world's strongest and most prosperous. The absurdity of matching pygmies against colossuses od should be manifest to anyone even remotely interested in sport. What chance does Malta or Maldives stand against the USA? And if there is no sporting chance for them, what is point in making them go through the farce of competition? Naga Sai Kanna, [27/07/2022 11:53] If the Olympic games are to retain a genuinely sporting character, they should invite the world's best athletes and sports stars to participate merely as individuals, and not as emblems of political entities. Similarly, teams for hockey, football aquatic and other events should bear a sporting label and not a national one. Only then will the Olympic games would cease to be a 'sport world war' and would become instead what they were intended to be- a universal carnival of sport. 61) According to the writer, today the Olympic games have become ____

#62. 62.Generally countries which win medals in the Olympic games are __

#63. 63) The "pygmies and colossuses" refer to ___

#64. Match the following with their synonyms.

#65. Match the following words with their antonyms (opposite words).

#66. Match the following words with their 'Homonyms/Homophones'.

#67. Find out the "wrongly spelt word" from one of the four words in four options.

#68. Choose the appropriate meaning for the phrases given below. The grass is greener on the other side, I thought to myself. 'grass is greener on the other side' means...

#69. The boy may cry if you do not buy an ice cream for him.

#70. Match the following modal verbs with their functions:

#71. Rekha bought long notebook yesterday.

#72. Match the following with their suitable prepositions.

#73. What is the underlined in the below sentence called? "One student said" that he had an attack of a headache.

#74. Which of the following is "an imperative sentence"?

#75. Which of the following prefix is used to make 'legal' as an opposite word?

#76. Find out the comparative degree from the following:

#77. The weather is good today, ___ ?

#78. The weaver said to Ramya, "Five hundred rupees. Do you want to buy it?"

#79. While changing the voice, one of the options is wrongly changed. Find it out.

#80. Complete the following blanks by changing the given verb into simple future tense.

#81. Match the following subject with their correct verb agreement.

#82. "I'm sorry I can't lend it to you. Why don't you borrow one from Raghav?" What does the sentence mean?

#83. What are the underlined words called?

#84. What is the underlined part in the below sentence called? We like songs but "they like games." 1) main clause

#85. In the post independent era, to solve the conflict of language education, CABE proposed a language formula in 1956. Identify it.

#86. The main objectives of teaching English are,

#87. Banishment of mother tongue is seen:

#88. This approach was highly teacher-centered and learner participation was seen in the form of drills and repetitions only. Identify the approach.

#89. The following is not a teaching method.

#90. A) It is not re-teaching B) It is highly specific and need based. C) It has more practice than theory. D) At the end the achievement is expected to be high. E) It should not interfere with new teaching. What are these statements associated with?

#91. -17/19 -యొక్క గుణకార విలోమం

#92. ఒక వంటకానికి 3 1/4 కప్పుల పిండి అవసరం. రాధ వద్ద 1 3/8 కప్పుల పిండి కలదు. ఆ వంటకానికి ఇంకనూ కావాల్సిన పిండి ఎంత?

#93. 857065723 అనే సంఖ్యలో రెండు 7ల స్థాన విలువల భేదం ఎంత ?

#94. ఒక బల్లను2142కు అమ్మగా 5% లాభం వచ్చెను. దానిపై 10% లాభం రావలెనన్న దానిని ఎంతకు అమ్మవలెను?

#95. ఏ కనిష్ట మూడంకెల సంఖ్యను 75, 45 మరియు 60 లచే భాగిస్తే శేషం సున్న వస్తుంది ?

#96. ఒక వృత్తం కలిగియుండు సౌష్ఠవ రేఖల సంఖ్య

#97. ఈ క్రింది వానిలో పైథాగొరియన్ త్రికము

#98. ఒక ప్రదేశంలో 7 గంటల కాలంలో 0.896 సెం.మీ. వర్షపాతం నమోదైనది. అయిన 1 గంటలో పడిన సగటు వర్షపాతం ఎంత ? (సెం.మీ.లలో)

#99. జాన్ తన గడియారమును 301 కు అమ్మగా 14% నష్టపోయాడు. అయిన జాన్ గడియారంను ఎంతకు కొన్నాడు?

#100. ఒక చతురస్రం ఆకారంలో గల పార్కు భుజం 200 మీ. దాని చుట్టూ కంచె వేయుటకు మీటరుకు 30 చొప్పున అగు మొత్తం ఖర్చు ఎంత?

#101. పది కిలోల నాలుగు గ్రాములను కి.గ్రా. లలో అంకెలలో తెలుపగా

#102. 4p + 7 = 23 అయిన 'p' విలువ ఎంత ?

#103. 8 రాశుల అంకగణిత మధ్యమము 25. వాటినుండి 11 అను రాశిని తొలగించగా మిగిలిన రాశుల అంకగణిత మధ్యమము

#104. 4 రోజులలో 12 గంటలు ఎంతశాతంకు సమానం ?

#105. ఒక రాంబస్ యొక్క రెండు కర్ణాల పొడవులు వరుసగా 7 సెం.మీ. మరియు 6 సెం.మీ. అయిన దాని వైశాల్యం (సెం.మీలలో)

#106. ఈ క్రింది వానిలో 24 యొక్క కారణాంకం కానిది ఏది?

#107. మిశ్రమావర్తన దశాంశం 12.28̅ యొక్క P/q రూపం

#108. రాము యొక్క తండ్రి వయస్సు, రాము ప్రస్తుత వయస్సుకు రెట్లు. 5 సం||ల తర్వాత వారి వయస్సుల మొత్తం 70 సం॥లు అయిన వారి ప్రస్తుత వయస్సుల మధ్య భేదం ఎంత? (సం॥లలో)

#109. 1 గంట 12 నిమిషాల 10 సెకన్లను సెకనులలోకి మార్చగా

#110. ఒక మైక్రోచిప్ డిజైన్ యొక్క స్కేలు 40: 1 గా వున్నది. నమూనాలో దాని పొడవు 18 సెం.మీ. అయిన ఆ మైక్రోచిప్ యొక్క నిజమైన పొడవు ఎంత ? (సెం.మీ.లలో)

#111. ABC లో angleA = 3 angleB మరియు angleC = 2 angleB అయిన ఆ త్రిభుజంలోని కోణాలలో గరిష్ఠ కోణం కొలత

#112. ఈ క్రింది వానిని జతపరచుము.

#113. గణిత శాస్త్ర బోధనా విలువల వర్గీకరణలో “గణితశాస్త్రం” ఒక ఆలోచనా విధానం అని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త.

#114. క్రింది వాటిలో ఏకకేంద్ర విధానానికి సంబంధించినవి.

#115. పాఠ్యపుస్తకం

#116. విలోమానుపాతానికి సంబంధించి నిత్యజీవిత సమస్యల సాధనకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఈ బోధనాపద్ధతిని పాటిస్తాడు.

#117. క్రింది వాటిలో ఏ అంశం “వ్యక్తపరచడం" అనే గణిత విద్యాప్రమాణాన్ని సూచిస్తుంది.

#118. అభ్యాసకుడు వృత్తాన్ని గీయడానికి సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు.

#119. ఉన్ని వస్త్రాల తయారీ దశలలో కార్డింగ్ అనగా

#120. భూభాగంలో ఎన్ని వంతులు నీటితో నిండి వున్నది ?

#121. ఒక రోజులోని గరిష్ట మరియు కనిష్ఠ ఉష్ణోగ్రతలను కనుగొనడానికి ఉపయోగించు ఉష్ణమాపకం ఏది ?

#122. ఈ క్రింది వానిలో తరిగిపోని శక్తి వనరు ఏది ?

#123. విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త

#124. నీరు ఆవిరిగా మారు ప్రక్రియను ఏమని పిలుస్తారు ?

#125. పీడనం యొక్క S.I. ప్రమాణం

#126. మందుల తయారీలో ఉపయోగించే ఆకులు

#127. సాధారణంగా వేర్లు ఏ రంగులో ఉంటాయి

#128. i) ఏకదళ బీజ మొక్కలు గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉండవు II) ద్విదళ బీజ మొక్కలు తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి.

#129. క్రింది వానిని జతపరచుము.

#130. కస్కుట ఒక

#131. అక్షాంశాలు, రేఖాంశాలు గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి

#132. ఆంధ్రప్రదేశ్ గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#133. నక్షత్రాలు గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి.

#134. ఐరోపా గురించి తెలుపు క్రింది వాక్యాలలో అసత్యమైనది.

#135. 7-12 శతాబ్దాల మధ్య భారతదేశ స్థితి గతులను తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది

#136. జిల్లాలోని పరిపాలన గురించిన విషయమై సరికానిది

#137. ఆది మానవులను గురించి వివరించు క్రింది వాక్యాలలో సరికానిది

#138. పల్లవులు, చాళుక్యులకు సంబంధించిన క్రింది అంశాలు సరిగ్గా జతపరచుము.

#139. ప్రాచీన భారతదేశం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#140. వివిధ దేశాల రాజ్యాంగాలు పీఠికలో పేర్కొన్న అంశాలను సరిగ్గా జతపరుచుము.

#141. సిక్కుమతం గురించి తెలుపు క్రింది జతలలో సరికానిది

#142. మొఘల్ల వాస్తు నిర్మాణ శైలులను తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది.

#143. ఉభయచర జీవుల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూపించే కృత్యోపకరణం

#144. క్రింది వాటిలో శాస్త్రీయ వైఖరికి సంబంధించిన సృష్టీకరణ

#145. ప్రస్తుత పరిస్థితుల్లో “కేంద్రప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచడం ఎంత వరకు సమంజసం ?" అనే అంశాన్ననుసరించి విద్యార్థిలో విషయ పరిజ్ఞానం పెంపొందించడానికి అనువైన పద్ధతి

#146. నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్యసాధన కోసం గుణాత్మకంగా, నిర్మాణాత్మకంగా, సమగ్రంగా ఆచరణ సాధ్యమయ్యే పథకాన్ని తయారుచేస్తాడు. కాబట్టి ఉపాధ్యాయుడు ఒక

#147. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “మహిళాదినోత్సవం” సందర్భంగా మహిళలకు 10% రాయితీతో సెల్ఫోన్లు అందజేస్తుంది. ఈ సెలఫోన్లోని “కార్టూన్లు, చిత్రాలు” ఉపయోగించి విద్యార్థులకు విషయ వివరణ చేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు ఎడ్గార్డేల్ శంఖువులో ఏ స్థానాన్ని అనుసరించినట్లు

#148. ఈ రకపు ప్రశ్నల్లో సరైన సమాధానాన్ని ఊహించే అవకాశం 50% ఉంటుంది.

#149. 235 + 341 + --- = 999 అయిన ఖాళీ స్థానంలో వుండవలసిన సంఖ్య ఏది ?

#150. 3, 4, 2 మరియు 9లతో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మిక్కిలి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *