TRIMETHODS TEST- 5 TET DSC PAPER-1 SGT PAPER-2 SA  [బోధనా ఉద్దేశ్యాలు -లక్ష్యాలు – స్పష్టీకరణలు -విద్యా ప్రమాణాలు – విలువలు]

Spread the love

TRIMETHODS TEST- 5 TET DSC PAPER-1 SGT PAPER-2 SA  [బోధనా ఉద్దేశ్యాలు -లక్ష్యాలు – స్పష్టీకరణలు -విద్యా ప్రమాణాలు – విలువలు]

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. తరగతి గదిలో అభ్యసనం జరిగింది అనడానికి ఈ క్రిందివి సాక్ష్యాధారాలై ఉంటాయి

#2. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకోవటం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందును ?

#3. మానసిక చలనాత్మక రంగంలోని విద్యా లక్ష్యాల సంఖ్య

#4. ఈ క్రింది నికషాంక రూపాలలో ఏది ‘సంబంధాలు ఏర్పాటు చేస్తారు' అనే స్పష్టీకరణను పరీక్షించడానికి అనుకూలమైనది?

#5. ఉపాధ్యాయుని వలన ప్రేరణ పొందిన ఒక విద్యార్థి తన ప్రాంతంలోని చారిత్రక స్థలాల విషయాన్ని సేకరించిన స్కూల్ బులిటెన్ బోర్డ్ పై తరచుగా ప్రదర్శించాడు. ఈ వాక్యం దేనికి సంబంధించినది

#6. A: B = 3:4, B : C = 5 : 6 అయిన A : B : C = ఎంత ? అన్న ప్రశ్న సాధించడంలో విద్యార్థిలో ఈ సామర్థ్యం పెంపొందును.

#7. భావావేశ రంగంలోని ఈ లక్ష్యంలో దృక్పథం ఉంటుంది.

#8. 'కరోనా వ్యాధి గురించి విన్న విద్యార్థి ఆసక్తిగా గూగుల్లో వెతికి మరింత సమాచారాన్ని తెలుసుకున్నాడు' ఈ వాక్యాన్ని సూచించే లక్ష్యం దీనికి సంబంధించినది

#9. భావావేశ రంగంలోని ఏ దశలో విలువల మధ్య విశ్లేషణ, సంశ్లేషణ ఏర్పడతాయి ?

#10. 3 సైకిళ్ళ ఖరీదు 4,500 అయినా 5 సైకిళ్ళ ఖరీదు ఎంత ? అనే సమస్యలో విద్యార్థి ముందుగా ఒక సైకిల్ ఖరీదు కనుక్కొని తద్వారా 5 సైకిళ్ళ ఖరీదు కనుక్కోవచ్చనే పరస్పర సంబంధ విధానాన్ని సూచించడం జరిగింది ?

#11. విద్యార్థి వివిధ రాష్ట్రాల యొక్క వర్షపాత వివరాలను రేఖాచిత్రాల గీసి ద్వారా ప్రదర్శించడం

#12. గత నాలుగు దశాబ్దాలలోని ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2012లో జనాభా పెరుగుదల రేటును గణించెను. ఈ స్పష్టీకరణ దీనికి చెందును.

#13. భవిష్యత్లో నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యసనం విద్యార్థికి దోహదపడుతుంది. దీనిలో ఇమిడి ఉన్న గణిత విలువ

#14. క్రింది వానిలో వ్యక్తి పోకడలు, అభిరుచులు, దృక్పథాలు విలువలకు సంబంధించిన అంశం ?

#15. విద్యా ప్రక్రియలో మూడు పరస్పర ప్రభావిత భాగాలున్నాయి. అందులో అభ్యసనానుభవాలు, మూల్యాంకనం అనేవి రెండు భాగాలైన మూడవ భాగం ఏది ?

#16. అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రజ్ఞుడు

#17. విద్యార్థి తాను పొందిన గణిత భావనలతో తమ ఇంటి వైశాల్యము, చుట్టుకొలతను కనుగొనుటలో ఇమిడి ఉన్న విలువ

#18. కారు నడిపే వ్యక్తి కారులోని టి.విలో సినిమాను చూస్తూ కూడా అత్యంత వేగంగా నైపుణ్యవంతంగా కారును నడిపి గమ్యం చేరగలుగును. ఇది ఏ దశను సూచిస్తుంది ?

#19. ఎరువులు అతిగా వాడి పండించిన ఆహార పదార్థాలు తినడం వలన ఆరోగ్యం క్షీణిస్తుందని ప్రాగుక్తీకరించిన విద్యార్థిలోని లక్ష్యం ?

#20. క్రింది వాటిలో నైపుణ్యం స్పష్టీకరణలు

#21. నూతన సమస్యా పరిష్కారాన్ని మిగిలిన విద్యార్థులందరి కన్నా విభిన్నంగా, కొత్తగా ఊహిస్తాడు, ఆలోచిస్తాడు. అయినా ఇది ఏ రకమైన విలువ

#22. వాస్తవాలను తెలుసుకోవాలనే కోరిక, కొత్త విషయాలను, సంఘటనలను నిరంతరం పరిశీలించి వివరాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసను కలిగి ఉండడం ఏ విలువ ?

#23. ఉపాధ్యాయుడు బోధించిన 'వ్యవసాయం పంటలు' పాఠ్యాంశం విన్న రాజు అనే విద్యార్థి ఆహార పంటలు, వాణిజ్య పంటలకు తేడాలు తెలిపాడు. అదే పాఠ్యాంశం విన్న నాని అనే విద్యార్థి మొక్క పెరుగుదల విధానాన్ని అందంగా చిత్రీకరించాడు. రాజు, నాని చేరుకున్న లక్ష్యస్థాయిలు వరుసగా

#24. క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ

#25. అవగాహన లక్ష్యానికి చెందని స్పష్టీకరణ

#26. ఒక పబ్లిక్ నీటి కుళాయి నుండి వృధాగా పోతున్న నీటిని ఆపుటకు ఒక విద్యార్థి చేసిన ప్రయత్నం ఈ లక్ష్య సాధనకు సంబంధించినది.

#27. క్రింది వాటిలో చిత్రలేఖనా నైపుణ్యానికి చెందని స్పష్టీకరణ

#28. "A Taxonomy for Learning, Teaching and Assessing" అనే గ్రంథాన్ని అండర్సన్, క్రాతోల్ ఏ సంవత్సరంలో ప్రచురించారు?

#29. 'ఎందుకు వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో తెలియకుండా చేసే ప్రయాణం ఎన్ని రోడ్లు తిప్పినా గమ్యాన్ని చేర్చలేదు. అదే విధంగా ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాన్ని నెరవేర్చలేదు' అని అభిప్రాయపడినవారు.

#30. సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సి ఉందని పేర్కొన్నవారు

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *