DSC విద్యా దృక్పథాలు ( సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల విద్య ) Grand Tests -14

Spread the love

DSC విద్యా దృక్పథాలు ( సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల విద్య ) Grand Tests -14

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. కుబ్జ్వల్ రీడింగ్ మిషన్ ఎవరికి ఉద్దేశించింది.

#2. కుబ్జ్వల్ రీడింగ్ మిషన్ విధి

#3. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హాండీక్యాప్డ్ (NIMH) ఇక్కడ కలదు

#4. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్ ఇక్కడ కలదు

#5. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ (NIRTAR)ఉన్న నగరం

#6. ఇటినరెంట్ (Intinerant) టీచర్ అనగా

#7. 50,005 ను 505 గా పలకడం

#8. ప్రత్యేక అవసరాలుగల వారికి శిక్షణ కల్పించే కార్యక్రమాల నిర్వహణ బాధ్యతకు చెందినది

#9. National Institute of Orthopedicaly Handicapped సంస్థ ఎక్కడ కలదు.

#10. “అల్బినిజం” అంటే

#11. PWD Act 1995 వీరికి సంబందించినది

#12. కిందివానిలో సమ్మిళిత విద్య నమూనా కానిది

#13. మాక్రో సెఫలి అనగా

#14. ఆటిజం అనేది

#15. పిల్లవాడు పాఠశాలకు వెళ్ళకపోతే విద్యను అతని దగ్గరికి తీస్కెళ్ళడం ఏ సమ్మిళిత విద్యా భావన?

#16. స్ట్రాబిస్మస్ అనే ఋగ్మత వీరికి సంబంధించింది.

#17. క్రింది వానిలో మానసిక వైకల్యానికి కారణం కానిది

#18. సహిత విద్య అనగా

#19. క్రింది వానిలో విలీన విద్యలో అంతర్భాగం కాని విధానం

#20. క్రింది వానిలో సరికాని జత

#21. లిప్రోడింగ్ అను విద్యా విదానం వీరికి సంబంధించింది.

#22. దృష్టిలోపం గల వ్యక్తుల లక్షణాలను పరిశీలించిన వ్యక్తి?

#23. దృష్టిలోపం గల వారితో ఇతరులు స్నేహం చేయడానికి ఇష్టపడరు అని చెప్పిన వ్యక్తి?

#24. ఎథటోసిస్ అనే ఋగ్మత ఈ వైకల్యానికి చెందును.

#25. భారతదేశంలో ఏ వైకల్యాన్ని ప్రత్యేక అవసరం గల విద్యలో భాగం చేయలేదు.

#26. సంచార ఉపాధ్యాయున్ని ఇలా కూడా పిలుస్తారు?

#27. ఆటిజం అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది.

#28. లివింగ్టన్ అనే శాస్త్రవేత్త ప్రకారం దృష్టిలోపం గల వారి ప్రజ్ఞాలబ్ధి

#29. కీ స్టోన్ టెలీ బైనాక్యులర్ పరీక్ష దేనికోసం ఉద్దేశించింది

#30. ఎక్సోజీనస్ అనే పదజాలం ఈ లోపానికి సంబంధించింది.

#31. భారతదేశంలో ఉచితంగా విద్యను అందించాలనే ఉద్యమం మొదట ఈ విధంగా ప్రారంభమయ్యింది?

#32. క్రింది వానిలో RTE-2009 సంబంధించి సరికానిది?

#33. క్రింది వానిలో సరియైన ప్రవచనం?

#34. క్రింది వానిలో సరికాని ప్రవచనం ?

#35. సాధారణ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సంబందించి RTE -2009లో భాగంగా 2022 సం॥లో చేసిన సవరణకు సంబందించి సరికానిది?

#36. ఈ చట్టంలోని అంశాలకు సంబంధించి పెనాల్టిలకు సంబందించి సరికానిది?

#37. పాఠశాల యాజమాన్య కమిటీకి సంబందించి సరికానిది ?

#38. రాష్ట్ర సలహామండలికి సంబంధించి సరికానిది?

#39. విద్యాహక్కు చట్టం సరిగ్గా అమలు కాకపోవుటకు నిధులు సరిగ్గా లేకపోవడం, కేటాయించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా ఖర్చు చేయకపోవడం, ఉపాధ్యాయ కొరత ఇలాంటివి అటంకాలు అని విమర్శించిన విద్యావేత్త ?

#40. ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కుచట్టం-2010 ప్రకారం సరికానిది?

#41. విద్యాహక్కు చట్టంనకు సంబందించి సరియైనది?

#42. ప్రయివేటు పాఠశాలలో 25% రిజర్వేషన్ విద్యకు సంబందించి 5% వీరికి కేటాయిస్తారు.?

#43. RTE -2009 చట్టం ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి సంబందించి సరియైనది.?

#44. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రయివేట్ ట్యూషన్లు, ప్రయివేటు బోధన చేయరాదు అని తెల్పిన -2009 సెక్షన్?

#45. ఈ చట్టం ప్రకారం కేంద్రీయ, నవోదయ పాఠశాలలను ఏమని పిలుస్తారు?

#46. ECCE అనగా ?

#47. పాఠశాలలో కింది ఏ అంశాలకు పార్టెమ్ బోధకులను నియమించవచ్చు?

#48. స్థానిక ప్రభుత్వ బాధ్యత కానిది ?

#49. బడి యాజమాన్య సంఘం కింది ఏ విధులను నిర్వర్తిస్తుంది?

#50. ఈ క్రింది వానిలో విద్యాహక్కు చట్టం - 2009 అనుసరించి గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాల పిల్లలు అనగా

#51. భారతదేశంలో సమాచార హక్కు చట్టం అమలులోకి రావడానికి కారణమైన రామన్ మెగసెసే అవార్డు గ్రహిత?

#52. ఈ చట్టానికి సంబందించి సంబందించని అంశం ?

#53. క్రింది వానిలో సమాచార హక్కు చట్టానికి సంబందించి సరికానిది?

#54. కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన భద్రతా సంస్థల సంఖ్య 18ను తెలియజేసేది ?

#55. సమాచార హక్కు సవరణ బిల్లు మార్పుకాని చట్టంలోని సెక్షన్ ?' 2019కి సంబంధించి

#56. సమాచార హక్కు చట్టం 2005కి సంబంధించి సరైనది.

#57. రాజస్థాన్ రాష్ట్రంలో ఇటీవల ప్రజలు సమాచారం అడగకముందే వారికి సమాచారాన్ని అందుబాటులోకి ఉంచుటకు ఏర్పాటు చేసిన పోర్టల్?

#58. భారత రాజ్యాంగంలో సమాచార హక్కును అంతర్గతంగా తెలిపే ఆర్టికల్?

#59. క్రింది వానిలో సరికాని జత ?

#60. క్రింది వానిలో సరికాని జత?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *